Andhraa.in

Andhraa.in Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Andhraa.in, News & Media Website, .

హరిహర వీరమల్లు పై కక్ష...!?ప‌వ‌న్ కల్యాణ్ హ‌రిహ‌ర వీర మ‌ల్లుపై దిల్ రాజు. అల్లు అర‌వింద్. సురేశ్ బాబు. ఏషియ‌న్ సినిమా సు...
23/05/2025

హరిహర వీరమల్లు పై కక్ష...!?
ప‌వ‌న్ కల్యాణ్ హ‌రిహ‌ర వీర మ‌ల్లుపై దిల్ రాజు. అల్లు అర‌వింద్. సురేశ్ బాబు. ఏషియ‌న్ సినిమా సునీల్ .. క‌క్ష ఏమ‌యినా పెట్టుకుని ఉన్నారా...!??? అని కొంద‌రు జ‌న‌సేన వ‌ర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ న‌లుగురి ద‌గ్గ‌రే థియేట‌ర్లు ఉన్నాయి క‌నుక గ‌త ప‌రిణామాల నేప‌థ్యంలో జూన్ 12 న విడుద‌ల కాబోయే ప‌వ‌న్ సినిమా కు సంబంధించి థియేట‌ర్ల విష‌య‌మై పెద్ద నాట‌క‌మే ఈ బ్యాచ్ న‌డుపుతున్నార‌ని ఓ వార్త
ఓ అభియోగం హ‌ల్చ‌ల్ చేస్తోంది.

  Fallow me chanel 🙏🙏🙏
26/07/2024

Fallow me chanel 🙏🙏🙏

12/05/2024

ఓటు ఎలా వెయ్యాలంటే... ఈ వీడియో చూడండి

ప్రస్తుత ఎన్నికల సమయంలో ఇది,అందరూ తప్పక పాటించాలని విజ్ఞప్తి…*పార్టీలు* ఏదున్న సరే రాజకీయాల కోసం *స్నేహాన్ని* మరియు  బంధ...
12/03/2024

ప్రస్తుత ఎన్నికల సమయంలో ఇది,అందరూ తప్పక పాటించాలని విజ్ఞప్తి…

*పార్టీలు* ఏదున్న సరే రాజకీయాల కోసం *స్నేహాన్ని* మరియు బంధుత్వాన్ని దూరం చేసుకోకండి,
రాజకీయాల్లో
ఏదీ *శాశ్వతo* కాదు. ఈరోజు నువ్వు అభిమానించే నాయకుడు రేపు నువ్వు ద్వేషించే పార్టీలో చేరొచ్చు.
అపుడు నీ పరిస్థితి ఏంటి!!?.

అందుకే
మన మిత్రులు ఎదురుపడినప్పుడు *మీ చిరునవ్వే శాశ్వతం*.

రాజకీయాలను ఎవరు కూడా *వ్యక్తిగతంగా* సీరియస్ గా తీసుకోకండి *స్నేహాలు, కుటుంబం, బంధాలు, బంధుత్వాలు* చాలా గొప్పవి అనవసరంగా *రాజకీయాల* కోసం *మంచి స్నేహితులను, బందుత్వాలను* వదులుకోకండి ..

*రేపు* నీకు *సమస్య* వస్తే *రాజకీయ* నాయకులు వస్తారో లేదో తెలీదు కానీ *స్నేహితుడు కుటుంబం, బంధాలు, బంధుత్వాలు* నీ వెంట ఉంటాయి…

*రావణ రాజ్యంలో* ఉండి కూడా *విభీషణుడు* చెడిపోలేదు *రామరాజ్యంలో* ఉండి కూడా *మనవాళ్ళందరూ* సత్యమంతులు కాదు…

అందుకే మనం *ఎక్కడున్నామ్* అన్నది *ముఖ్యం* కాదు. మన *స్వభావాన్ని* ఎలా ఉంచుకున్నాం అనేది ముఖ్యం.
మీ *ఆలోచనలను* చంపే *ఆవేశం* కంటే నీలో ఉన్న *అహంకారాన్ని* అణిచివేసే *సహనం* నీలో ఉంటే చాలా గొప్పది…

