Kalabhairavam

  • Home
  • Kalabhairavam

Kalabhairavam Swarnakarshana Bhairava Temple World Famous
Kalabhairava Guru SANSTHAN Mutt, Kalabhairava Deekshaa G

23/10/2025

కాలభైరవ దీక్షలో ఉన్నవారు కచ్చితంగా.. #పూజ్యశ్రీకాలభైరవస్వామిజీ #స్వర్ణాకర్షణభైరవదేవాలయం
#కాలభైరవదీక్షఏలాతీసుకోవాలి? #కాలభైరవదీక్షఅంటేఏమిటి? #కాలభైరవదీక్షఎక్కడఇస్తారు? #కాలభైరవ దీక్ష ఎవరు ఇస్తారు? #కాలభైరవదీక్షాగురువుఎవరు? కాలభైరవాష్టమిఎప్పుడు? కాలభైరవజయంతి ఎప్పుడూ?
12 డిశంబర్ 2025 శుక్రవారం మార్గశిర బహుళ అష్టమి కాలభైరవాష్టమి, కాలభైరవ జయంతి
*2025వ సంవత్సరంలో కాలభైరవ దీక్ష స్వీకరించుటకు తేదీలు*
41రోజులు దీక్ష ది.26.10.2025 ఆదివారం స్వీకరించాలి..
21రోజులు దీక్ష ది.16.11.2025 ఆదివారం స్వీకరించాలి.
11రోజులు దీక్ష ది.30.11.2025 ఆదివారం స్వీకరించాలి.
#కాలభైరవదీక్షరాజమండ్రిలోకాలభైరవ గురువుగారుఇస్తారు
#కాలభైరవదీక్షాక్షేత్రం రాజమండ్రిలోఉన్నది
#కాలభైరవదీక్ష ఇరుముడి రాజమండ్రిలో స్వర్ణాకర్షణ కాలభైరవ దేవాలయంలో ఇవ్వాలి.
ఇరుముడి సమర్పణ 12.12.2025 శుక్రవారం కాలభైరవ జయంతి పర్వదినాన.. మాలా విరమణ, ఇరుముడి సమర్పణ, మహాపూర్ణాహుతి రాజమండ్రి శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి దేవాలయంలో జరుగును.

ఉదయం 6 గంటలకు గురువు గారే స్వయంగా కాలభైరవ మంత్రంతో దీక్షను ఇస్తారు.
దీక్ష తర్వాత ఇరుముడితో గురు సన్నిధికి చేరుకోవాలి.
1. స్త్రీలు పిల్లలు అయితే 21రోజులు లేదా 11 రోజులు స్వీకరించాలి.
2.ప్రాణ ప్రతిష్ట చేసిన రుద్రాక్షమాల, పెండెంట్ ధరించాలి.
3.నీలం రంగు వస్త్రాలు ధరించాలి.
4.ఉదయం, సాయంత్రం పంచోపచార పూజ (గంధం, పువ్వులు, అగరుబత్తి, దీపం, నైవేద్యం సమర్పణ) చేయాలి.
5. ఖచ్చితంగా మంత్రం 10 మాలలు జపం చేయాలి.
6.అందరినీ స్వామీ అని సంబోదించాలి.
7.బ్రహ్మచర్యం పాటించాలి. 8.కుటుంబం పోషణ కోసం చేసే పనులు ఉద్యోగం, వ్యాపారం అన్నీ సజావుగా నిర్వహిస్తూ..
9.దీక్షాకాలం దృష్టి అంతా కాలభైరవ స్వామి వారి నామస్మరణ పైనే ఉంచాలి. 10.అనవసరంగా, అధికంగా ఎక్కువ మాట్లాడ కూడదు.. 11.ఇంట్లోనే పీఠం పెట్టుకుని పూజ చేయాలి.
12.ధర్మ బద్ధమైన మార్గమున నడవాలి.. అబద్ధాలు ఆడడం, పుకాలను నమ్మడము, అసత్యాలను ప్రచారం, ఇతరులను నిందించడం చేయరాదు.
ఇంకా వివరాలు కావాలంటే 9985551028 కు వాట్సాప్ చేయండి.

