This Page Contains information about Narsapuram Parliament Segment
30/07/2024
01/07/2024
ఏపీలో వాలంటీర్ నెంబర్ 1: పని చేసే నాయకులే సేవకులు ( వాలంటీర్లు) గా మారితే అదనంగా వాలంటీర్లు ఎందుకు దండగ..!!
24/06/2024
ప్రజల సొమ్ముతో గత ఐదేళ్ళూ వైసీపీ పని చేసిన వాలంటీర్లు కనీసం ఈ ఐదేళ్ళు.. ఎలాంటి జీతం తీసుకోకుండా వైసీపీ కోసం నిస్వార్ధంగా పని చేసి తమ నిజాయితీని నిరూపించుకోవాలి.
24/06/2024
గత ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టు నెల నెలా కోట్లాది రూపాయలు తమ కరపత్రం “సాక్షి”కి కట్టబెట్టారు. ఆ ఉత్తర్వులను ప్రభుత్వం నేడు రద్దు చేసింది
24/06/2024
ఇప్పుడు గగ్గోలు పెడుతున్న వాళ్ళు.. గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన దుర్మార్గాలను మరిచి పోయారా..? వేల మందికి ఉద్యోగాలు కల్పించిన వారిని కూడా తన్ని తరిమేశారు కదరా.. దొంగ నాయాళ్ళారా..
23/06/2024
రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆఫీసులన్నీ ప్యాలెస్‌లే.. ఒక్క దానికి తప్ప దేనికీ అనుమతి లేదు.
22/06/2024
175 సీట్లలో పోటీ చేసి 11 సీట్లు మాత్రమే గెలిచిన జగన్ కు ప్రతపక్ష నాయకుని అర్హత కూడా లేకుండా ప్రజలు విస్పష్ట తీర్పు ఇచ్చారు. కానీ ఈ దొంగ సాక్షి లో మాత్రం తప్పుడు రాతలు మారలేదు.. ఈసారి వైసీపీ ఎమ్మెల్యే జగన్ కారు బయట ఆపాల్సిందే..
21/06/2024
175 కు 175 అంటిరి.. చివరకు 11 మంది మిగిలిరి. ఆ 11 మందిలొ ఇద్దరు సభకు వస్తిరి. మిగిలిన ఆ 9 నవరత్నాలు ఎటు పోతిరి..?
21/06/2024
వీళ్ళందర్నీ మొన్నటి ఎన్నికల్లో ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోపెట్టారు. అలాంటి స్క్రాప్ సరుకుతో రివ్యూలు పెడుతున్న జగన్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నాడు..
20/06/2024
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కేటాయించిన శాఖలు ఇవి.. ఆయా శాఖలపై ప్రజలు తమ సూచనలు, సలహాలను అమరావతిలోని ఆయన కార్యాలయంలో ఇవ్వవచ్చు.. లేదా తమ సమస్యలను ఉప ముఖ్యమంత్రి కి తెలియచేయవచ్చు.
Be the first to know and let us send you an email when Narsapuram Parliament Segment posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.