News Herald

News Herald News Herald coming to cover news entire in Telangana and Andhra Pradesh. News Herald is 24/7 Telugu

Nice short film please watch it and subscribe the channel and support them
15/07/2022

Nice short film please watch it and subscribe the channel and support them

Watch our latest shortfilmTHE DARK - Horror Shortfilm || Scary & Thriller movie || Night Owl MediaHello,Welcome to Night Owl Media Production.We are students...

Hello guys please support the youth boys watch and subscribe the channelhttps://youtu.be/qxUEeEhZBc0Video is out guys pl...
28/03/2022

Hello guys please support the youth boys watch and subscribe the channel

https://youtu.be/qxUEeEhZBc0

Video is out guys please watch the video and subscribe the channel and like the video

Watch the video 6: PM - A Horror Thriller Short film | Person | Night Owl MediaDisclaimer: We use background music all rights reserved to the origin...

25/08/2019

Watch అనంతపురం వాసులకి తాగునీటి సమస్య తీరుతుందా.... - SPECIAL MOCKLIVE || ANANTAPUR || NEWS HERALD TV

అనంతపురం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అసలే వర్షాలు లేక తాగు..సాగునీటికి ఇబ్బందులు పడుతున్నా అనంత జిల్లా వాసులు వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. గంగమ్మ తల్లికి పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రానున్న రోజుల్లో తాగునీటి సమస్య తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న అనంతపురం వాసులతో మా ప్రతినిధి రమేష్ బాబు ఫేస్ టు ఫేస్

News Herald is covering news in entire Telangana and Andhra Pradesh. News Herald is a 24/7 Telugu satellite news channel with unique theme to promote Telugu Culture and Traditions to entire world.

NEWS HERALD Telugu Live || NEWS HERALD Telugu News || NEWS HERALD Live || NEWS HERALD YouTube || NEWS HERALD Live News || Telugu News

Stay Tuned for the latest updates and follow NEWS HERALD TV

► Subscribe to NEWS HERALD : https://goo.gl/RAeuHm
► Circle us on G+: https://goo.gl/TvkG1m
► Like us on Facebook: https://goo.gl/YgsNTM
► Follow us on Twitter: https://goo.gl/BHvTpE
►Playlist: https://goo.gl/1s4ehp
► Pin us on Pinterest: https://goo.gl/c9UYKL
► Follow us on tumblr : https://goo.gl/2KJ5XX

25/08/2019

Watch పుష్కరిణికి పైపై రంగులు అద్దుతున్న టీటీడీ - BRAHMOTHSAVALU || NEWS HERALD TV

తిరుమలలోని పుష్కరణి పనులు కొన్నేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. కేవలం బ్రహ్మోత్సవాల సమయంలోనే పుష్కరిణికి పైపై రంగులు అద్దుతున్నారు టీటీడీ ఇంజనీరింగ్‌ అధికారులు. శ్రీవారి ఆలయానికి ఈశాన్యంలో ఉన్న పుష్కరణి పనుల సంవత్సరాల తరబడి ఎందుకు నత్తనడకన సాగుతున్నాయో... మా తిరుమల ప్రతినిధి లోకేష్ మరిన్ని వివరాలు అందిస్తారు.

News Herald is covering news in entire Telangana and Andhra Pradesh. News Herald is a 24/7 Telugu satellite news channel with unique theme to promote Telugu Culture and Traditions to entire world.

NEWS HERALD Telugu Live || NEWS HERALD Telugu News || NEWS HERALD Live || NEWS HERALD YouTube || NEWS HERALD Live News || Telugu News

Stay Tuned for the latest updates and follow NEWS HERALD TV

► Subscribe to NEWS HERALD : https://goo.gl/RAeuHm
► Circle us on G+: https://goo.gl/TvkG1m
► Like us on Facebook: https://goo.gl/YgsNTM
► Follow us on Twitter: https://goo.gl/BHvTpE
►Playlist: https://goo.gl/1s4ehp
► Pin us on Pinterest: https://goo.gl/c9UYKL
► Follow us on tumblr : https://goo.gl/2KJ5XX

25/08/2019

Watch గణేష్ ఉత్సవాలకు ముస్తాబవుతున్న విశాఖ - FRIENDLY STATUES || NEWS HERALD TV

గణపతి నవరాత్రులు తెలుగు రాష్ట్రాలు సిద్దమౌతున్నాయి. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా నిర్వాహకులు భారీ విగ్రహాలను ఏర్పాటుచేసి వినాయకచవితి వేడుకలను జరిపేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. విశాఖలో నిర్వాహకులు విగ్రహాల తయారీ దారులును నెల రోజుల ముందుగానే నగరానికి రప్పించి స్థానికంగా పందిళ్ల వద్దే గణేష్ విగ్రహాలను తయారు చేయిస్తున్నారు. ఈకో ఫ్రెండ్లీ గణేష్ పేరుతో పర్యావరణానికి హానిలేకుండా విగ్రహాలను రూపొందిస్తున్నారు. గణేష్ ఉత్సవాలకు ముస్తాబవుతున్న విశాఖలో నెలకొన్న సందడిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు.

News Herald is covering news in entire Telangana and Andhra Pradesh. News Herald is a 24/7 Telugu satellite news channel with unique theme to promote Telugu Culture and Traditions to entire world.

