Jobs Information

Jobs Information c

ఒక వేళ మీరు గత 10 సంవత్సరాల నుండి,ఒకే ఒక ఫోన్ నంబర్‌ను వాడుతూ ఉన్నట్లయితే   మీ గురించి 6 మాటలు చెప్పాలి!!1) మీ పైన ఎటువం...
28/09/2024

ఒక వేళ మీరు గత 10 సంవత్సరాల నుండి,ఒకే ఒక
ఫోన్ నంబర్‌ను వాడుతూ ఉన్నట్లయితే

మీ గురించి 6 మాటలు చెప్పాలి!!

1) మీ పైన ఎటువంటి కేసులు
లేవని అనుకోవాలి.

2) మీరు ఎటువంటి అప్పులు
చేయలేదని అనుకోవాలి.

3) మీరు మీ భార్యకొరకు,
నిజాయితి గా ఉంటారు, అని,

4) మీరు ఒక భాద్యతాయుతమైన వ్యక్తి, అని

5) మీరు డబ్బులు తీసుకోవడం.,
ఇవ్వడం లో కరెక్టుగా ఉంటారు, అని

6) మీరు అస్సలు గొడవ పడే వ్యక్తి కారు,
అందుకే మీరు ఎన్ని రోజులైనా
మీరు మీ నంబర్‌ను మార్చే అవసరం రాలేదు…అనుకోవాలి..!!!!

కామెంట్

15/09/2024
10/09/2024

పడగ్గదిలో_పారే_వీర్యానికి_రెక్కలొచ్చాయి ....!!😢ఒకప్పుడు వీర్యం పడగ్గదిలో మాత్రమే పారేది..ఇప్పుడు వీర్యానికి రెక్కలొచ్చాయ...
05/09/2024

పడగ్గదిలో_పారే_వీర్యానికి_రెక్కలొచ్చాయి ....!!😢

ఒకప్పుడు వీర్యం పడగ్గదిలో మాత్రమే పారేది..
ఇప్పుడు వీర్యానికి రెక్కలొచ్చాయి..
ఉచ్చ నీచాలు మరిచి వయసు తేడాలు మరచి
కామాన్ని ఒళ్ళంతా పులుముకొని నడి వీధుల్లో
తిరిగేస్తుంది... ఆ సంకరజాతి వీర్యం
పక్వానికి రాని పసి మొగ్గల్ని సైతం కోరికకు బలిచేస్తున్నాయి... 😔
యోని కోసమే పుట్టాయేమో ఆ యోని నుండే పుట్టామని మరచి ....
మర్మాంగాల మాటునే సుఖమని తెగబడుతున్నారు ....
అమ్మ మర్మాంగమే వాడి జన్మ స్థలమని వాడికెలా చెప్పేది ....
పుట్టిన చోటుకే ఎగబడితే పాలు తాగిన రొమ్మునే కామిస్తే ...
ఇక నీది ఏ జాతి అనాలి...?
నిన్ను ఏ జీవితో పోల్చాలి..?
రంద్రం కనిపిస్తే చాలనుకుంటే నీ ఇంటి గోడకి కన్నాలు పెట్టి నీ కోరిక తీర్చుకో....
పసి ప్రాణాలతో ఎందుకురా ఈ నీచపు పనులు
ఆడపిల్లకి పుట్టుకనివ్వాలంటే అమ్మ ఏడుస్తుంది..
మీసాలు గడ్డాలకే జన్మనిస్తూ పోతే ఇక నిన్ను కనడానికి
ఈ యోని మిగలదేమో నీ ఆకలి తీర్చడానికి ఏ రొమ్ము కనిపించదేమో...
సృష్టి అంతమవకముందే నీ కళ్లకున్న కామాన్ని కడిగేసుకో....
కాస్తయిన తేలిక పడ్డ కళ్ళతో లోకాన్ని చూడు
ప్రతీ ఆడదానిలో తల్లినో చెల్లినో చూడకపోయినా పర్వాలేదు..
కామాన్ని కోరికని సుఖాన్ని మాత్రం చూడకురా
నిన్ను కన్న గర్భానికి తలవంపులు తేకు... 😢😢😢😢 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

