YSR Cheyutha

YSR Cheyutha YSR Cheyutha Scheme is announced by the Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy.

The aim of the scheme is to benefit the women of weaker sections of society such as SC/ST/OBC/Minority Community women.

18/01/2024

16/09/2023

DBT ద్వారా రూ.2 లక్షల 36వేల కోట్లు ఇచ్చాం

వీటిలో కాపు అక్కచెల్లెమ్మలకు ఇచ్చింది రూ.22,333 కోట్లు

Non - DBT ద్వారా కాపు అక్కచెల్లెమ్మలకు ఇచ్చింది

రూ.16,914 కోట్లు

16/09/2023

సామాజిక న్యాయాన్ని నినాదంగా కాదు

విధానంగా మార్చుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం



16/09/2023



16/09/2023

మా అందరికీ అమ్మ చేతి గోరు ముద్ద తెలుసు
ఇప్పటి పిల్లలకు జగనన్న గోరు ముద్ద తెలుసు



16/09/2023

జగనన్న పాలనలో ప్రతీ మహిళ ఇంటి ఓనర్ అయింది



16/09/2023

కాపు అక్కచెల్లెమ్మల జీవనోపాధి పెంచడానికే వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం



16/09/2023

సీఎం జగన్‌ మహిళాపక్ష పాతి

- మాధవి లత, తూ.గో జిల్లా కలెక్టర్



16/09/2023

నిడదవోలు చేరుకున్న సీఎం జగన్ కు పూలవర్షంతో ఘన స్వాగతం 💐💐

కాపుల సంక్షేమానికి జగనన్న ప్రభుత్వం ఈ 52 నెలల పాలనలోఖర్చు చేసిన మొత్తం DBT + Non DBT మొత్తం రూ.39,247 కోట్లు (గత ప్రభుత్...
16/09/2023

కాపుల సంక్షేమానికి జగనన్న ప్రభుత్వం ఈ 52 నెలల పాలనలో
ఖర్చు చేసిన మొత్తం DBT + Non DBT మొత్తం రూ.39,247 కోట్లు

(గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో కాపులకు ఇచ్చింది కేవలం రూ.400 కోట్లు)



16/09/2023

వైఎస్ఆర్ కాపు నేస్తం

గత ప్రభుత్వ హయాంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు వివిధ రూపాల్లో 5 ఏళ్లలో సగటున ఏడాదికి కనీసం రూ.400 కోట్లు కూడా ఇవ్వని దుస్థితి..

కానీ... మన జగనన్న ప్రభుత్వం రూ.77,00,628 మంది కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల లబ్ధిదారులకు అనేక రెట్లు అధికంగా మొత్తం రూ.39,247 కోట్లు (DBT + Non DBT) లబ్ధి చేకూర్చింది.



16/09/2023

వైఎస్ఆర్ కాపు నేస్తం

నేడు అందిస్తున్న రూ.536.77 కోట్లతో కలిపి జగనన్న ప్రభుత్వం ఇప్పటి వరకు అర్హులైన పేద కాపు అక్కచెల్లెమ్మలకు కేవలం వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం ద్వారా అందించిన మొత్తం ఆర్ధిక సాయం
రూ.2,029 కోట్లు... ఒక్కో పేద కాపు అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్ల కాలంలో అందించిన లబ్ధి అక్షరాలా రూ.60,000



Address

Tadepalli
522501

Website

Alerts

Be the first to know and let us send you an email when YSR Cheyutha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share