Puttaparthi Updates

  • Home
  • Puttaparthi Updates

Puttaparthi Updates A Page Can Give Information that Can Make Your Day

ఈ వ్యక్తులు పుట్టపర్తి కమ్యూనిటీలో ఒకేలాంటి కవల సోదరులుగా విస్తృతంగా గుర్తించబడ్డారు మరియు వారి సామూహిక ప్రభావం పుట్‌లో ...
11/01/2024

ఈ వ్యక్తులు పుట్టపర్తి కమ్యూనిటీలో ఒకేలాంటి కవల సోదరులుగా విస్తృతంగా గుర్తించబడ్డారు మరియు వారి సామూహిక ప్రభావం పుట్‌లో 5,000 ఓట్ల వరకు దూసుకుపోయే స్థాయికి విస్తరించింది.

Around  🙏Sri Sathya Sai Giri🙏Circumambulation Of 🙏Sri Sathya Sai Giri Starts From Ganesh Gate🙏
04/06/2023

Around 🙏Sri Sathya Sai Giri🙏

Circumambulation Of 🙏Sri Sathya Sai Giri Starts From Ganesh Gate🙏

State Level Sports Journalists Association (JSAAP)T20 Cricket Tournament At RDT Stadium,held by the hands of EX-MINISTER...
15/09/2022

State Level Sports Journalists Association (JSAAP)T20 Cricket Tournament At RDT Stadium,held by the hands of EX-MINISTER P***e Raghunath Reddy garu in Anantapuram We are the Runner's in the match.

Today I Met Andhra Former Ranji Captain Shabuddin At RDT Stadium Ananthapuram 😎😎😎
24/08/2022

Today I Met Andhra Former Ranji Captain Shabuddin At RDT Stadium Ananthapuram 😎😎😎

Heartly welcome to DGP Kasireddy Rajendranath Reddy Sir to Sri Sathya Sai District for the first time after taking charg...
30/07/2022

Heartly welcome to DGP Kasireddy Rajendranath Reddy Sir to Sri Sathya Sai District for the first time after taking charge

Just Now Successfully Completed Dhurga Matha Darshanam Wonderfully 🙏🙏🙏
08/07/2022

Just Now Successfully Completed Dhurga Matha Darshanam Wonderfully 🙏🙏🙏

04/07/2022
RDT Stadium Main Ground Ananthapuram
04/07/2022

RDT Stadium Main Ground Ananthapuram

09/05/2022

ఆంధ్రప్రదేశ్ లో ఐపీసీ సెక్షన్లు పనిచేయడం లేదు వైసీపీ సెక్షన్లు మాత్రమే పనిచేస్తున్నాయన్న బిజెపి అధికార ప్రతినిధి,నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన బీ ఫార్మసీ విద్యార్థిని తేజశ్విని మృతికి సంబంధించి నిజ నిర్ధారణ కమిటీ బృందం నేడు గోరంట్ల మండలం లో పర్యటించింది. మృతురాలి కుటుంబ సభ్యులను విచారించిన నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, సామంచ శ్రీనివాస్ మృతురాలి కుటుంబ సభ్యులతో కలిసి తేజస్విని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం గద్దె దిగాలి, సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందన్నారు. సీఎం జగన్ చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేదన్నారు. ఐపీసీ సెక్షన్లు ఆంధ్రరాష్ట్రంలో చేయడం లేదని వైసిపి సెక్షన్ల మాత్రమే పని చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఒక అమ్మాయి అనుమానాస్పదంగా మృతి చెందితే పది నిమిషాల్లోనే తీసుకెళ్లి పోస్టుమార్టం చేయాల్సిన అవసరం ఏముంది అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని భీష్మించుకు కూర్చున్నారు. కేవలం కేసు నమోదు చేస్తే సరిపోదని, ఉన్నత స్థాయి అధికారులతో విచారణ చేసి నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని హెచ్చరించారు. పోలీసులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేయడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. చేసేది లేక చివరకు పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి పుట్టపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

08/05/2022

రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కామెంట్స్ : అధికార పార్టీ నాయకులు పుట్టపర్తి లో భూములు కబ్జాలకు పాల్పడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కొని నిత్యావసర సరుకులు, గ్యాస్ పెట్రోలు డీజిల్ ధరలు, పెంచి సామాన్య ప్రజలను నట్టేట ముంచుతున్నారు.
పెంచిన ధరలను తగ్గించాలని ఈనెల 9 వ తారీకు జరగనున్న చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వెళ్లేందుకు సమాయత్తమవుతుంటే నాయకులను కార్యకర్తలను గృహనిర్బంధం చేసి పోలీసులు కేసులు కడుతున్నారు.

Address


Telephone

+919581620349

Website

Alerts

Be the first to know and let us send you an email when Puttaparthi Updates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Puttaparthi Updates:

  • Want your business to be the top-listed Media Company?

Share