31/08/2024

ఒక స్త్రీ మగాన్ని ఎలా అనుభవిస్తుంది?స్త్రీని ఎలా అనుభవించాలి అని కామశాస్త్ర పుస్తకాలు ఉన్నాయి ,వీడియోలు ఉన్నాయి, పెద్దల ...
30/08/2024

ఒక స్త్రీ మగాన్ని ఎలా అనుభవిస్తుంది?

స్త్రీని ఎలా అనుభవించాలి అని కామశాస్త్ర పుస్తకాలు ఉన్నాయి ,వీడియోలు ఉన్నాయి, పెద్దల ఆలోచనలు ఉన్నాయి, తెలుసుకోవడానికి చాలా మార్గాలు కూడా ఉన్నాయి స్త్రీని ఎలా అనుభవించాలి అని..

మరి ఒక స్త్రీ ఒక మగాన్ని ఎలా అనుభవిస్తుంది?
ఇంతవరకు ఒక స్త్రీ కూడా ఆలోచించి ఉండదు నేను ఒక మగాడిని అనుభవించాలి అని.
అనుభవించడం అంటే ఏంటి మెదడు ,మనసు, శరీరం ఈ మూడిటితో ఒక వ్యక్తి తో పంచుకోవడం.
మామూలుగా ఒక స్త్రీ మగాడిని అనుభవించాలంటే బాగా డబ్బు ఉండాలి .

అందంగా, స్టైలిష్ గా ఉండాలి ఇలా మామూలుగా కోరుకుంటుంది ఒక తక్కువ స్తాయి స్త్రీలాగా.
వాడి దగ్గర డబ్బు ఉంటే ఆ డబ్బుతో మిగతా వాటిని కొని అనుభవిస్తవు గాని వాడిని కాదుగా?

వాడు అందగాడు ,స్టైలిష్ గా ,హ్యాండ్సమ్ గా గొప్పగా ఉన్నా అది నువ్వు ఆనందించే అంత స్థాయిలో ఉండదు కదా నీ అందం గొప్పది కాని వాడు కాదు కదా?
ఒక స్త్రీ మగాడిని అనుభవించాలి అంటే మెదడు మనసులతో తనివి తీరా అనుభవించాలి.
తనకు కోపం రావచ్చు, బాధ కలుగవచ్చు, ఆవేశం రావచ్చు ,అనుమానం రావచ్చు ,
ఇలా తన మూడ్ ను, భావాలను, ఎమోషన్స్ ను ఫీలింగ్స్ ను ఎప్పటికప్పుడు మారిన ఆ క్షణాన్ని ఆ క్షణంలో వాడి మీద తీర్చుకుంటూ వాడు వాటిని భరిస్తూ ,సహిస్తూ ఉంటే అప్పుడు వాడిని అనుభవించినట్లు..

వాడికి అహంకారం లేకుండా, తప్పులు ఒప్పులు అంటూ ఆధిపత్యం చెలాయించుకోకుండా ప్రతిక్షణం ఆమె కోసమే పిచ్చి ప్రేమతో, ఆమె పట్ల భయంతో ఆ క్షణంలో ఆమె ఏం చేసినా ఏ మూడ్ లోకి మారిపోయిన దానికి తగ్గట్టు ఉండగలిగే తెలివైన, ఆలోచనపరుడైన వాడిని మాత్రమే అమ్మాయి అనుభవించగలదు..
ఆ క్షణంలో ఆమె అనుకున్నట్టు జరగాలి, కావాలి అనుకుంటే వాడికి తెలివితేటలు ఉండాలి అలా చేసే ఓపిక సహనం ఆమె మీద ఇష్టం ఉండాలి.