రాజమండ్రి కార్యసిద్ధి కాలభైరవ స్వామికి ఏకకాలంలో కంకాలహారతి, కార్యసిద్ధి హారతి సేవ  #స్వర్ణాకర్షణకాలభైరవదేవాలయంలో
20/10/2025

రాజమండ్రి కార్యసిద్ధి కాలభైరవ స్వామికి ఏకకాలంలో కంకాలహారతి, కార్యసిద్ధి హారతి సేవ #స్వర్ణాకర్షణకాలభైరవదేవాలయంలో

19/10/2025

కార్తీకమాసంలో కాలభైరవ దేవాలయంలో విశేషపూజలు జరుగును. కార్తీక మాసంలో అనగా 4కార్తీకఆదివారములు, శుద్ధఅష్టమి, కాలాష్టమీ, పూర్ణిమ, అమావాస్య పర్వదినాల్లో ఎనిమిది పర్వదినాల్లో మీ గోత్ర నామాలతో శ్రీస్వర్ణాకర్షణ భైరవ స్వామి వారికి కార్యసిద్ధి కాలభైరవ స్వామి వారికి శ్రీ వజ్ర వారాహీ మాతకు విశేష పూజలు జరుగును. అమావాస్య పూజ అనంతరం స్వామి వారి రక్షా కంకణము, ప్రసాదము పోస్ట్ ద్వారా పొందగలరు.
ఈ విశేష పూజలో పాల్గొనుటకు
99 8555 1028 నెంబర్ కు సంప్రదించగలరు.

#స్వర్ణాకర్షణభైరవదేవాలయం

#కార్యసిద్ధికాలభైరవఆలయంరాజమండ్రి

🛕మీకు స్వాగతం - సుస్వాగతం🛕 #కార్యసిద్ధికాలభైరవస్వామి వారి #స్వర్ణాకర్షణకాలభైరవ స్వామి వారి, #వజ్రవారాహీఅమ్మవారి దర్శనం ప్రతి ఆదివారం అమావాస్య అష్టమి పౌర్ణమి రోజుల్లో ఉదయం7:30 నుండి మధ్యాహ్నం11:45 వరకు ఉంటుంది.

MORNING 7:30 AM To AFTERNOON 11:45AM ONLY.

గుడి అడ్రస్ 👇 లొకేషన్

https://maps.app.goo.gl/xkBo2CcGiN14emoK7?g_st=ac

వివరాలకు👇 https://www.facebook.com/kalabhairavaTV

https://youtube.com/c/Kalabhairavatv

🙏Thanks For Your Support..

వివరాలకు వాట్సాప్ 📱@9985551028

 #కాలభైరవాష్టమి121220252025October నెలలో స్వర్ణాకర్షణకాలభైరవటెంపుల్ దర్శనంతేదీలు    #స్వర్ణాకర్షణభైరవదేవాలయం         #కా...
16/10/2025

#కాలభైరవాష్టమి12122025
2025October నెలలో స్వర్ణాకర్షణకాలభైరవటెంపుల్ దర్శనంతేదీలు

#స్వర్ణాకర్షణభైరవదేవాలయం

#కార్యసిద్ధికాలభైరవఆలయంరాజమండ్రి

🛕మీకు స్వాగతం - సుస్వాగతం🛕కాలభైరవగురు సంస్థాన్ మఠం రాజమండ్రి

🕉️ #కార్యసిద్ధికాలభైరవస్వామి వారి #స్వర్ణాకర్షణకాలభైరవ స్వామి వారి, #వజ్రవారాహీఅమ్మవారి దర్శనం ప్రతి ఆదివారం అమావాస్య అష్టమి పౌర్ణమి రోజుల్లో ఉదయం7:30 నుండి మధ్యాహ్నం11:45 వరకు ఉంటుంది.

MORNING 7:30 AM To AFTERNOON 11:45AM ONLY.

