28/10/2025
Due to the heavy rain and strong winds caused by the storm, large trees fell across the road on the Bandar Beach Road. Bandar DSP Raja, along with taluka police and NDRF personnel, reached the spot and took immediate action and removed the trees with the help of cutters. తుఫాన్ కారణంగా భారీ వర్షం, ఈదురుగాలులతి బందరు బీచ్ రోడ్డులో పెద్ద చెట్లు రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. బందరు డీఎస్పీ రాజా గారు, తాలూకా పోలీసు, NDRF సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని, తక్షణ చర్యలు చేపట్టి కట్టర్ సహాయంతో చెట్లను తొలగించారు.