Triple Treat Telugu

  • Home
  • Triple Treat Telugu

Triple Treat Telugu TRIPLE TREAT TELUGU
Movie
Cricket
Political
Update's
(2)

Tenali skate Skating class available at our arena
25/04/2026

Tenali skate
Skating class available at our arena

తొక్కిసలాటలో చనిపోయిన 11 మంది అభిమానుల జ్ఞాపకార్థం ప్రతీ మ్యాచ్‌కి 11 సీట్లు రిజర్వ్ఐపీఎల్ సందర్భంగా RCB, కర్ణాటక అసోసియ...
24/03/2026

తొక్కిసలాటలో చనిపోయిన 11 మంది అభిమానుల జ్ఞాపకార్థం ప్రతీ మ్యాచ్‌కి 11 సీట్లు రిజర్వ్

ఐపీఎల్ సందర్భంగా RCB, కర్ణాటక అసోసియేషన్ల కీలక నిర్ణయం

గత ఏడాది RCB ఐపీఎల్ టైటిల్ గెలిచిన నేపధ్యంలో జరిగిన సెలబ్రేషన్స్ వేడుకల్లో తొక్కిసలాటలో చనిపోయిన 11 మంది అభిమానులు

వారి జ్ఞాపకార్థం ప్రతీ మ్యాచ్‌లో 11 సీట్లు రిజర్వ్ చేయాలని నిర్ణయం

Lights. Camera. IPL! 🎬🔥  2026 schedule
11/03/2026

Lights. Camera. IPL! 🎬🔥

2026 schedule

"క్రికెట్ పండుగ వచ్చేసింది! 🧡❤️మార్చి 28న మొదటి మ్యాచ్‌.. బెంగుళూరు వర్సెస్ సన్ రైజర్స్.చిన్నస్వామి స్టేడియంలో సిక్సర్ల ...
11/03/2026

"క్రికెట్ పండుగ వచ్చేసింది! 🧡❤️
మార్చి 28న మొదటి మ్యాచ్‌.. బెంగుళూరు వర్సెస్ సన్ రైజర్స్.

చిన్నస్వామి స్టేడియంలో సిక్సర్ల వర్షం కురవాల్సిందే! మీ సపోర్ట్ ఏ టీమ్‌కి? 🏆"

ప్రపంచ విజేతలకు పట్టాభిషేకం! 🏆🇮🇳T20 ప్రపంచకప్ 2026 గెలిచిన మన టీమ్ ఇండియాపై కాసుల వర్షం. అద్భుత విజయాన్ని అందించిన మన హీ...
10/03/2026

ప్రపంచ విజేతలకు పట్టాభిషేకం! 🏆🇮🇳
T20 ప్రపంచకప్ 2026 గెలిచిన మన టీమ్ ఇండియాపై కాసుల వర్షం. అద్భుత విజయాన్ని అందించిన మన హీరోలకు BCCI ₹131 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. భారత క్రికెట్ చరిత్రలోనే ఇది ఒక రికార్డు!

మన గెలుపు... మన గర్వం! ❤️

  Celebrations
08/03/2026

Celebrations

India defeats New Zealand by 96 runs in T20 World Cup 2026 final, becomes first team to clinch the world title thrice
08/03/2026

India defeats New Zealand by 96 runs in T20 World Cup 2026 final, becomes first team to clinch the world title thrice

సంజూ రికార్డుల ధమాకా​ఒక T20WC ఎడిషన్‌లో ఇండియా తరపున ఎక్కువ రన్స్ - 321​ఒక T20WC ఎడిషన్‌లో ఎక్కువ సిక్సర్లు - 24​T20WC ఫ...
08/03/2026

సంజూ రికార్డుల ధమాకా
​ఒక T20WC ఎడిషన్‌లో ఇండియా తరపున ఎక్కువ రన్స్ - 321
​ఒక T20WC ఎడిషన్‌లో ఎక్కువ సిక్సర్లు - 24
​T20WC ఫైనల్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు - 89
​T20WCలో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు చేసిన 3rd ఇండియన్

వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా పంజా! 🇮🇳భారత్: 255/5 (20 ఓవర్లు)లక్ష్యం: 256సంజూ శాంసన్ 89 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిస్...
08/03/2026

వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా పంజా! 🇮🇳
భారత్: 255/5 (20 ఓవర్లు)
లక్ష్యం: 256
సంజూ శాంసన్ 89 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిస్తే, ఇషాన్, అభిషేక్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. కప్ మనదే.. ఇక బౌలర్ల వంతు! 💥

ఫైనాన్స్లో అదరగొట్టిన అభిషేక్ శర్మ 19 బంతులతో   51 పరుగులు
08/03/2026

ఫైనాన్స్లో అదరగొట్టిన అభిషేక్ శర్మ
19 బంతులతో 51 పరుగులు

అన్నయ్యకు తమ్ముడి అభినందనలు! చిరంజీవి గారికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు దక్కడంపై పవన్ కళ్యాణ్ గారి ఆనందం. 🤝❤️
07/03/2026

అన్నయ్యకు తమ్ముడి అభినందనలు! చిరంజీవి గారికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు దక్కడంపై పవన్ కళ్యాణ్ గారి ఆనందం. 🤝❤️

Address

Tenali

500072

Alerts

Be the first to know and let us send you an email when Triple Treat Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Triple Treat Telugu:

  • Want your business to be the top-listed Media Company?

Share