🚩 ిసెంబర్12 ిసెంబర్12Friday #కాలభైరవాష్టమి12122025 #కాలభైరవజయంతి12122025
గుడి అడ్రస్ 👇 లొకేషన్

https://maps.app.goo.gl/xkBo2CcGiN14emoK7?g_st=ac

వివరాలకు👇 https://www.facebook.com/kalabhairavaTV

https://youtube.com/c/Kalabhairavatv

🙏Thanks For Your Support

🔱2025 అక్టోబర్ నెలలో రాజమండ్రి కార్యసిద్ధి కాలభైరవ, శ్రీస్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి దర్శనం తేదీలు

05.10.2025 SUNDAY ఆదివారం,

07.10.2025 TUESDAY మంగళవారం పూర్ణిమ,

12.10.2025 SUNDAY ఆదివారం,

14.10.2025 TUESDAY మంగళవారం కాలాష్టమి,

19.10.2025 SUNDAY ఆదివారం,

20.10.2025 MONDAY సోమవారం నరక చతుర్దశి

#దీపావళిఅమావాస్యమంగళవారం

26.10.2025 SUNDAY ఆదివారం,

#2025కాలభైరవదీక్షప్రారంభం 41రోజుల కాలభైరవదీక్ష ప్రారంభం

30.10.2025 THURSDAY కార్తీక శుద్ధ అష్టమి గురువారం.

వివరాలకు వాట్సాప్ 📱@9000200117

కాలభైరవదీక్ష ఎప్పుడు స్వీకరించాలి?కాలభైరవజయంతి12.12.2025 కాలభైరవాష్టమి12.12.2025 శుక్రవారం  #స్వర్ణాకర్షణభైరవదేవాలయం 41 ...
13/10/2025

కాలభైరవదీక్ష ఎప్పుడు స్వీకరించాలి?
కాలభైరవజయంతి12.12.2025 కాలభైరవాష్టమి12.12.2025 శుక్రవారం
#స్వర్ణాకర్షణభైరవదేవాలయం
41 రోజులు 26.10.2025 ఆదివారం
21 రోజులు 16.11.2025 ఆదివారం
11 రోజులు 30.11.2025 ఆదివారం కాలభైరవ దీక్షలు రాజమండ్రి శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రంలో భారతీయ సనాతన ధర్మ కాలభైరవ తత్వ ప్రచారకులు పరమపూజ్య శ్రీ శ్రీ శ్రీ కాలభైరవ స్వామీజీ వారి ఆధ్వర్యంలో ప్రారంభమగును. దీక్షా విరమణ కాలభైరవాష్టమి 12.12.2025 సాయంత్రం 4గంటలకు.
దీక్షా విరమణ క్షేత్రం శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ దేవాలయం, రాజమండ్రి. ఆంధ్రప్రదేశ్. #పూజ్యశ్రీకాలభైరవస్వామీజీ
కాలభైరవదీక్ష-KalabhairavaDeeksha
మనలో ఉన్న మనోబలమును, మనోబుద్ధిని, మనోదృఢత్వంను మనోసంకల్పాన్ని పెంచే అత్యుత్తమదీక్షయే కాలభైరవదీక్ష. మనలో అంతర్గతంగా ఉన్న దివ్య శక్తులను, అనంత జ్ఞానాన్ని మేల్కొల్పి జన్మ సార్ధక దిశగా అడుగులు వేయించి, సాహసోపేత నిర్ణయాలు తీసుకునే శక్తిని అనుగ్రహించే దీక్షయే కాలభైరవ దీక్ష.
ఈ దీక్ష అందరూ చేయలేరు. చాలా తక్కువ మంది అనగా పూర్వజన్మలో అనంతమైన పరమశివభక్తి పరులకు మాత్రమే ఈ జన్మలో అనుకూలిస్తుంది. ఎందుకంటే ఈ దీక్ష కొన్ని త్యాగాలతో కూడుకొని ఉంటుంది. కఠినంగా కూడా ఉంటుంది. ఈ దీక్ష ఒక తపస్సు వంటిది.