కోపంలో *మౌనాన్ని* కష్టాల్లో *నిజాయితీని* అంటిపెట్టు కొని ఉంటేనే నీ *భవిష్యత్తులో* ఒకరి వేలు మన *వైపు* చూపించే *పరిస్థితి* రాదు…

ఎదుటి వారి ముందు *తగ్గి* ఉండటం అంటే మనం *తప్పు* చేశామని కాదు, మనమధ్య *మానవ సంభంధాలు, బంధుత్వాలు కాపాడటం కోసం మరొక అడుగు* *ముందుకు వేసేందుకు మనం సిద్ధపడుతున్నామని అర్ధం*…
🙏🙏🙏🙏

*ఆలోచించండి,*
*ఆచరించండి*,
*బంధాలు,అనుబంధాలు రాజకీయాల కంటే గొప్పవని గుర్తించండి.!*…🙏🙏

12/02/2024

-16 ఆడిషన్స్ #ఉత్తరాంధ్ర..

31/01/2024

రైతు రుణమాఫీ చేస్తారా, చేయరా... !? వై.సి.పి, టి.డి.పి- జనసేన
అన్నదాతలకు అండగా ఏ పార్టీ ఉంటుంది...
ఏ పార్టీ రైతు రుణమాఫీ చేస్తుంది...
అన్నదాతల ఆశీస్సులతో.. ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది..!?

ఒక చిత్రం.. రెండు కథలు..  #ఇద్దరు బాధలు ఒక్కటే
04/01/2024

ఒక చిత్రం.. రెండు కథలు.. #ఇద్దరు బాధలు ఒక్కటే

🅰️🅿️లో ఫిబ్రవరి 2న ఎలక్షన్ కోడ్..!! ఈ ఏడాది మార్చి 6న ఎన్నికలు⏱️ 3-1-2024  ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం...
03/01/2024

🅰️🅿️లో ఫిబ్రవరి 2న ఎలక్షన్ కోడ్..!!
ఈ ఏడాది మార్చి 6న ఎన్నికలు
⏱️ 3-1-2024
ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. 2024 ఫిబ్రవరి 2న ఎన్నికల కోడ్ ప్రకటించే అవకాశం ఉంది. మార్చి 6న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం నూతన ఓటర్ల లిస్టు కూడా సిద్దమైంది.
🌟 ఓ వైపు ఈవీఎం ల మీద అవగాహన కల్పిస్తూ, మరో వైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలెట్టింది. సిఈసి లెక్కల ప్రకారం ఏపీలో సుమారు 3 కోట్ల 69 లక్షల 33 వేల 91 మంది ఓటర్లు నమోదై ఉన్నట్లు అంచనా! అత్యధికంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఓటర్లు వుండగా, నర్సాపురంలో అత్యల్పంగా ఉన్నారని ఎన్నికల సంఘం నిర్ధారించింది!

Brace yourselves for the Grand Launch of   💥 Tomorrow from 5PM 👇📍Jagadamba Theatre, Vizag.📍Devi 70MM, HYD.              ...
22/07/2023

Brace yourselves for the
Grand Launch of 💥

Tomorrow from 5PM 👇
📍Jagadamba Theatre, Vizag.
📍Devi 70MM, HYD.









05/07/2023

రైతన్న...

అందరూ ఊహల్లో బ్రతికితే...
నువ్వు మట్టిలో బ్రతుకుతావు...

జనం తమ తమ కోసం బ్రతికితే...
నువ్వు మా అందరి కోసం బ్రతుకుతావు...

అందరూ రాయిని దైవంగా కొలిస్తే...
నువ్వు మాత్రం మట్టిని ధైవంగా కొలుస్తావు...

అందరి కడుపులు నిండాలని అన్నం పెడతావు...
నీ కష్టం తీరాలని పురుగుల మందు తాగుతావు...*

05/06/2023

బాలాసోర్ ట్రైన్ ఆక్సిడెంట్ ప్రదేశం డ్రోన్ వీడియో...

Address


Telephone

+918688776646

Alerts

Be the first to know and let us send you an email when Andhraa.in posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Andhraa.in:

  • Want your business to be the top-listed Media Company?

Share