22/10/2025
#ప్రొద్దుటూరులో వైసీపీ #రచ్చబండ..!
#కంకిపాడు మండలంలోని ప్రొద్దుటూరులో మంగళవారం.. #వైసీపీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త #దేవభక్తుని_చక్రవర్తి అధ్యక్షతన రచ్చబండ #కార్యక్రమం ఏర్పాటు చేశారు..
గ్రామ సమస్యలు, #ప్రభుత్వ పాలనపై చర్చించి.. #మెడికల్_కాలేజీలలో ప్రైవేట్ భాగస్వామ్యనికి #వ్యతిరేకంగా చేపట్టిన.. కోటి #సంతకాల_సేకరణ కార్యక్రమ ఆవశ్యకతను... #కార్యకర్తలకు, గ్రామస్థులకు #చక్రవర్తి వివరించారు..
అనంతరం ప్రొద్దుటూరు గ్రామ పార్టీ అధ్యక్షుడిగా #భీమవరపు_వేణుగోపాల్_రెడ్డిని ప్రకటించారు..
ఇందులో వైసీపీ కృష్ణా జిల్లా జనరల్ సెక్రటరీ #ఈడ రాజేష్, సీనియర్ నేత #పిడికిటి_రామకోటేశ్వరరావు, ఎంపీటీసీ బేతపూడి సురేష్, నేతలు గిరి రెడ్డి, నాగి రెడ్డి, రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.