ఒక్కరోజు దీక్ష మొదలు ఆజన్మాంత దీక్ష వరకు అన్నీ దీక్షలే. కారడవులలో కందమూలాలు తింటూ ఆచరించే తపస్సూ కూడా దీక్షే, కానీ ఈ లౌకిక ప్రపంచంలో కొట్టుమిట్టాడే మనకు తపస్సుల వంటి దీక్షలను ఆచరించటం సాధ్యంకాదు. కలియుగ ప్రామాణికం ప్రకారము సంసారాన్ని సమాజాన్ని వదిలి వెళ్ళవలసిన అవసరం లేదు. సంసారంలోనే గృహస్థాస్త్రము ధర్మములోనే ఉంటూ సమాజంలోనే ఉంటూ మనల్ని మనం ఉద్ధరించుకొని జన్మ సార్ధకత గావించుకునే మహోన్నతమైనటువంటి దీక్షయే కాలభైరవ దీక్ష. అందుకు "సూక్ష్మంలో మోక్షం” అన్నట్లు మండలం దీక్షలు, అర్ధమండల దీక్షలు అవతరించాయి.

ఈ కలియుగమున కూడా ఎంతో మంది కాలభైరవ ప్రియ భక్తులు కాలభైరవ దీక్షను కొన్ని మండలాలు పాటు స్వీకరించి తరించినట్లు ప్రాచీన చరిత్ర తెలియజేస్తుంది. వారిలో శ్రీనాథ కవిసార్వభౌముని ఆప్తుడు వల్లభరాయుడు, కుర్తాళపీఠ స్థాపకులు శ్రీశ్రీ మౌన స్వామివారు, శ్రీ రామకృష్ణ పరమహంసకు అద్వైత సాధన నేర్పిన గురువుగా తోతాపురి అలాగే కాలభైరవ సాక్షాత్కారం పొందినవారిలో ప్రముఖులుగా రామకృష్ణపరమహంస, కీనారాంబాబా, విశుద్ధానంద స్వామి, పండిత మదన్మోహన్ మాలావ్య, ఇండోర్ మహారాణి అహల్యాబాయి, వంగదేశపు మహారాణి భవానీదేవి, పాండవులలో భీముడు ప్రముఖులుగా ఉన్నారు. ప్రస్తుతం కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది బాహ్యంగా అంతర్ముఖంగా కాలభైరవ సాధన చేసి వారి వారి జన్మ సంకల్పాలు నెరవేర్చుకుంటూ చరిత్రలో వారికంటూ ఒక కీలకమైన మైలురాయిని శిరస్థాయిగా నిలుపుకుంటూ ఉన్నారు.
దీక్ష నియమాలు
1. నీలం రంగు వస్త్రాలు ధరించాలి
2. పురుషులు మండలం రోజులు స్త్రీలు అర్థమండలం రోజులు స్వీకరించవచ్చు.
3. 108 పూసలు, 1కొనపూస కలిగిన రుద్రాక్షమాలకు కాలభైరవ స్వామి ముద్ర వేసి ధరించాలి.
4. దీక్ష స్వీకరణ సమయంలో గురు ముఖతా మంత్రం ఉపదేశం పొందాలి.
5. ఆ మంత్రము దీక్ష కాలమంతా రోజు 11 మాలలు జపించాలి.
గృహంలోనే కాలభైరవ స్వామి వారి చిత్రపటం లేదా ప్రతిమ లేదా యంత్ర రాజం పెట్టుకొని పూజించాలి.
6. ఉదయము, సాయంత్రము పంచోపచార పూజ మరియు 11 మాలలు జపము చేయాలి.
7. నేల మీద నిదురపోవాలి.
8.శాఖాహారం మాత్రమే స్వీకరించాలి.
ఉదయం 8 గంటల లోపు అల్పాహారము. మధ్యాహ్నం రెండు గంటల లోపు భోజన ప్రసాదము స్వీకరించాలి. రాత్రి పూజ జపం తర్వాత కేవలం ద్రవపదార్థం (పాలు) మాత్రం స్వీకరించాలి
