SumanTV.com

SumanTV.com Welcome to SumanTV.com! 🎉 Your go-to spot for entertainment & edutainment for the Telugu audience. Enjoy engaging shows, informative videos, and more!

Join our community—like, share, comment on your favorite content! Sumantv.com Is a One-Stop-Shop Destination for All Entertainment, Devotional, Health Care, Lifestyle, Inspirational, Regional News and Many More

కళ్యాణ్ బాబాయ్ బ్లాక్‌మెయిల్ చేసి.. కాళ్లు నొక్కించుకునేవాడు
12/08/2026

కళ్యాణ్ బాబాయ్ బ్లాక్‌మెయిల్ చేసి.. కాళ్లు నొక్కించుకునేవాడు

😎🔥 ప్రభాస్ సూపర్ కూల్ లుక్.. ఎలా ఉందో చెప్పండి!పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరికొత్త కూల్ లుక్‌లో అభిమానులను ఆకట్టుకుంటున్...
12/08/2026

😎🔥 ప్రభాస్ సూపర్ కూల్ లుక్.. ఎలా ఉందో చెప్పండి!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరికొత్త కూల్ లుక్‌లో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. స్టైలిష్ అవుట్‌ఫిట్, కూల్ అటిట్యూడ్‌తో కనిపిస్తున్న ప్రభాస్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. 😍

👉 ప్రభాస్ కొత్త లుక్ మీకు ఎలా అనిపించింది? కామెంట్ చేయండి!



[Prabhas, Prabhas New Look, Prabhas Stylish Look, Prabhas Cool Look, Rebel Star, Pan India Star, Prabhas Fans, Celebrity Style, Tollywood, Tollywood Hero, Viral Photos, Trending Look, Cinema News, Celebrity News, Viral News, Telugu News, SumanTV]

సినీ రంగాన్ని కాదని.. సైన్యంలో చేరిన స్టార్ యాక్టర్ కూతురు!స్టార్ యాక్టర్, BJP ఎంపీ రవి కిషన్ కూతురు ఇషితా శుక్లా తండ్రి...
12/08/2026

సినీ రంగాన్ని కాదని.. సైన్యంలో చేరిన స్టార్ యాక్టర్ కూతురు!

స్టార్ యాక్టర్, BJP ఎంపీ రవి కిషన్ కూతురు ఇషితా శుక్లా తండ్రి బాటలో సినీ ఇండస్ట్రీలోకి వెళ్లకుండా దేశ సేవను ఎంచుకున్నారు. ❤️

NCC క్యాడెట్‌గా శిక్షణ పొందిన ఆమె 2023లో అగ్నివీర్‌గా ఎంపికయ్యారు. కర్తవ్యపథ్‌లో రిపబ్లిక్ డే పరేడ్ కోసం శిక్షణ తీసుకున్నారు. ఢిల్లీ డైరెక్టరేట్‌కు చెందిన 7 గర్ల్స్ బెటాలియన్‌లో కూడా సేవలందించారు.

ఇషితా శుక్లా దేశ సేవ పట్ల చూపిన అంకితభావాన్ని మాధవన్, అనుపమ్ ఖేర్ వంటి సినీ ప్రముఖులు ప్రశంసించారు. 👏



[Ish*ta Shukla, Ravi Kishan Daughter, Ravi Kishan, Agniveer, Indian Army, Army Girl, Women In Army, NCC Cadet, Indian Armed Forces, Nation First, Desh Seva, Republic Day Parade, Women Power, Inspiring Story, Madhavan, Anupam Kher, Viral News, Trending News, Telugu News, SumanTV]

💔 కుమార్తెను కాపాడాడు.. తాను ప్రాణాలు కోల్పోయాడు.. తండ్రి త్యాగం!పెద్దపల్లి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మంథని పరిధ...
12/08/2026

💔 కుమార్తెను కాపాడాడు.. తాను ప్రాణాలు కోల్పోయాడు.. తండ్రి త్యాగం!

పెద్దపల్లి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మంథని పరిధిలోని బోయినిపేట బొక్కలవాగు వద్ద కుమార్తెతో కలిసి గొర్రెలను వాగు దాటిస్తుండగా ప్రమాదం జరిగింది.

