30/08/2026
మోదీ ఖాతాలో మరో అంతర్జాతీయ గౌరవం! PM Modi Receives Uzbekistan's Highest Honour | ITS UTV
ప్రధాని నరేంద్ర మోదీకి ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఒలీ దరజాలి దోస్త్లిక్’ అవార్డును ప్రదానం చేసింది.
దీంతో మోదీకి లభించిన అంతర్జాతీయ అత్యున్నత పురస్కారాల సంఖ్య 36కు చేరింది.