04/01/2023
తెనాలి పట్టణం సుల్తానాబాద్ లోని వ్యవసాయ మార్కెట్ యార్డు లో పనిచేస్తున్న హమాలీ లకు తమ చేతులమీదుగా నూతన వస్త్రాలు బహుకరించిన తెనాలి నియోజకవర్గం శాసన సభ్యులు గౌ " శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు మరియు AMC ఛైర్మన్ శ్రీమతి అవుతు సీతనగేష్ రెడ్డి గారు మరియు మున్సిపల్ ఛైర్మన్ శ్రీమతి సయ్యద్ ఖలేదా నసీమ్ గారు మరియు AMC డైరెక్టర్స్.