90 శాతం ఆడవాళ్లు కోరుకునేది మగాడిలో డబ్బు, పేరు, హోదా, గుర్తింపు, మంచి సాలరీ, ఉద్యోగం ఇలా వాడి నుంచి వచ్చే వాటి వల్ల జీవితాన్ని అనుభవించాలి అనుకుంటారు కానీ వాడిని కాదు.
అందుకే స్త్రీ మగాడిని అనుభవించాలి అనే ఆలోచన కూడా వాళ్ళకి రాదు ఎందుకంటే వాడి నుంచి వచ్చే డబ్బును చూస్తారు తప్ప వాడిని ప్రేమించడం ఈ స్త్రీ జాతి లక్షణమే కాదు .అనే లాగా మారిపోయారు.
మగాళ్లు అలా లేరు కదా అనే డైలాగ్ కొడతారు చాలామంది.
సెలెక్ట్ చేసుకోవడానికి నీకు మెదడు మనసు తెలివిని ఇచ్చాడు .
వాటితో ఒకడిని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు వాడిని అనుభవించవచ్చు..

Post - Gouthami P

భర్త జీవించినంత కాలం భార్య జీవిస్తే మగవాళ్ళకి ఒక వరం, అందుకనేమో మన పెద్దలు వయసులో తేడా పెట్టారు, సహజంగా ఆడవాళ్లు భర్త చే...
29/08/2024

