News Buz

19/08/2025
NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ (CP Radhakrishnan) పేరును ...
17/08/2025

NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ (CP Radhakrishnan) పేరును ఖరారు చేసినట్టు BJP జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు.

1957 మే 4న జన్మించిన సీపీ రాధాకృష్ణన్‌.. తమిళనాడులోని కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి రెండు సార్లు BJP తరుఫున ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు BJP రాష్ట్ర అధ్యక్షుడిగానూ పనిచేశారు. తమిళనాడు BJP సీనియర్‌ నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. 2023 ఫిబ్రవరి 18న ఝార్ఖండ్‌ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. గతంలో తెలంగాణ గవర్నర్‌తో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గానూ ఆయన అదనపు బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. నామినేషన్‌ దాఖలుకు ఈ నెల 21 చివరి తేదీ.

17/08/2025

13/08/2025

రాహుల్ గాంధీ, రేవంత్, చంద్రబాబు

13/08/2025

చంద్రబాబుపై జగన్ ఆగ్రహం

శివుని జటల నుండి ప్రళయం ఉద్భవించినపుడు, అధర్మానికి అంతం ఖాయం!!जब शिव की जटाओं से प्रलय निकले, अधर्म का अंत निश्चित है।Ha...
08/08/2025

శివుని జటల నుండి ప్రళయం ఉద్భవించినపుడు, అధర్మానికి అంతం ఖాయం!!

जब शिव की जटाओं से प्रलय निकले, अधर्म का अंत निश्चित है।

Hara Hara Mahadev🔱
Sudheer Babu

Releasing soon.Zee Studios & Prerna Arora presents JATADHARA (Telugu & Hindi)Starring Sudheer Babu & Sonakshi SinhaProduced by Umesh Kumar Bansal, Shivin Nar...

Introducing  as ‘KANAKAVATHI’ from the world of  కనకవతి ని మీకు పరిచయం చేస్తున్నాంIn Cinemas   🔥
08/08/2025

Introducing as ‘KANAKAVATHI’ from the world of

కనకవతి ని మీకు పరిచయం చేస్తున్నాం

In Cinemas 🔥

మాటిస్తే ….నిలబెట్టుకోడం మాట మీదే …..నిలబడ్డం…🙏🙏🙏మీరు పక్కనుంటే కరెంటు పాకినట్టే Successfully wrapped the  schedule of  ...
05/08/2025

మాటిస్తే ….నిలబెట్టుకోడం

మాట మీదే …..నిలబడ్డం…🙏🙏🙏

మీరు పక్కనుంటే

కరెంటు పాకినట్టే

Successfully wrapped the schedule of with the immense support and unstoppable energy of Power Star 🔥

This day will always be remembered 😍

05/08/2025

05/08/2025

ఉత్తరాఖండ్‌లో భారీ వరదల కారణంగా కొట్టుకుపోయిన ఇళ్లు.. 50 మంది గల్లంతు

ఉత్తరకాశీ జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న ఖీర్ గంగా నది.. గ్రామాన్ని ముంచెత్తిన వరదలు

శిథిలాల కింద చిక్కుకున్న పలువురు
కొనసాగుతున్న సహాయక చర్యలు

Amit Shah Amit Shah MP Gandhinagar Loksabha Amit Shah Bjp Fans Club By Neelam Tiwari BJP
05/08/2025

Amit Shah Amit Shah MP Gandhinagar Loksabha Amit Shah Bjp Fans Club By Neelam Tiwari BJP

03/08/2025

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి గారు మర్యాద పూర్వకంగా కలిశారు.

Address


Alerts

Be the first to know and let us send you an email when News Buz posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to News Buz:

  • Want your business to be the top-listed Media Company?

Share