
17/01/2024
యువత క్రీడల్లో రాణించి దేశానికి గొప్ప పేరు తేవాలి... కేశంపెట్ మాజీ జెడ్పీటీసీ పల్లె నర్సింగ్ రవ్
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తొమ్మిదిరేకుల గ్రామము కేశంపేట మండలంలో T P L క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం ఈ రోజు నిర్వహించడం జరిగినది.
గెలుపొందిన వారికి మెదటి బహుమతి 10000 రుపాయలు మాజీ జెడ్పీటీసీ పల్లె నర్సంగ్ రావ్ రెండవ బహుమతి 5000రుపాయలు మాజి సర్పంచ్ పోగుల బీమయ్య మూడవ బహుమతి 3000 రూపాయలు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి నాలుగవ బహుముఖ 2000 రుపాయలు పోగుల నర్సింహులు ఇవ్వడం జరిగినది.ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సావిత్రి బాల్ రాజ్ , ఉపసర్పంచ్ రాంరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బీస కరుణాకర్ రెడ్డి, కందన నర్సింహులు, మరియు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.