ShiKaar Telugu Media

ShiKaar Telugu Media Your one-stop destination for all kind of entertainments and to protect our culture

22/11/2024

Full interview on YouTube

28/10/2024

Singer Chengamma Full interview on YouTube

28/10/2024

Welcome to ShiKaar Telugu Media, your one-stop destination for all kinds of entertainment that celebrate and protect our culture. From traditional and all kind of entertaining comics to informative discussions on our heritage, we aim to showcase and preserve the richness of our cultural identity and to spread joy through all kind of entertainments,Join us in celebrating and promoting our traditions - Watch now ❤️

షికార్ తెలుగు మీడియాకు స్వాగతం, ప్రోత్సాహం లేని కళలకు, కళాకారులకు ఊతంగా నిలవడం మరియు మన సాంప్రదాయ కట్టుబాట్లను వినోద రూపంలో పంచి సంతోషంతో పాటు, చైతన్యాన్ని కలిగించడమే మా ఛానల్ యొక్క అంతరంగం, అలాగే 64 కళలలో అనుమతించబడిన ప్రతి కళకు ప్రోత్సాహ వేదిక గా షికార్ తెలుగు మీడియా ఛానల్ నిలుస్తుందని ప్రమాణం చేస్తున్నాము, ఛానల్ ఏర్పరచిన క్రమంలో తప్పులు ఉన్నా లేక తప్పులు జరిగినా తప్పులు మాత్రం మావిగా భావించి పెద్ద మనసుతో మమ్మల్ని మన్నిస్తారని ఒప్పులు సంతోషరూపంలో మీ ఇంటిల్లపాదిలో ఉంటాయని ఆశిస్తున్నాం, అలాగే కుల,మత,జాతి,రంగు,రూపు,లింగ లాంటి ఎలాంటి బేషజాలు లేకుండా చానల్ ముందుకెళుతుందని దానికి ఛానల్ సభ్యులుతో పాటు మీ సహకారం కూడా ఉంటుందని ఆశిస్తున్నాం❤️

Address

Tirupati

Alerts

Be the first to know and let us send you an email when ShiKaar Telugu Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share