భర్త జీవించినంత కాలం భార్య జీవిస్తే మగవాళ్ళకి ఒక వరం, అందుకనేమో మన పెద్దలు వయసులో తేడా పెట్టారు, సహజంగా ఆడవాళ్లు భర్త చేతుల మీదుగా వెళ్లాలని కోరుకుంటారు, ప్రస్తుతం మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిన పరిస్థితుల్లో మగవాళ్లే భార్య చేతుల మీదగా వెళ్లాలి అని కోరుకుంటున్నారు..
--సాధారణంగా భార్యాభర్తల్లో పురుషులు వయసులో పెద్దవారై ఉంటారు కాబట్టి, వారు తమ కన్నా ముందే మరణిస్తారనే అంశాన్ని జీర్ణించుకోవడానికి మహిళలు సిద్ధమై ఉంటారట.
తన కన్నా చిన్నదైన భార్య
చనిపోతుందనే సన్నద్ధత
పురుషుల్లో ఉండదట.
భార్య చనిపోతే భర్త
కుంగుబాటుకు గురవడానికి
ఇది కూడా ఒక ప్రధాన
కారణమంటున్నారు..
--భార్య మీద జోకులేస్తారు. కోపమొస్తే అరుస్తారు, అలుగుతారు, తిడతారు.,
ఆమె శాశ్వతంగా దూరమైతే..
మాత్రం తట్టుకొని బతికేంత..
మానసిక బలం పురుషులకు ఉండదు...
‘ఆమె’ లేని మగాడి జీవితం, మోడువారిన చెట్టుతో సమానం!!'
అడగకుండానే అన్నీ అమర్చిపెట్టినన్నాళ్లూ ఆమె విలువ తెలుసుకోలేని మహానుభావులుంటారు
ఆమె వెళ్లిపోయిననాడు, మనసులో మాటను చెప్పుకొనే తోడు లేక..,
అందరితో కలవలేక..,
మనసులోనే కుమిలిపోయి శారీరకంగా క్షీణించిపోతారు..
"నేను ముందు పోతే పసుపు, కుంకాలు మిగిలిపోతాయేమో గానీ., ఆ జీవుడు ఎంత అవస్థపడతాడో నాకు తెలుసు. పైనున్న భగవంతుడికి తెలుసు..
‘దేవుడా ఈ మనిషిని తీసుకెళ్లు, ఆ తర్వాత నా సంగతి చూడు’ అని రోజూ దణ్నం పెట్టుకునేదాన్ని.
‘మొగుడి చావు కోరుకునే వారు ఉంటారా ఉండరు.
నాకు మీ మావయ్యంటే
చచ్చేంత ఇష్టంరా.
ఆయన మాట చెల్లకపోయినా, కోరిక తీరకపోయినా, నా ప్రాణం కొట్టుకుపోయేది.
చీకటంటే భయం.
ఉరిమితే భయం.
మెరుపంటే భయం.
నే వెన్నంటి ఉండకపోతే ధైర్యం ఎవరిస్తారు ?
అర్ధరాత్రిపూట ఆకలేస్తోందని
లేచి కూర్చుంటే ఆవిరికుడుములూ కందట్లూ పొంగరాలూ ఎవరు చేసి పెడతారు ?’’
ప్రముఖ రచయిత శ్రీరమణ రాసిన.., నటుడు ప్రయోక్త శ్రీ తనికెళ్ళ భరణి తీసిన ‘మిథునం’లో భర్త మరణం గురించి బుచ్చిలక్ష్మి పాత్ర
ఆవేదన ఇది !
నటుడు రంగనాథ్‌ గుర్తున్నారా ? భార్యతో అపూర్వమైన అనుబంధం ఆయనది. మేడ మీద నుంచి పడటంతో నడుం విరిగి ఆవిడ మంచాన పడితే.. పద్నాలుగేళ్లపాటు ఆమెకు సేవలు చేశారాయన ! తాను ఎంతగానో ప్రేమించిన భార్య శాశ్వతంగా దూరమవడాన్ని తట్టుకోలేక కుంగుబాటుకు గురై 2015లో ఉరి వేసుకుని చనిపోయారు..
ప్రముఖ చిత్రకారుడు,
దర్శకుడు బాపు సైతం.,
భార్య భాగ్యవతి మరణాన్ని తట్టుకోలేక ఆమె వెళ్లిన ఏడాదిన్నరలోపే తుదిశ్వాస విడిచారు..
సాధారణంగా భార్య అంటే చాలా మందికి చులకన భావం ఉంటుంది.
భార్య తన మీద ఆధారపడి ఉందని.,తాను తప్పఆమెకు
దిక్కులేదని చాలామంది పురుషులు అనుకుంటారు.
కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది.
చాలామంది పురుషులు తమకు తెలియకుండానే భార్యపై మానసికంగా ఆధారపడిపోతారు.
భార్యను కోల్పోయినప్పుడు ఆ లోటు వారికి బాగా తెలుస్తుంది. వారి జీవితం గందరగోళంలో పడిపోతుంది..
భాగస్వామి దూరమైనప్పుడు మహిళలు స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది. భర్తకు దూరమైన తరువాత మహిళలు కుటుంబ సభ్యులతో కలిసిపోవడం, కొన్ని బరువు బాధ్యతలు తీసుకుంటారు.
స్త్రీ చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా బతుకుతుంది
తండ్రికి బాగోలేకపోయినా, భర్తకు జ్వరం వచ్చినా, పిల్లలకు జలుబు చేసినా తనే సేవ చేస్తుంది. అదే తనకు ఏదైనా అయితే
ఎవరి కోసం ఎదురు చూడదు. తనకు తానే మందులు వేసుకుంటుంది.
ఓపిక లేకపోయినా లేచి పనులు చేసుకోవడానికి యత్నిస్తుంది. ఆ మనోబలమే., భర్త లేకపోయినా ధైర్యంగా బతకడానికి ఉపయోగపడుతుంది..
-భావోద్వేగ బలం ఆమెదే !
_పురుషుడు శారీరకంగా బలంగా ఉంటే, స్ర్తీ భావోద్వేగాలపరంగా బలంగా ఉంటుంది.
సామాజిక బాధ్యతలు భర్త తీసుకుంటే, భార్య కుటుంబ బాధ్యత మోస్తుంది.
ఒక విధంగా చెప్పాలంటే..
ఇంట్లో ఆమే రిమోట్‌ కంట్రోల్‌. ఎక్కడ ఏది నొక్కాలో ఆమెకే తెలుసు.
ఎంతటి భావోద్వేగాన్నయినా భరిస్తుంది. పిల్లలే సర్వస్వంగా బతుకుతుంది.
అందుకే భర్త తనువు చాలించినా పిల్లల కోసం తను కష్టపడుతుంది..
స్త్రీ మగాడికి సర్వస్వం..!
"యత్ర నార్యంతు పూజ్యంతే
రమంతే తత్ర దేవత"
ప్రతి భర్తకు భార్య
దేవత స్వరూపం.. 🙏