9. రెండు ఉదయం , సాయంత్రం స్నానమాచరించాలి.
10.అందరిని "స్వామి" అని మాత్రమే సంబోధించాలి.
11. ఎవరికైనా కోపతాపాలు చూపించరాదు. నిదానంగానే ప్రవర్తించాలి.
12. దీక్ష కాలంలో చెడు వ్యసనాలు మద్యం మాంసం గుట్కా పూర్తిగా మానేయాలి.
13. ఎవరిపైన దూషణలు చేయరాదు అనవసరమైన ప్రసంగం చేయకూడదు. అవసరమైతేనే మాట్లాడాలి.
14. మీ వృత్తి వ్యాపార వ్యవహారాలు అన్ని యధావిధిగా చేసుకొన వచ్చు.
15. పుకార్లు వినరాదు ప్రచారం చేయరాదు.
16. దీక్ష కాలం అంత ఎక్కడబడితే అక్కడ ఏది పడితే అది తినకూడదు
17. ఇంట్లో తయారు చేసినది లేదా మీరు స్వయంగా తయారు చేసుకున్నది లేదా ఫలములు స్వీకరించాలి.
18. దీక్ష పూర్తయిన తర్వాత కాలభైరవ జయంతి పర్వదినాన కాలభైరవ ఇరుముడితో గురు సన్నిధికి చేరుకొని, కాలభైరవ దీక్ష ప్రత్యేక పూర్ణాహుతిలో ఇరుముడిని సమర్పించి, గురు ఆశీస్సులను పొంది, మాల విరమణ చేయాలి.
19. దీక్ష కాలమంతా సూర్యోదయానికి ముందుగానే నిద్రలేవాలి.
20. మెడలో ధరించిన రుద్రాక్ష మాల నేలపైన తాకరాదు.
21. జపమాల ఉంటే జపమాలతో జపం చేయవచ్చు. మాల లేకున్నా నిర్ణీత సమయం ఉదయం 45 నిమిషాలు సాయంత్రం 45 నిమిషాలు జపం చేయాలి.
22. దీక్ష కాలమంతా రోజులో ఒకసారి కాలభైరవ సహస్రనామావళి పారాయణం చేయాలి. పారాయణం చేస్తూ మీ పీఠంలో స్వామివారి చిత్రపటానికి ప్రతిమకు యంత్రానికి పువ్వులతో ఎరుపు రంగు అక్షింతలతో అర్చన కూడా చేసుకోవచ్చు
23. మీ తల్లిదండ్రుల యొక్క లేదా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క అనుమతితో మాత్రమే దీక్షికరించాలి.
24. సోషల్ మీడియాలో అనవసరమైన రాద్ధాంతాలు పనికిమాలిన విషయాలు చూడరాదు.
ఇంకా మీకు ఏమైనా దీక్షకు సంబంధించి సందేహాలు ఉంటే క్రింద కామెంట్ లో తెలియజేయండి.
శ్రీ కాలభైరవ స్వామి వారి దీక్షను స్వీకరించి సర్వ వ్యవహారాలలో విజయాన్ని సాధించి సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను పొంది మీ జన్మని సార్ధకత గావించుకోగలరు శుభంభవతు🙌 Subhambhavatu🙌
ఆదివారం అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో క్రింద కార్యసిద్ధి కాలభైరవ స్వామి వారికి ప్రత్యేక కార్యసిద్ధి దీపారాధన సేవ కార్యక్రమము ఉంటుంది.

