02/10/2026
Chaganti garu explains the spiritual significance of Vimana Venkateswara Swamy 🙏✨
గోపురం మీద దర్శనమిచ్చే విమాన వేంకటేశ్వర స్వామివారి దర్శనం ఎంతో విశిష్టమైనదని చాగంటి కోటేశ్వరరావు గారు వివరించారు.
తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించిన ఈ విశిష్టమైన ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుందాం. 🙏🕉️