The Puranic Path As

The Puranic Path As భారతీయ హిందూ దేవతా చరిత్రలు పురాణ కథలు గురించి తెలుగులో వివరించడం జరుగుతుంది. భక్తితో కూడిన జ్ఞానాన్ని పొందడానికి మీ అందరికీ స్వాగతం 🙏🏻🙏🏻🙏🏻
(4)

07/08/2026

శ్రావణ మాసం 2026.. భూమి పూజ, గృహప్రవేశాలకు అద్భుతమైన తేదీలు.. బ్రహ్మ ముహూర్తాలు ఇవే! #శ్రావణమాసం

శుక్రవారం పఠించాల్సిన ముఖ్యమైన శ్రీ మహాలక్ష్మి శ్లోకంఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః! 🙏✨శుక్రవారం అనగానే ఆ సిరిసంపదలకు నిలయమైన ...
07/08/2026

శుక్రవారం పఠించాల్సిన ముఖ్యమైన శ్రీ మహాలక్ష్మి శ్లోకం

ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః! 🙏✨

శుక్రవారం అనగానే ఆ సిరిసంపదలకు నిలయమైన శ్రీ మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, ఇంటా బయటా అష్టైశ్వర్యాలు సిద్ధింపజేయాలని కోరుకుంటూ... ఈ అద్భుతమైన శ్లోకాన్ని పఠించి అమ్మవారి కృపకు పాత్రులవ్వండి.

07/08/2026

సుబ్రహ్మణ్య స్వామి జనన రహస్యం!

06/08/2026

ఎలాంటి దుష్టశక్తులనైనా తిప్పికొట్టే 'శక్తివంతమైన తాయెత్తు' తయారీ విధానం!

పవిత్రమైన 'ఆడి కృత్తిక' పర్వదినం సందర్భంగా ఒక చిన్న ప్రశ్న! మీ సమాధానం (A, B, C, లేదా D) కింద కామెంట్స్‌లో చెప్పండి! 👇 చ...
06/08/2026

పవిత్రమైన 'ఆడి కృత్తిక' పర్వదినం సందర్భంగా ఒక చిన్న ప్రశ్న! మీ సమాధానం (A, B, C, లేదా D) కింద కామెంట్స్‌లో చెప్పండి! 👇 చూద్దాం మన పేజీలో ఎంతమంది కరెక్ట్‌గా చెబుతారో! 🙏

పవిత్రమైన ఈ రోజున కామెంట్స్‌లో 'ఓం శరవణభవ' అని స్మరించుకోండి! 🦚

06/08/2026

ఆగస్టు 13 నుండి పవిత్ర శ్రావణ మాసం ప్రారంభం.. ఈ 5 పొరపాట్లు అస్సలు చేయకండి! #శ్రావణమాసం

గమనిక: ఈ వీడియోలో ఇచ్చిన ప్రకటన ఒక చెల్లింపు ప్రకటన. జ్యోతిష్య సమాచారం వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. అందులో చెప్పబడిన ఫలితాలకు ఛానల్ బాధ్యత వహించదు. వీక్షకులు తమ స్వంత వివేచనతో చూడగలరు.

అందరికీ 'ఆడి కృత్తిక' పర్వదిన శుభాకాంక్షలు! ఆ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి కరుణాకటాక్షాలు మీ కుటుంబంపై ఎల్లప్పు...
06/08/2026

అందరికీ 'ఆడి కృత్తిక' పర్వదిన శుభాకాంక్షలు! ఆ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి కరుణాకటాక్షాలు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ... స్వామి వారి ఆశీస్సుల కోసం కామెంట్స్‌లో 'ఓం సుబ్రహ్మణ్యాయ నమః' లేదా 'ఓం శరవణభవ' అని భక్తితో స్మరించుకోండి!

"ఓం గం గణపతయే నమః!బుధవారం ప్రత్యేకం: సకల విఘ్నాలను తొలగించే ఆ గణనాథుని వాహనం పేరు చెప్పండి చూద్దాం.మీ ఆప్షన్ ఏంటో కామెంట...
05/08/2026

"ఓం గం గణపతయే నమః!
బుధవారం ప్రత్యేకం: సకల విఘ్నాలను తొలగించే ఆ గణనాథుని వాహనం పేరు చెప్పండి చూద్దాం.
మీ ఆప్షన్ ఏంటో కామెంట్స్‌లో తెలియజేయండి. సరైన సమాధానం రేపు ఉదయం కామెంట్స్‌లో చెబుతాము!"

05/08/2026

ఆగస్టు 6 ఆడి కృత్తిక.. సుబ్రహ్మణ్య స్వామికి ఈ నైవేద్యం పెడితే మీ కష్టాలన్నీ మాయం! #ఆడికృత్తిక

Address

Tirupati
517501

Alerts

Be the first to know and let us send you an email when The Puranic Path As posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category