🌹 భర్త జీవించినంత కాలం భార్య జీవిస్తే మగవాళ్ళకి ఒక వరం, అందుకనేమో మన పెద్దలు వయసులో తేడా పెట్టారు, సహజంగా ఆడవాళ్లు భర్త ...
27/08/2024

🌹 భర్త జీవించినంత కాలం భార్య జీవిస్తే మగవాళ్ళకి ఒక వరం, అందుకనేమో మన పెద్దలు వయసులో తేడా పెట్టారు, సహజంగా ఆడవాళ్లు భర్త చేతుల మీదుగా వెళ్లాలని కోరుకుంటారు, ప్రస్తుతం మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిన పరిస్థితుల్లో మగవాళ్లే భార్య చేతుల మీదగా వెళ్లాలి అని కోరుకుంటున్నారు.
--సాధారణంగా భార్యాభర్తల్లో పురుషులు వయసులో పెద్దవారై ఉంటారు కాబట్టి, వారు తమ కన్నా ముందే మరణిస్తారనే అంశాన్ని జీర్ణించుకోవడానికి మహిళలు సిద్ధమై ఉంటారట.
తన కన్నా చిన్నదైన భార్య
చనిపోతుందనే సన్నద్ధత
పురుషుల్లో ఉండదట.
భార్య చనిపోతే భర్త
కుంగుబాటుకు గురవడానికి
ఇది కూడా ఒక ప్రధాన
కారణమ.
--భార్య మీద జోకులేస్తారు. కోపమొస్తే అరుస్తారు, అలుగుతారు, తిడతారు.,
*ఆమె శాశ్వతంగా దూరమైతే*
*మాత్రం తట్టుకొని బతికేంత*
*మానసిక బలం పురుషులకు ఉండదు.*
‘🌷ఆమె’ లేని మగాడి జీవితం, మోడువారిన చెట్టుతో సమానం !!'
అడగకుండానే అన్నీ అమర్చిపెట్టినన్నాళ్లూ ఆమె విలువ తెలుసుకోలేని మహానుభావులుంటారు
ఆమె వెళ్లిపోయిననాడు, మనసులో మాటను చెప్పుకొనే తోడు లేక..,
అందరితో కలవలేక..,
మనసులోనే కుమిలిపోయి శారీరకంగా క్షీణించిపోతారు
"నేను ముందు పోతే పసుపు, కుంకాలు మిగిలిపోతాయేమో గానీ., ఆ జీవుడు ఎంత అవస్థపడతాడో నాకు తెలుసు. పైనున్న భగవంతుడికి తెలుసు.

‘🌷దేవుడా ఈ మనిషిని తీసుకెళ్లు, ఆ తర్వాత నా సంగతి చూడు’ అని రోజూ దణ్నం పెట్టుకునేదాన్ని.
‘మొగుడి చావు కోరుకునే వారు ఉంటారా ఉండరు.
నాకు మీ మావయ్యంటే
చచ్చేంత ఇష్టంరా.
ఆయన మాట చెల్లకపోయినా, కోరిక తీరకపోయినా, నా ప్రాణం కొట్టుకుపోయేది.
చీకటంటే భయం.
ఉరిమితే భయం.
మెరుపంటే భయం.
నే వెన్నంటి ఉండకపోతే ధైర్యం ఎవరిస్తారు ?
అర్ధరాత్రిపూట ఆకలేస్తోందని
లేచి కూర్చుంటే ఆవిరికుడుములూ కందట్లూ పొంగరాలూ ఎవరు చేసి పెడతారు ?’’
ప్రముఖ రచయిత శ్రీరమణ రాసిన.., నటుడు ప్రయోక్త శ్రీ తనికెళ్ళ భరణి తీసిన ‘మిథునం’లో భర్త మరణం గురించి బుచ్చిలక్ష్మి పాత్ర ఆవేదన ఇది !

