భారత ఆర్థిక వ్యవస్థ భాగస్వామి జాబితాలో నాల్గవ స్థానంలో నిలిచిన మన తెలంగాణ. ఆరేళ్లలో రెట్టింపు అయిన రాష్ట్ర తలసరి ఆదాయం. ఆర్బీఐ విడుదల చేసిన హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ది ఇండియన్ ఎకానమీ 2020-21లో వెల్లడి.
For political posters contact - 8466846796
15/09/2021
ఈరోజు భారత రత్న, సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి. ఆయన ఇంజినీరింగ్ విభాగంలో అపారమైన సేవాలందించి దేశ ప్రగతికి ఎంతగానో దోహదపడ్డారు. వారి జయంతిని పురస్కరించుకుని జాతీయ "ఇంజినీర్స్ డే" గా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా విశ్వేశ్వరయ్య గారిని స్మరించుకుందాం.
08/09/2021
విద్య అనేది చీకటి నుండి వెలుగులోకి వెళ్ళే ఉద్యమం
అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం
06/09/2021
జర్నలిస్ట్ మిత్రులందరికీ
వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే శుభాకాంక్షలు
05/09/2021
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
31/08/2021
For political posters contact - 8466846796
30/08/2021
మీకు మీ కుటుంబ సభ్యులకు
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
26/08/2021
ప్రేమకు త్యాగానికి నిర్వచనం అయిన మదర్ థెరెసా గారి 111వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు
26/08/2021
ఏడేండ్లలో లక్షల కోట్ల సంపద సృష్టించాం
• అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్
• ఏడేండ్లలో అన్ని రంగాల్లో ముందు వరుసలోకి
• ఆర్థికంలో.. అందనంత ఎత్తులో.. అభివృద్ధిలో ..దేశంలోనే నం.1
• అత్యంత వేగంగా ఎదిగిన రాష్ట్రంగా తెలంగాణ
ఏడేండ్లలో అన్ని రంగాల్లో ముందు వరుసలోకి
• రెట్టింపయిన జీఎస్డీపీ.. జీడీపీలో పెరిగిన వాటా
• సొంత రాబడుల పెరుగుదలలో దేశంలోనే అగ్రస్థానం
• తలసరి ఆదాయంలోనూ మూడో స్థానంలో రాష్ట్రం
• కరోనాను తట్టుకొని నిలబడ్డ బలమైన ఆర్థిక వ్యవస్థ
• రాష్ట్ర అభివృద్ధికి ఇంజిన్‌గా మారిన వ్యవసాయం
• తెలంగాణ ఏడేండ్ల ఆర్థిక అభివృద్ధి నివేదికలో వెల్లడి
25/08/2021
టోక్యో పారా ఒలింపిక్స్ లో భారత్ తరపున ఆడనున్న క్రీడాకారులకు శుభాభివందనాలు
For special Av's, Video Presentations, Birthday Wishes contact - 8466846796
24/08/2021
For special Av's, Video Presentations, Birthday Wishes contact - 8466846796
Be the first to know and let us send you an email when Digital Upai posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.