నీటి గుంతలో పడిన కుమార్తెను గమనించిన తండ్రి రాజయ్య వెంటనే ఆమెను కాపాడి ఒడ్డుకు చేర్చాడు. అయితే ఆ తర్వాత తాను నీటి గుంతలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. 😢

👉 కూతురి ప్రాణాలు కాపాడి.. తన ప్రాణాలను త్యాగం చేసిన తండ్రి రాజయ్య ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. 🙏



[Father Love, Father Sacrifice, Father Daughter, Peddapalli, Manthani, Boyinipeta, Bokkala Vagu, Telangana News, Tragic Incident, Emotional Story, Heartbreaking News, Family Love, Fathers Sacrifice, Viral News, Breaking News, Telugu News, SumanTV]

12/08/2026

కామెడీ సినిమాలు చేసేవాడిని.. ఆ సినిమాతో జీవితమే మారిపోయింది..!

� రాముడి క్యారెక్టర్ ఎవరికీ బాగుంది? మీరే చెప్పండి!సినిమా తెరపై శ్రీరాముడి పాత్రలో కనిపించిన హీరోల లుక్స్, గెటప్‌లు ఇప్ప...
12/08/2026

� రాముడి క్యారెక్టర్ ఎవరికీ బాగుంది? మీరే చెప్పండి!

సినిమా తెరపై శ్రీరాముడి పాత్రలో కనిపించిన హీరోల లుక్స్, గెటప్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. 👀🔥

భక్తి, గాంభీర్యం, రాజసం కలగలిసిన రాముడి పాత్రలో ఎవరి లుక్ మీకు బాగా నచ్చింది? ❤️

👉 మీ ఫేవరెట్ ఎవరో కామెంట్‌లో చెప్పండి!

12/08/2026

😱 మనుషులు లేని గ్రామం.. అసలు అక్కడ ఏం జరిగింది?

*“మనుషులు లేని గ్రామం..!” 🏚️ | A Village Without People | Unknown Mystery of GattuMeda Palli Village*

ఒకప్పుడు జనాలతో కళకళలాడినట్టు చెప్పబడే గట్టుమీద పల్లి గ్రామం.. ఇప్పుడు మనుషులు లేక వెలవెలబోతోందా? అసలు ఆ గ్రామం ఎందుకు ఖాళీ అయింది? అక్కడి ప్రజలు ఎక్కడికి వెళ్లారు? 🤔

*GattuMeda Palli Village* వెనుక ఉన్న తెలియని కథ, అక్కడి పరిస్థితులు, స్థానికంగా ప్రచారంలో ఉన్న ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. 👀🔥

❤️ ఫ్యామిలీతో వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం.. ఫొటోలు వైరల్!టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ఫ్యామిలీతో కలిసి వెకే...
12/08/2026

❤️ ఫ్యామిలీతో వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం.. ఫొటోలు వైరల్!

టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 😍📸

సినిమా షూటింగ్స్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి.. కుటుంబంతో ప్రశాంతంగా సమయం గడుపుతున్న కిరణ్ అబ్బవరం ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ❤️



[Kiran Abbavaram, Kiran Abbavaram Family, Family Vacation, Family Time, Vacation Vibes, Tollywood Hero, Kiran Abbavaram Fans, Celebrity Vacation, Family Love, Happy Family, Viral Photos, Celebrity News, Cinema News, Trending News, Telugu News, SumanTV]

12/08/2026

ఎక్కడికెళ్లినా నొప్పి తగ్గలేదు.. నిజంగా ఇది అద్భుతం..

For Order Call Now : 89776 12733, 8008505520

12/08/2026

ఆ సినిమాలో నన్ను చూసి.. బాలయ్య అనుకున్నారు..!

Address

8-3-678/68 B, 4th Floor, Ayyanna's Viri, Kamalapuri Colony, Pragathinagar, Srinagar Colony, Hyderabad, India
Telangana

Alerts

Be the first to know and let us send you an email when SumanTV.com posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share