🌷నటుడు రంగనాథ్‌ గుర్తున్నారా ? భార్యతో అపూర్వమైన అనుబంధం ఆయనది. మేడ మీద నుంచి పడటంతో నడుం విరిగి ఆవిడ మంచాన పడితే.. పద్నాలుగేళ్లపాటు ఆమెకు సేవలు చేశారాయన ! తాను ఎంతగానో ప్రేమించిన భార్య శాశ్వతంగా దూరమవడాన్ని తట్టుకోలేక కుంగుబాటుకు గురై 2015లో ఉరి వేసుకుని చనిపోయారు.
ప్రముఖ చిత్రకారుడు,
దర్శకుడు బాపు సైతం.,
భార్య భాగ్యవతి మరణాన్ని తట్టుకోలేక ఆమె వెళ్లిన ఏడాదిన్నరలోపే తుదిశ్వాస విడిచారు.
🌷సాధారణంగా భార్య అంటే చాలా మందికి చులకన భావం ఉంటుంది.
భార్య తన మీద ఆధారపడి ఉందని.,తాను తప్పఆమెకు
దిక్కులేదని చాలామంది పురుషులు అనుకుంటారు.
కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది.
చాలామంది పురుషులు తమకు తెలియకుండానే భార్యపై మానసికంగా ఆధారపడిపోతారు.
భార్యను కోల్పోయినప్పుడు ఆ లోటు వారికిబాగా తెలుస్తుంది. వారి జీవితం గందరగోళంలో పడిపోతుంది.
🌷భాగస్వామి దూరమైనప్పుడు మహిళలు స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది. భర్తకు దూరమైన తరువాత మహిళలు కుటుంబ సభ్యులతో కలిసిపోవడం, కొన్ని బరువు బాధ్యతలు తీసుకుంటారు.
స్త్రీ చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా బతుకుతుంది
తండ్రికి బాగోలేకపోయినా, భర్తకు జ్వరం వచ్చినా, పిల్లలకు జలుబు చేసినా తనే సేవ చేస్తుంది. అదే తనకు ఏదైనా అయితే
ఎవరి కోసం ఎదురు చూడదు. తనకు తానే మందులు వేసుకుంటుంది.
ఓపిక లేకపోయినా లేచి పనులు చేసుకోవడానికి యత్నిస్తుంది. ఆ మనోబలమే., భర్త లేకపోయినా ధైర్యంగా బతకడానికి ఉపయోగపడుతుంది.
-🌷భావోద్వేగ బలం ఆమెదే !
_*పురుషుడు శారీరకంగా బలంగా ఉంటే, స్ర్తీ భావోద్వేగాలపరంగా బలంగా ఉంటుంది.*
సామాజిక బాధ్యతలు భర్త తీసుకుంటే, భార్య కుటుంబ బాధ్యత మోస్తుంది.
ఒక విధంగా చెప్పాలంటే..
ఇంట్లో ఆమే రిమోట్‌ కంట్రోల్‌. ఎక్కడ ఏది నొక్కాలో ఆమెకే తెలుసు.
ఎంతటి భావోద్వేగాన్నయినా భరిస్తుంది. పిల్లలే సర్వస్వంగా బతుకుతుంది.
అందుకే భర్త తనువు చాలించినా పిల్లల కోసం తను కష్టపడుతుంది..
* స్త్రీ మగాడికి సర్వస్వం..!*
"యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత"

ప్రతి భర్తకు భార్య
దేవత స్వరూపం.

