Mana tuni

Mana tuni 🌇 మన టౌన్ –మన గౌరవం💛 తుని స్థానికం నుంచి జాతీయం వరకు🌍 మన ఊరి ప్రతి అప్‌డేట్ –మీ స్క్రీన్‌లో.📲.

తిరుమలలో భక్తులు సమర్పించే తలనీలాల వెనుక ఉన్న విశేషం ఏంటి? 🙏భక్తుల విశ్వాసంగా మొదలైన ఈ సంప్రదాయం… నేడు టీటీడీకి కోట్ల రూ...
22/08/2026

తిరుమలలో భక్తులు సమర్పించే తలనీలాల వెనుక ఉన్న విశేషం ఏంటి? 🙏
భక్తుల విశ్వాసంగా మొదలైన ఈ సంప్రదాయం… నేడు టీటీడీకి కోట్ల రూపాయల ఆదాయాన్ని అందించే స్థాయికి ఎలా చేరింది?
తలనీలాల నుంచి టీటీడీకి వచ్చే ఆదాయం, వేలం ప్రక్రియ, భక్తులకు అందుతున్న సేవలపై పూర్తి సమాచారం ఈ పోస్టుల్లో తెలుసుకోండి.
మీ అభిప్రాయం ఏంటి? 👇

Source from : BBC TELUGU

06/08/2026

మీరు ఎప్పుడూ అయినా లవంగాని ఇలా టెస్ట్ చేసారా ?

05/08/2026

మన తుని D-Mart దగ్గర, త్వరలో రాబోతున్నా ఈ exhibition theme ఏంటో గెస్ చేసి, comment చెయ్యండి ?

03/08/2026

అన్ని చోట్లా వర్షాలు పడుతున్నాయి... ఒక్క మన తునిలో తప్ప! 🌧️🥲
ఈ నల్లని మబ్బులు నీళ్లై కరిగేది ఎప్పుడో...
నాన్‌స్టాప్‌గా వాన కురిసేది ఎప్పుడో...! ☁️💙
#వానలుకురావాలి #చల్లగాఉండాలి

#తుని #వర్షం #వానలుకురావాలి #చల్లగాఉండాలి #మబ్బులు #తెలుగు

31/07/2026

కాస్త వర్షాలు పడిన ఉడుపులతో కళకళలాడేది (ఎల్నినో_ప్రభావం)

#వరినాట్లు

#ఎల్నినో_ప్రభావం వరినాట్లు PaddyCultivation PaddyFields RiceFarming Agriculture Monsoon RainUpdate AndhraPradesh EastGodavari Konaseema Tuni ManaTuni ManaTuniOfficial తుని మనతుని రైతన్న వ్యవసాయం తెలుగువార్తలు TeluguNews WeatherUpdate VillageLife Nature RainySeason TeluguReels ExploreAndhra Godavari FarmLife ViralTelugu

చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధు! 🇮🇳🏸జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను గెలిచిన తొలి భారతీయురాలిగ...
20/07/2026

చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధు! 🇮🇳🏸
జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను గెలిచిన తొలి భారతీయురాలిగా పి.వి. సింధు మరోసారి దేశ గర్వంగా నిలిచారు.
ఆమె అద్భుత పోరాటానికి, అంకితభావానికి హృదయపూర్వక అభినందనలు! 👏💙
జై హో సింధు! 🇮🇳❤️

15/07/2026

ఇన్ని ఖాళీ ర్యాక్స్ ఉన్నా చెప్పులు మాత్రం కిందనే! ఎందుకంటారు? 😅
మీరూ ఇలాగే వదిలేస్తారా? మీ సమాధానం కామెంట్‌లో చెప్పండి! 👇

10/07/2026

అన్ని కోన్ ఐస్‌క్రీమ్‌లలోకెల్లా…
విశాఖ డైరీ కోన్ వేరయ్యా! 🍦😋
విశ్వదాభిరామ… వినుర వేమ! 😄

మీలో ఎంతమంది ఈ కోన్ టేస్ట్ చేశారో చెప్పండి! 👇😋

07/07/2026

ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో… ఒక్కోసారి అంతే భయంకరంగా మారుతుంది.
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన తర్వాత కనిపించిన దృశ్యాలు.

Address

Tuni
532116

Website

Alerts

Be the first to know and let us send you an email when Mana tuni posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share