Advocate Dasharath Mudiraj

Advocate Dasharath Mudiraj Har Har Mahadev 🚩

02/10/2026

My journey,
my choices,
my way -no explanations, no approvals, and no need to justify my life to anyone.💯

27/09/2026

Chasing mountains,
living moments,
collecting memories. 🏔️❄️❤️

!!! Happy World Tourism Day ✈️ !!!

17/09/2026

కాశీకి 18వసారి… 🙏
ఎన్ని జన్మల పుణ్యమో తెలియదు… కానీ ప్రతిసారీ విశ్వనాథుడి సన్నిధికి చేరే భాగ్యం కలుగుతోంది.
ఇది నా యాత్ర కాదు… విశ్వనాథుడి అనుగ్రహం. ❤️🔱
హర హర మహాదేవ్! 🕉️

❤️🥹🥹Thank You Mahadev 🥹🥹❤️

12/09/2026

వయసు చిన్నదైనా… భక్తి మాత్రం అపారం! ❤️
హనుమంతుడి నామస్మరణతో పెరుగుతున్న ఈ చిన్నారి భక్తులు…
బజరంగ్ బలి కృప ఎల్లప్పుడూ వీరిపై ఉండాలి!!! 🙏🏻

జై శ్రీరామ్… జై బజరంగ్ బలి 🚩🚩🚩

🚩

28/08/2026

తరాలు మారినా…
తరగనిది మహాదేవుడిపై భక్తి.
హర హర మహాదేవ్! 🔱🪔❤️

❤️

22/08/2026

మహాదేవుడిపై భక్తి… అది కూడా ఆయన అనుగ్రహమే. 🔱🙏
ఆయన నామం తలచే మనసు దొరకడం ఒక వరం…
ఆయనను నమ్మే ధైర్యం కలగడం మరో వరం…
ఆయన పాదాలను చేరాలనే తపన కలగడం…
అది మహాదేవుడి కృపకు నిదర్శనం. 🕉️

❤️🔱 🙏🕉

21/08/2026

శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః 🪷🙏
అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలుచుకుంటూ…
ఆ తల్లి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ మనపై ఉండాలని కోరుకుంటూ. 🌺✨

🙏

Address

Chopta
Ukhimath

Website

Alerts

Be the first to know and let us send you an email when Advocate Dasharath Mudiraj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

l="false"> Add listing
  • Login
  • Subscribe

    We will notify you when anything happens in Ukhimath.