NEWS HERALD Telugu Live || NEWS HERALD Telugu News || NEWS HERALD Live || NEWS HERALD YouTube || NEWS HERALD Live News || Telugu News

Stay Tuned for the latest updates and follow NEWS HERALD TV

► Subscribe to NEWS HERALD : https://goo.gl/RAeuHm
► Circle us on G+: https://goo.gl/TvkG1m
► Like us on Facebook: https://goo.gl/YgsNTM
► Follow us on Twitter: https://goo.gl/BHvTpE
►Playlist: https://goo.gl/1s4ehp
► Pin us on Pinterest: https://goo.gl/c9UYKL
► Follow us on tumblr : https://goo.gl/2KJ5XX

25/08/2019

Watch రైతు నాగేందర్ రెడ్డి గుంటలో 72 గంటలు ధర్నా - NAGENDER REDDY || || NEWS HERALD

తెలంగాణ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న భూ ప్రక్షాళన రెవెన్యూశాఖలోని ఉద్యోగులకు కాసుల దండుకొనే వక్రమార్గంగా మారింది. అనేక మంది రైతుల భూములను రికార్డుల్లో మార్చేస్తూ గందరగోళం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా డోర్నకల్‌ మండలంలోని పెరుమాండ్ల సంకీస గ్రామంలో అలానే జరిగింది. నాగేంద్రరెడ్డి అనే రైతుకు చెందిన 10 ఎకరాల భూమిని వేరే వారి పేరుపై మార్చేశారు. దీనిని నిరసిస్తూ... రైతు
నాగేందర్ రెడ్డి దీక్షకు దిగారు. జర్నలిస్ట్‌ అయిన నాగేందర్‌రెడ్డికి జర్నలిస్టు సంఘ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, దేవులపల్లి అమర్‌ సంఘీభావం తెలిపారు. నాగేందర్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రి యర్రబెల్లి దయాకరరావుతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. నాగేంద్రరెడ్డికి జర్నలిస్ట్‌ సంఘ నేతలు అండగా నిలిచారు. జోరున వర్షం కురుస్తున్నప్పటికి నాగేంద్రరెడ్డి దీక్ష కొనసాగించారు. దీంతో జిల్లా జాయింట్ కలెక్టర్, డోర్నకల్ తహసీల్దారు ఆక్రమణకు గురైన ల్యాండ్‌ను బదలాయించటంతో పాటు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్పష్టమైన హామీ ఇవ్వడంతో నాగేందర్ దీక్ష విరమించారు.

News Herald is covering news in entire Telangana and Andhra Pradesh. News Herald is a 24/7 Telugu satellite news channel with unique theme to promote Telugu Culture and Traditions to entire world.

NEWS HERALD Telugu Live || NEWS HERALD Telugu News || NEWS HERALD Live || NEWS HERALD YouTube || NEWS HERALD Live News || Telugu News

Stay Tuned for the latest updates and follow NEWS HERALD TV

► Subscribe to NEWS HERALD : https://goo.gl/RAeuHm
► Circle us on G+: https://goo.gl/TvkG1m
► Like us on Facebook: https://goo.gl/YgsNTM
► Follow us on Twitter: https://goo.gl/BHvTpE
►Playlist: https://goo.gl/1s4ehp
► Pin us on Pinterest: https://goo.gl/c9UYKL
► Follow us on tumblr : https://goo.gl/2KJ5XX

13/08/2019

Watch జనసేన ఎమ్మెల్యే రాపాక అరెస్ట్ - VARAPRASAD ARREST || NEWS HERALD TV

News Herald is covering news in entire Telangana and Andhra Pradesh. News Herald is a 24/7 Telugu satellite news channel with unique theme to promote Telugu Culture and Traditions to entire world.

NEWS HERALD Telugu Live || NEWS HERALD Telugu News || NEWS HERALD Live || NEWS HERALD YouTube || NEWS HERALD Live News || Telugu News

Stay Tuned for the latest updates and follow NEWS HERALD TV

► Subscribe to NEWS HERALD : https://goo.gl/RAeuHm
► Circle us on G+: https://goo.gl/TvkG1m
► Like us on Facebook: https://goo.gl/YgsNTM
► Follow us on Twitter: https://goo.gl/BHvTpE
►Playlist: https://goo.gl/1s4ehp
► Pin us on Pinterest: https://goo.gl/c9UYKL
► Follow us on tumblr : https://goo.gl/2KJ5XX

13/08/2019

Watch నిండు కుండల నాగార్జున సాగర్ జలాశయం - || NEWS HERALD TV

ప్రకాశం పార్క్ అభివృద్ధి పనులు ఆగడం రాజకీయ లేదా అధికారుల నిర్లక్ష్యమా.. - TIRUMALA || NEWS HERALD TVhttps://youtu.be/KXF...
13/08/2019

ప్రకాశం పార్క్ అభివృద్ధి పనులు ఆగడం రాజకీయ లేదా అధికారుల నిర్లక్ష్యమా.. - TIRUMALA || NEWS HERALD TV

https://youtu.be/KXFLd-l6bAQ

ప్రకాశం పార్క్ అభివృద్ధి పనులు ఆగడం రాజకీయ లేదా అధికారుల నిర్లక్ష్యమా.. - TIRUMALA || NEWS HERALD TV

Address

3-500, Opposite Vivin Towers, Near YSR Statue, Ayyappa Society, Madhapur, Hyderabad
Telangana
500081

Website

Alerts

Be the first to know and let us send you an email when News Herald posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to News Herald:

Share