Source-Facebook

27/08/2024

ఇండియా లో ఉన్న ఏ సామాన్యుడితో మాట్లాడినా రాజకీయాల గురించి, సినెమాల గురించి, హీరోల గురించి, ఎక్కడో జరిగిన ఏదో ఒక విషయం గురించి, TV వాళ్ల గురించే ఎక్కువ మాట్లాడారు.

నేను అమెరికా లో 7 సంవత్సరాలు ఉన్నాను. కెనడా లో 2 సంవత్సరాల నుంచి ఉంటున్నా. ఇక్కడ 99.99% లోకల్ గా ఉండే సామాన్యులు మాట్లాడేది- వాళ్ల ఇండ్ల గురించి, కార్ల గురించి, ఇన్వెస్ట్ మెంట్స్ గురించి, వడ్దీ రేట్ల గురించి, ట్రిప్స్ గురించి, వాతావరణం గురించి, ఉద్యోగాల గురించి, వ్యాయామం గురించి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించే ఎక్కువ ఉంటుంది.

మన దగ్గర మనకి సంబంధం ఉన్న విషయాలని వదిలేసి సంబంధం లేని విషయాలపై ఎక్కువ చర్చలు నడుస్తాయి ఎందుకో....!

ఆలోచన విధానం మారాల్సిన అవసరం ఉంది.

ఎవడో కొన్న కార్ గురించి, ఎవడికో ఉన్న ఇళ్లు గురించి, ఫలానా హీరో/ హీరోయిన్/ రాజకీయ నాయకుల గురించి మనకి ఎందుకు...? మన కోసం మనం బతుకుతున్నామా...? వాళ్ల కోసం మాట్లాడుకోటానికి బానిసల్లా బతుకుతున్నామా ఒకసారి చూసుకోవాలి అంటారు పెద్దలు.

- సామాన్యుడు
(పూర్తి వ్యక్తిగత అభిప్రాయం)

అలలు పోయి.. శిలలు.. విశాఖలో 400 మీటర్లు వెనక్కి వెళ్లిన సముద్రంఇసుక తిన్నెలపై ఎగిరి.. చల్లగాలులు ఆస్వాదిస్తూ.. సాగర జలాల...
26/08/2024

అలలు పోయి.. శిలలు.. విశాఖలో 400 మీటర్లు వెనక్కి వెళ్లిన సముద్రం
ఇసుక తిన్నెలపై ఎగిరి.. చల్లగాలులు ఆస్వాదిస్తూ.. సాగర జలాల్లో ఆడాలని విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌కు చాలా మంది వెళ్తుంటారు. తీరా వెళ్లాక.. ఎగసిపడుతున్న అలలు చూసి వెనకడుగు వేస్తారు. శనివారం అలాంటి ఇబ్బందేం లేకుండా ఆ సముద్రుడే సుమారు 400 మీటర్లు వెనక్కి వెళ్లాడు. దీంతో పర్యాటకులు తీరంలో బయటపడ్డ రాళ్లపైకి చేరి ఉత్సాహంగా సెల్ఫీలు దిగారు. అయితే సాగర కదలికలు గమనించి అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1000-year old tree in Africa
25/08/2024

1000-year old tree in Africa

తను రాత్రి ఏడింటికి కాల్ చేసింది. రేపు మనిద్దరం కలవాలి అనిమామూలుగా నేను msg చేసిన రిప్లై ఇవ్వడమే కష్టం అలాంటిది ఫోన్ చేస...
22/08/2024

తను రాత్రి ఏడింటికి కాల్ చేసింది. రేపు మనిద్దరం కలవాలి అని
మామూలుగా నేను msg చేసిన రిప్లై ఇవ్వడమే కష్టం అలాంటిది ఫోన్ చేసి మరీ కలుద్దాం అంటే నా ఆరు నెలల ప్రయాస వృదా కాలేదు అనిపించింది.

రాత్రి నిద్ర పట్టలేదు రేయంత తన ధ్యాసే యెప్పుడు చీకటి తొలగి పోయి వెలుతురు వస్తుందా అని కంటి మీద కునుకు వేయకుండా రాత్రంతా ఎదురు చూస్తూనే ఉన్నాను.

