Meresarkar.org

  • Home
  • Meresarkar.org

Meresarkar.org Every thing about Smart Governance

https://youtu.be/DfxrvfQvZL4?si=BbCEOQhRBGS8kbuk
10/03/2025

https://youtu.be/DfxrvfQvZL4?si=BbCEOQhRBGS8kbuk

Unbalance|Development|Hyderabad|హైదరాబాద్|అసమతుల్యఅభివృద్ది|ప్రపంచనగరం|హైటెక్|పాతబస్తీ|Political Zone|Kandadai Partha Sarathy|కందాడై పార్థ సారథి|

28/01/2025
https://youtu.be/i0hPZqkAeTQ?si=7UP-3_BvaLa7BpLV
23/02/2024

https://youtu.be/i0hPZqkAeTQ?si=7UP-3_BvaLa7BpLV

ధరణి మంచిదే... కానీ? | Dharani Portal | KCR | Telangana| K. Partha Sarathy | Political Zoneధరణి మంచిదే... కానీ? | Dharani Portal | KCR | Telangana| K. Partha...

https://youtu.be/iGR-YJ9R0JI?si=YkAb7jqDWJbn1YgU
20/02/2024

https://youtu.be/iGR-YJ9R0JI?si=YkAb7jqDWJbn1YgU

బలహీన ప్రతిపక్షాలకు బిజెపి గాలం! | BJP | Telugu Desam | Janasena | K. Partha Sarathy | Political Zoneబలహీన ప్రతిపక్షాలకు బిజెపి గాలం! | BJP | Telugu Desam | ...

22/01/2024

అవునండి....ఇది RSS, BJP ల కార్యక్రమం....తప్పేమింటి....స్వాతంత్ర్య పోరాటం తమ నేతృత్వంలో సాగిందని నేటికీ దాని ఫలాన్ని అనుభవించే ప్రయత్నం చేస్తున్న కాంగ్రేసు చేస్తున్న కుటిల ప్రయత్నాలతో పోలిస్తే....ఇదేమీ తప్పేమీ కాదే.....గత యాభై సంవత్సరములకు పైగా ఎందరో కార్యకర్తలు అలసి పోకుండా....అన్ని రకాలుగా...అంటే వీధులలో....గుళ్లలలో....కోర్టులలో....ప్రజా క్షేత్రంలో....రాజకీయ క్షేత్రంలో పోరాడిన తర్వాతే ఇది సిద్దించింది.....మరి ప్రయోజనం తీసుకోవడంలో తప్పేముంది.....మొదటి నుండి రాముడు లేడూ....మందిరం....ఊహ....అన్న ప్రతి గొట్టం గాడూ....ఇపుడు RSS, BJP లను ప్రశ్నించడం....వారి వారి కటిల బుద్దికి ప్రతీక కాదా.....స్వాతంత్ర్య పోరాటమంతా తమదేనని ఇప్పటికీ చెప్పుకుంటున్న ఇందిరా కాంగ్రేసు డబ్బా కొట్టుకోవడానికి ఈ గొట్టం గాళ్లు ఇస్తున్న మద్దతే మనకి వీరి మనః స్వభావాన్ని హిందువులకు స్పష్టం చేస్తుంది....వీరందరికీ ముస్లీంలు కావాలి తప్పిస్తే....హిందువులు అవసరం లేదు....అవసరం లేని ఈ గొట్టం గాళ్లని హిందువులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు....ఛీ గొట్టినా మనమే అలసిపోతాం...ఈ గొట్టం గాళ్లను పూర్తిగా ముస్లీంలకు విడిచిపెట్టేద్దాం....జై శ్రీరామ్

08/06/2022

మిత్రులకు నమస్కారం.

గత దశాబ్దకాలంగా మాధ్యమ్ కమ్యూనికేషన్స్ పేరుతో హైదరాబాదు నగరంలోనే అగ్రగామి పబ్లిక్ రిలేషన్స్ సంస్థగా పేరు గడించి పలు హాస్పిటల్స్, హోటల్స్, రెస్టారెంట్స్ తో పాటూ పలు కంపెనీలకు పబ్లిక్ రిలేషన్స్ తో పాటూ పలు మీడియా సంబంధిత సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే.

అలానే గత మూడు దశాబ్దాలుగా నేను పొలిటికల్ జర్నలిస్టుగా, అనలిస్టుగా పని చేస్తున్న విషయం మిత్రులందరికీ అందరికీ సుపరిచతమే. ఇలా గడించిన రాజకీయ రంగ అనుభవాన్ని మరియు పీ ఆర్ కన్సల్టెంట్ గా సాధించిన నైపుణ్యాన్ని జోడించి పలు వాణిజ్య సంస్థలకు అందిస్తున్న పబ్లిక్ రిలేషన్స్ మేనేజ్మెంట్ సేవలను ఇపుడు రాజకీయ క్షేత్రంలో పని చేస్తున్న వ్యక్తులకు అనగా పొలిటికల్ పబ్లిక్ రిలేషన్స్ సేవలు అందించడానికి సమాయత్తం అవుతున్నామని తెలపడానికి సంతోషిస్తున్నాను.

పొలిటికల్ పి ఆర్ లో భాగంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ కు సంబంధించిన సేవలన్నీ అంటే సర్వేలు, క్యాంపైన్ మేనేజ్మెంట్, కంటెంట్ మేనేజ్మెంట్, కంటెంట్ డెవలెప్మెంట్, డేటా కలెక్షన్ వంటి 360 డిగ్రీ పొలిటికల్, ఎలక్షన్ సంబంధిత సర్వీసులు అందించడానికి అవసరమైన వ్యవస్థలు ఏర్పాటు చేయడం జరిగింది.

పలువురు సీనియర్ జర్నలిస్టులు, పొలిటికల్ ఎనలిస్టులు, రాజకీయ విశ్లేషకులు, స్టాటిస్టీషియన్స్, మీడియా మేనేజ్మెంట్ నిపుణులు వంటి పలువురితో కూడిన టీంలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది.

మా ఈ సరికొత్త ప్రయత్నం విజయ సాధించడానికి ఎప్పటిలా మీ సహాయ సహకారాలు అందించాలని ప్రార్దిస్తున్నాను.

ఇట్లు
కందాడై పార్థ సారథి
మాధ్యమ్ కమ్యూనికేషన్స్
09989821333

Address


Alerts

Be the first to know and let us send you an email when Meresarkar.org posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Meresarkar.org:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share