Anand Rao

Anand Rao Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Anand Rao, Uravakonda.

నిస్వార్థ స్వచ్ఛంద సంస్థ 8 వార్షికోత్స వం సందర్భంగా కరోనా వారియర్స్ గా సన్మానించారు.. కె.ఆనంద్ రావు, "వార్త" రిపోర్టర్, ...
13/03/2021

నిస్వార్థ స్వచ్ఛంద సంస్థ 8 వార్షికోత్స వం సందర్భంగా కరోనా వారియర్స్ గా సన్మానించారు.. కె.ఆనంద్ రావు, "వార్త" రిపోర్టర్, ఉరవకొండ.

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో శుక్రవారం జరిగినది అమానవీయ ఘటన వార్త దినపత్రికలో ప్రత్యేకం.. కె.ఆనంద్ రావు, ఉరవకొండ రిప...
03/10/2020

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో శుక్రవారం జరిగినది అమానవీయ ఘటన వార్త దినపత్రికలో ప్రత్యేకం.. కె.ఆనంద్ రావు, ఉరవకొండ రిపోర్టర్.

గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన పరిశ్రమలు మూతబడి సంవత్సరాల కాలం గడుస్తున్నా పట్టించుకునే నాథుడే లేకపోవడంతో ఉపాధి కరువై ...
13/09/2020

గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన పరిశ్రమలు మూతబడి సంవత్సరాల కాలం గడుస్తున్నా పట్టించుకునే నాథుడే లేకపోవడంతో ఉపాధి కరువై నగరాలకు వలస బాట పడుతున్న గ్రామీణ కూలీల దీనావస్థ పై వజ్రకరూరు మండలంలోని రూపా నాయక్ తండా గ్రామంలో 20 సంవత్సరాల క్రితం మూతపడిన కంబ ళ్ళ తయారీ పరిశ్రమ గూర్చి నేను రాసిన ప్రత్యేక కథనం..కె.ఆనంద్ రావు, ఉరవకొండ.

అనంతపురం జిల్లా ఉరవకొండ మండల పరిధిలోని పెన్నహోబిలం క్షేత్రంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథానికి రక్షణ కరువైంది. ...
12/09/2020

అనంతపురం జిల్లా ఉరవకొండ మండల పరిధిలోని పెన్నహోబిలం క్షేత్రంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథానికి రక్షణ కరువైంది. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథం ఇటీవల దగ్ధం అయిన ఘటన తర్వాత కూడా ఇక్కడ రథానికి రక్షణ చర్యలు చేపట్టకపోవడం విచారకరం. ఆ విషయాలను వివరిస్తూ "వార్త" దినపత్రికలో నేను రాసిన ప్రత్యేక కథనం..కె.ఆనంద్ రావు.

ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలు కనీవినీ ఎరుగని రీతిలో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగ్గా అభివృద్ధి చెందుతున్నాయ...
10/09/2020

ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలు కనీవినీ ఎరుగని రీతిలో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగ్గా అభివృద్ధి చెందుతున్నాయి. వైసిపి ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్ద పీట వేసి "మనబడి నాడు-నేడు" పథకం కింద అన్ని మౌలిక వసతులు కల్పిస్తోంది. ఉరవకొండ మండలంలో
6.78 కోట్ల రూపాయలను ఈ పథకం కింద ఖర్చు చేస్తున్నారు. సమగ్ర వివరాలతో "వార్త" దినపత్రికలో నేను రాసిన ప్రత్యేక కథనం..కె.ఆనంద్ రావు.

ఉరవకొండ మండలం చిన్నముష్టూ రు నుండి కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి బిటి రోడ్డులో ఆమిద్యాల గ్రామం అం వరకు వేసిన బీటీ మొత్తం ...
08/09/2020

ఉరవకొండ మండలం చిన్నముష్టూ రు నుండి కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి బిటి రోడ్డులో ఆమిద్యాల గ్రామం అం వరకు వేసిన బీటీ మొత్తం రెండు సంవత్సరాలు కూడా గడవకముందే చిత్రం అయిపోయి కంకర తేలి గుంతలు పడిన వైనంపై "వార్త"లో నేను రాసిన ప్రత్యేక కథనం..కె.ఆనంద్ రావు.

ఉరవకొండ మండల పరిధిలోని రాకెట్ల గ్రామం వద్ద గత నెల రెండో వారంలో PABR లింక్ కాలువకు గండి పడగా గండి పూడ్చివేత పనులు నేటికీ ...
08/09/2020

ఉరవకొండ మండల పరిధిలోని రాకెట్ల గ్రామం వద్ద గత నెల రెండో వారంలో PABR లింక్ కాలువకు గండి పడగా గండి పూడ్చివేత పనులు నేటికీ నత్తనడకన కొనసాగుతున్న విషయమై "వార్త"లో నేను రాసిన ఎక్స్ క్లూజివ్ కథనం..కె.ఆనంద్ రావు.

ఏసీబీ భయంతో ఉరవకొండలో రికార్డులు తగులబెట్టిన రెవిన్యూ సిబ్బంది.. వార్త ఎక్స్ క్లూజివ్ న్యూస్.. కె.ఆనంద్ రావు.
07/09/2020

ఏసీబీ భయంతో ఉరవకొండలో రికార్డులు తగులబెట్టిన రెవిన్యూ సిబ్బంది.. వార్త ఎక్స్ క్లూజివ్ న్యూస్.. కె.ఆనంద్ రావు.

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలంలో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. హెచ్ఎల్సీ క...
14/08/2020

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలంలో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. హెచ్ఎల్సీ కాలువ నుండి ఎంపీఆర్ కు నీటిని విడుదల చేయడంతో జలపాతాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. "వార్త" దినపత్రికలు నేను రాసిన ప్రత్యేక కథనం.. కె. ఆనంద్ రావు.

కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ తరుణంలో ఆర్టీసీ బస్సులను ఫుల్ కెపాసిటీ తోపాటు స్టాండింగ్ ప్యాసింజర్ ల తో కూడా నడుపుతూ కోవిడ...
11/08/2020

కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ తరుణంలో ఆర్టీసీ బస్సులను ఫుల్ కెపాసిటీ తోపాటు స్టాండింగ్ ప్యాసింజర్ ల తో కూడా నడుపుతూ కోవిడ్ నిబంధనలను అమలు చేయకపోవడం ద్వారా కరోనా వ్యాప్తి జరుగుతుండటంపై "వార్త" దిన పత్రికలు ఈరోజు నేను రాసిన ప్రత్యేక కథనం.. కె.ఆనంద్ రావు.

ఉరవకొండ పట్టణంలో కరోనా వైరస్ విజృoభిస్తోంది జాగ్రత్త..
04/08/2020

ఉరవకొండ పట్టణంలో కరోనా వైరస్ విజృoభిస్తోంది జాగ్రత్త..

కోవిడ్ బాధితుడిని సరైన సమయంలో 108 వాహనం ఆసుపత్రికి తీసుకోకపోవడంతో అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని వజ్రకరూరు మండ...
02/08/2020

కోవిడ్ బాధితుడిని సరైన సమయంలో 108 వాహనం ఆసుపత్రికి తీసుకోకపోవడంతో అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని వజ్రకరూరు మండలం పిసి ప్యాపిలి తండాకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. ఆ విషయమై "వార్త" దినపత్రికలో నేను రాసిన న్యూస్..

Address

Uravakonda

Telephone

+919949284877

Website

Alerts

Be the first to know and let us send you an email when Anand Rao posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share