రాజమండ్రి Kalabhairava Annadanam విజయదశమి అక్టోబర్02 కాలభైరవ అన్నప్రసాదము  స్వీకరిస్తున్న భక్తులు రాజమండ్రి  #అక్టోబర్02...
04/10/2025

రాజమండ్రి Kalabhairava Annadanam విజయదశమి అక్టోబర్02 కాలభైరవ అన్నప్రసాదము స్వీకరిస్తున్న భక్తులు రాజమండ్రి #అక్టోబర్02స్వామీజీజన్మదినం #స్వర్ణాకర్షణభైరవదేవాలయం #పూజ్యశ్రీకాలభైరవస్వామీజీ

విజయదశమి అక్టోబర్02 రాజమండ్రిలో కార్యసిద్ధి కాలభైరవ స్వామికి అఖండ నారీకేల దీపోత్సవం నిర్వహిస్తున్న పూజ్యశ్రీ కాలభైరవ స్వ...
03/10/2025

విజయదశమి అక్టోబర్02 రాజమండ్రిలో కార్యసిద్ధి కాలభైరవ స్వామికి అఖండ నారీకేల దీపోత్సవం నిర్వహిస్తున్న పూజ్యశ్రీ కాలభైరవ స్వామీజీ మరియు భక్తులు #పూజ్యశ్రీకాలభైరవస్వామీజీ #స్వర్ణాకర్షణభైరవదేవాలయం #అక్టోబర్02స్వామీజీజన్మదినం

03/10/2025

అక్టోబర్02 రాజమండ్రిలో కార్యసిద్ధి కాలభైరవ స్వామికి కంకాల హారతి దీపోత్సవం #పూజ్యశ్రీకాలభైరవస్వామీజీ #స్వర్ణాకర్షణభైరవదేవాలయం #అక్టోబర్02స్వామీజీజన్మదినం

కాలభైరవస్వామీజీఅక్టోబర్02 జన్మదిన దినోత్సవ శుభాకాంక్షలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏 కాలభైరవగురు పరివార్ రాజమండ్రి.
01/10/2025

కాలభైరవస్వామీజీఅక్టోబర్02 జన్మదిన దినోత్సవ శుభాకాంక్షలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కాలభైరవగురు పరివార్ రాజమండ్రి.

అందరూ పరమాత్మకు దగ్గర కావాలనే లక్ష్యంతో, భారతీయ సనాతన ధర్మాన్ని సంప్రదాయాన్ని సంస్కృతిని అందరికీ నేర్పాలనే సత్సంకల్పంతో....
26/09/2025

అందరూ పరమాత్మకు దగ్గర కావాలనే లక్ష్యంతో, భారతీయ సనాతన ధర్మాన్ని సంప్రదాయాన్ని సంస్కృతిని అందరికీ నేర్పాలనే సత్సంకల్పంతో.. పిల్లలతో పెద్దలతో స్వయంగా మూలవిరాట్కు త్రిశూల హారతి సమర్పణ చేయిస్తున్న పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీ కాలభైరవ స్వామీజీ శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ దేవాలయం రాజమండ్రి ఆంధ్ర ప్రదేశ్.
స్వామివారి దర్శనం ప్రతి ఆదివారం అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 11:30 వరకు మాత్రమే ఉంటుంది. ఇక్కడ స్వామివారికి స్వయం సర్పహారతి సేవ. అలాగే ప్రత్యేక నారీకేల సేవ. కార్యసిద్ధి కాలభైరవ ప్రత్యేక పూజ. శ్రీ వజ్రవారాహి అమ్మ ప్రత్యేక దర్శనం శ్రీ అనంత శేషనాథ స్వామి ప్రత్యేక పూజ ఇలా ఎన్నో రకాల సేవలను ఇక్కడ నిర్వహించుకోవచ్చు. #పూజ్యశ్రీకాలభైరవస్వామీజీ
#స్వర్ణాకర్షణభైరవదేవాలయం

18/09/2025

వెంటనే ఫలితాలు రావాలంటే నవరాత్రుల్లో ఏ అమ్మవారి మంత్రము ఏలాజపించాలి | Navaratri PoojaVidhanam Easily
#స్వర్ణాకర్షణభైరవదేవాలయం

 #2025వారాహీనవరాత్రులు 8వరోజు | ఈరోజు శ్రీ దూమ్రా వారాహీ స్వరూపంలో బూడిద వర్ణ వస్త్రాలంకరణలో దర్శనమిస్తున్న శ్రీవజ్రవారా...
03/07/2025

#2025వారాహీనవరాత్రులు 8వరోజు | ఈరోజు శ్రీ దూమ్రా వారాహీ స్వరూపంలో బూడిద వర్ణ వస్త్రాలంకరణలో దర్శనమిస్తున్న శ్రీవజ్రవారాహీ మాత #స్వర్ణాకర్షణభైరవదేవాలయం

Address


Opening Hours

07:30 - 11:30

Telephone

+919618182456

Alerts

Be the first to know and let us send you an email when Kalabhairavam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kalabhairavam:

  • Want your business to be the top-listed Media Company?

Share