Telugu food and tradition

Telugu food and tradition Our channel brings those recipes to you by collecting them from various sources.

Mana Voori Vantalu we are missing many of traditional recipes cooked by grand mothers and dishes used by healthy living of our fore fathers with our Telugu Enti Vantalu.

05/07/2025

ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం.

04/07/2025
27/06/2025


Jagannath Rath Yatra 2025: జగన్నాథ రథయాత్ర అనేది ఒడిశాలోని పూరీలో జరిగే ఒక ముఖ్యమైన పండుగ. ఈ యాత్రలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలను ప్రత్యేకంగా అలంకరించిన రథాలపై ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన పండుగలలో ఒకటి, లక్షలాది మంది భక్తులు హాజరవుతారు.

అష్టాదశ శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి? శక్తి పీఠాల మహాత్యం & పురాణ విశిష్టత | Astadasa Sakthi Peetalu
https://youtu.be/TxwO73GiCC8

అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ విశిష్టత | Annavaram Temple History | సత్యనారాయణ స్వామి సాక్షాత్కారము
https://youtu.be/4lZY4GEu4NY

అక్షయ తృతీయ పూజ విధానం | ఈ రోజు చేసే పూజలు అక్షయంగా పుణ్యం అందిస్తాయి | Akshaya tritiya 2025
https://youtu.be/4pIQAitsEQE

సింహాచలం అప్పన్న చందనోత్సవం రహస్యాలు | స్వామి నిజరూప దర్శనం | Simhachalam Temple history .
https://youtu.be/dns9YVoCZBU

కొరినా కొరికులు తిర్చే ఇష్ట కామేశ్వరి దేవి ఆలయం శ్రీశైలం | Istakameswari devi Temple Nallamala.
https://youtu.be/6FvQzQ5PBVY

శ్రీశైలంలో అరిష్టాలను దూరం చేసే భ్రమరాంబికా దేవి కుంభోత్సవం | Sri Bramarambika Devi Kumbhotsavam.
https://youtu.be/8a3i-agmKRU

19/06/2025

రాతి గుహలో వెలసిన ఆలయమే గుబ్బల మంగమ్మ తల్లి ! || Gubbala Mangamma Talli Temple History

19/06/2025

ఇక్కడ స్థానికులు చెప్పే వివరాలు ప్రకారం గుబ్బల మంగమ్మ ఆలయం త్రేతాయుగం నుంచి ఉంది ఉంది. సీతార...

13/06/2025


అష్టాదశ శక్తి పీఠాలు విశిష్టత...
హిందువులు పార్వ‌తీ దేవిని ఆరాధించే దేవాల‌యాల‌లో పురాణ గాథ‌ల‌, ఆచారాల ప‌రంగా ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కొన్ని స్థలాల‌ను శ‌క్తిపీఠాలు అంటారు. ఈ శ‌క్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విష‌యంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్క‌లున్నాయి. అయితే 18 ప్ర‌ధాన‌మైన శ‌క్తి పీఠాల‌ను అష్టాద‌శ శ‌క్తి పీఠాలు అంటారు. వాటి వివ‌రాలు మీ కోసం..

08/06/2025

మృగశిర కార్తె రోజు చేపలు ఎందుకు తినాలి?... మృగశిర కార్తెతో చేపలుకు ఉన్న లింక్ ఏంటి? దీని వెన‌క దాగున...

31/05/2025


త్రేతాయుగం నాటి శిలాసంపద భద్రాచలం సొంతం - రామాయణంలోని సగం ఘట్టాలు ఈ ప్రాంతంలోనే - పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి సరైన మహోన్నత పుణ్యక్షేత్రం

https://youtu.be/faBKrBEx0Wk
19/05/2025

https://youtu.be/faBKrBEx0Wk

తెలంగాణ రాష్ట్రం, జయశంకర్‌ జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వా...

14/05/2025

సరస్వతీ పుష్కరం అనేది సాధారణంగా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే సరస్వతీ నది పండుగ . సరస్వతీ నదిని "అంతర్వాహిని" (అదృశ్య నది)గా పరిగణిస్తారు, ఇది త్రివేణి సంగమం వద్ద ప్రవహిస్తుంది. బృహస్పతి మిథున రాశి ( మిథున రాశి ) లోకి ప్రవేశించినప్పటి నుండి 12 రోజుల పాటు ఈ పుష్కరం జరుపుకుంటారు .

11/05/2025

శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం, లేదా అన్నవరం సత్యనారాయణస్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా లోని అన్నవరం పట్టణంలో ఉన్న హిందూ-వైష్ణవ దేవాలయం. ఈ ఆలయం రత్నగిరి అనే కొండపై ఉంది. విష్ణువు అవతారమైన వీర వెంకట సత్యనారాయణస్వామికి ఈ ఆలయం అంకితం చేయబడింది.
కళ్యాణానికి సిద్ధమవుతున్న అన్నవరం మీసాల స్వామి

11/05/2025

విష్ణుమూర్తి యొక్క దశావతారాలలోని 4వ అవతారమే నరసింహస్వామి. నృసింహ జయంతి వైశాఖ శుక్ల చతుర్ధతి నాడు జరుపుకొంటారు. నరసింహస్వామి రూపంలో దేహం మానవ రూపం, తల సింహం రూపంలో అవతరించిన దేవుడు.నృసింహస్వామి మాహా శక్తి వంతమైన దేవుడు. ఈ రోజున విష్ణుమూర్తి హిరణ్యకశిపుడిని సంహరించి, ధర్మాన్ని నిలబెట్టాడు కాబట్టి నృసింహ జయంతిని వేడుకగా జరుపుకొంటారు.

Address

Indira Nagar, Ramanthapur, Hyderabad
Telangana

Alerts

Be the first to know and let us send you an email when Telugu food and tradition posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Telugu food and tradition:

Share