Mvs Vamsi Goud

Mvs Vamsi Goud political party MVS Vamsi Goud official page iam working in movies and serial

నంద్యాల జిల్లా శిరివెల్ల మండలం యర్రగుంట్ల గ్రామంలో జగన్‌తో చర్చ కార్యక్రమం.
28/03/2024

నంద్యాల జిల్లా శిరివెల్ల మండలం యర్రగుంట్ల గ్రామంలో జగన్‌తో చర్చ కార్యక్రమం.

28/03/2024


మళ్లీ సిద్ధం!
27/03/2024

మళ్లీ సిద్ధం!


నెల్లూరు జిల్లా సోషల్ మీడియా కో-కన్వినర్ఆత్మకూరు మేగపాటి కుటుంబ విధేయుడు నా సోదరుడు  సుధాకర్ అన్న కిహృదయ పూర్వకజన్మదిన శ...
27/03/2024

నెల్లూరు జిల్లా సోషల్ మీడియా కో-కన్వినర్
ఆత్మకూరు మేగపాటి కుటుంబ విధేయుడు
నా సోదరుడు
సుధాకర్ అన్న కి
హృదయ పూర్వక
జన్మదిన శుభాకాంక్షలు 💐
Sudhakar Ponguru 🤝

ఇక మొదలెడదామా….🔥
27/03/2024

ఇక మొదలెడదామా….🔥



పేదోడి నట్టింట్లోకి అహంకారంగా షూస్‌తో వెళ్లే పెత్తందారుడు నారా చంద్రబాబు నాయుడు వాళ్లని గౌరవిస్తాడా? పేదోళ్లకి అండగా నిల...
26/03/2024

పేదోడి నట్టింట్లోకి అహంకారంగా షూస్‌తో వెళ్లే పెత్తందారుడు నారా చంద్రబాబు నాయుడు వాళ్లని గౌరవిస్తాడా?

పేదోళ్లకి అండగా నిలిచేది.. వారికి సముచిత స్థానం కల్పించేది ఎప్పటికీ సీఎం వైయస్ జగన్ గారే!



మరో చారిత్రక జయభేరికి మేమంతా సిద్ధం✊🏻ఇడుపులపాయ నుంచి ప్రారంభించనున్న సీఎం వైయస్ జగన్.
26/03/2024

మరో చారిత్రక జయభేరికి మేమంతా సిద్ధం✊🏻

ఇడుపులపాయ నుంచి ప్రారంభించనున్న సీఎం వైయస్ జగన్.



23/03/2024

నాపైన అత్యాయత్నం జరుగుతుంది

నాకేది జరిగిన వంశీ భయపడేది లేదు

  🔥🔥🔥Vijay Sai Reddy
22/03/2024

🔥🔥🔥
Vijay Sai Reddy

కూనం వీరభద్రరావుతో బట్టబయలైన టీడీపీ బంధం..!వైజాగ్‌లో డ్రగ్స్ దిగుమతి చేసుకున్న సంధ్యా ఆక్వా ఎక్స్‌‌పోర్ట్స్‌ యజమాని కూనం...
22/03/2024

కూనం వీరభద్రరావుతో బట్టబయలైన టీడీపీ బంధం..!

వైజాగ్‌లో డ్రగ్స్ దిగుమతి చేసుకున్న సంధ్యా ఆక్వా ఎక్స్‌‌పోర్ట్స్‌ యజమాని కూనం వీరభద్రరావుతో టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పెద్ద ఎత్తున డీలింగ్స్

సాక్ష్యాలతో సహా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఆర్థిక భాగోతాలు

ఇప్పుడేమంటావ్ లోకేష్,చంద్రబాబు?


ఆప్యాయతకి అహంకారానికి మధ్య యుద్ధంకోవూరు నియోజకవర్గంలో తాజా పరిస్థుతులు చాలా అనూహ్యంగా మారాయి అని ప్రజలలో చర్చలు మొదలుయ్య...
22/03/2024

ఆప్యాయతకి అహంకారానికి మధ్య యుద్ధం

కోవూరు నియోజకవర్గంలో తాజా పరిస్థుతులు చాలా అనూహ్యంగా మారాయి అని ప్రజలలో చర్చలు మొదలుయ్యాయి

మనకి ఎ కష్టం వచ్చినా చిటికెలో ఆప్యాయతతో స్పందించే ప్రసన్నన ఎక్కడ, అవతలి వ్యక్తులని కలవడానికి అప్పాయింట్ తీస్కొని గేట్ బయట గంటలు కొద్ది పడిగాపులు కాస్తే గానీ మాట్లాడి పంపించే వాళ్ళు ఎక్కడ అని ప్రజలలో చర్చలు మొదలయ్యి.

టీడీపీ అంటే ఇన్నాళ్లు స్కాంలు చేస్తున్న తెలుగు దొంగల పార్టీ అనుకున్నాం..!కానీ.. తెలుగు డ్రగ్స్ పార్టీ అని నిన్న వైజాగ్‌ల...
22/03/2024

టీడీపీ అంటే ఇన్నాళ్లు స్కాంలు చేస్తున్న తెలుగు దొంగల పార్టీ అనుకున్నాం..!

కానీ.. తెలుగు డ్రగ్స్ పార్టీ అని నిన్న వైజాగ్‌లో డ్రగ్స్‌తో పట్టుబడగానే తేటతెల్లమైంది

ఇలా ఫొటోలతో సహా అడ్డంగా దొరికిపోయాక ఇంకేం బుకాయిస్తావ్ Telugu Desam Party (TDP) ..?

Address

Nellore

Alerts

Be the first to know and let us send you an email when Mvs Vamsi Goud posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mvs Vamsi Goud:

Share