ఏవేవో ఆలోచనలు మోహరించాయి. రేపు నాకు తెలిసి తను ప్రపోజ్ చేస్తుంది అనిపించింది. తను అలా ప్రపోజ్ చేయగానే గట్టిగా హత్తుకుని ముద్దుపెట్టుకొని గుండెల నిండా హత్తుకోవాలి అనిపించింది.

ఐనా తను కలుద్దాం అని చెప్పింది గుడి దగ్గర కదా ఇలాంటివి చేయొచ్చా అనే అనుమానం కలిగి కౌగిలింత వాయిదా వేయాల్సి వచ్చింది. సీన్ మార్చాను ఎగిరి గంతేసి గట్టిగా అరిచి ఆ దేవుణ్ణి మొక్కడం అని రాసుకున్నాను.

ఐనా మొదటి సారి కలుస్తాం కాబట్టి తనకు ఏదైనా ఇవ్వాలి అని ఉదయాన్నే తన కోసం గిఫ్ట్ కూడా కొనాలి అని షెడ్యూల్ లో రాసుకున్నాను.

ఆ ఉదయం రానే వచ్చింది ఉదయాన్నే మైసూర్ శాండిల్ సబ్బుతో గట్టిగా స్నానం చేసి చంకల కింద పాండ్స్ పౌడర్ అద్ది మొన్నే జాతరలో కొన్న 150 కళ్ళజోడు తగలేసుకొని పండక్కి కొన్న డ్రెస్ ఒకటి ఉంటే వేసుకొని హోండా షైన్ లో బయలుదేరి పోయాను.
అనుకున్న సమయానికి గుడి దగ్గరికి తను కూడా ఎవరినో కూడా పీల్చుకొని గుడి దగ్గరికి వచ్చింది బహుశ ఆమె తమ్ముడు అయ్యుండచ్చు అనుకున్నా
వచ్చి రాగానే బాగున్నారా అని అడిగింది. "హా నేను బానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు" అని అడిగాను
తను గాలికి కదులుతున్న తన ముంగురులు సవరించుకొని విక్కి నా హ్యాండ్ బ్యాగ్ ఇవ్వు అని ఏదో తీయబోయింది.
అప్పుడు గుర్తుకు వచ్చింది నేను రాత్రి కొందాం అనుకున్న గిఫ్ట్ గురించి. మనసులో నన్ను నేను తిట్టుకుంటూ తను నా కోసం తెచ్చిన గిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్నాను.

తను బ్యాగ్ లో వెతుకుతూ కళ్ళు మూసుకొని చేయి చాచు అని అంది తన మీద గౌరవం తో అలాగే చేశాను సరే ఇప్పుడు తెరు అంది తెరిచే లోపె జరగరాని ఘోరం జరిగింది. చూస్తే నా చేతికి రాఖీ కట్టి ఉంది.
ఒక్కసారి కళ్ళు బయళ్ళు కమ్మాయి, ఏమ్ మాట్లాడాలో అర్థం కాలేదు ఏంటి ఇలా చేసావు అని అడిగే లోపు " ఇతను విక్కి మూడేళ్ల ప్రేమ మాది నువ్వు ఎక్కువ ఆశలు పెట్టుకుంటావ్ అని ఇలా చేశాను" అని చావు కబురు చల్లగా చెప్పింది.

జాగ్రత్త ఇవాళ ఎవరు మీ క్రష్ పిలిచింది అని బయటికి వెళ్ళకండి ఇలాంటి అనర్థాలు జరిగే ఆస్కారం ఉంది.

యాపరం ఇదీ
20/08/2024

యాపరం ఇదీ

🤣🤣🤣
20/08/2024

🤣🤣🤣

  Like
19/08/2024

Like

Address

Suryapet

Website

Alerts

Be the first to know and let us send you an email when Jobs Information posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share