14/04/2025
#మెరిట్ ప్రాతిపదికన మాత్రమే ఇవ్వవలసిన ప్రభుత్వ ఉద్యోగాలను #కుల_రిజర్వేషన్ ల అమలుతో.....
ప్రభుత్వ ఉద్యోగులను, ప్రభుత్వ #ఉపాధ్యాయులను, ప్రభుత్వ #వైద్యులను, చట్టం మీద కనీస అవగాహన కూడా లేని #పోలీసులను, కొలతలు కట్టడాలు కూడా తెలియని #ఇంజనీర్లను దేశానికి అందించి, అపార #మేధస్సు కలిగిన యువత మొత్తం ప్రైవేట్ సెక్టార్ లలో కొందరు, #విదేశాల్లో సేవలు అందిస్తూ మరికొందరు అక్కడే స్థిరపడిపోయేలా చేసి, పరోక్షంగా భారతదేశాన్ని #అభివృద్ధి_చెందుతూనే_ఉన్న_దేశంగా ఎక్కువ కాలంగా నిలిపి.
ఆయన వేసిన బాటలో ఉద్యోగం పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు పంపించే విధంగా, భారత దేశ ప్రభుత్వ కార్యాలయాలన్నా , ప్రభుత్వ పాఠశాలలన్నా, ప్రభుత్వ ఆసుపత్రులన్నా #సామాన్యుడికి సైతం (ప్రపంచవ్యాప్తంగా) #చులకన_భావం కలిగించి, ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కంపెనీలు మొదలైన ప్రైవేట్ సెక్టార్ లకు ఆదరణ, అభివృద్ధి చెందటానికి కారణభూతమైన స్వయం ప్రకటిత మేధావులకు స్పూర్తి ప్రదాత, అన్నింటికన్నా ముఖ్యంగా #కుల_నిర్మూలన అంటూ.. కులాల కార్పొరేషన్ లు, కుల భవనాలు, #కులాల_పేరుతో ప్రోత్సాహకాలు, అట్రాసిటీ చట్టాల పేరుతో #విభేదాలు, కుల సంఘాల పేరుతో #గొడవలు చివరకు దేశాభిమానం, ప్రతిభ, సమాజహితం, సామర్థ్యం, సంకల్పం ఉన్న నేటి తరం రాజకీయ నాయకులను సైతం ఓట్లకోసం #కుల_రాజకీయాలు చేసేవిధంగా ఒక చట్రంలో బంధించివేసిన భారత రాజ్యాంగ నిర్మాత, #భారత_స్వతంత్ర_సంగ్రామంలో_భాగస్వామ్యుడు_కాని_భారతరత్న బాబాసాహేబ్ డాక్టర్ #బి_ఆర్_అంబేడ్కర్ జయంతి సందర్భంగా
ానీయుడికి_ఓ_వందనం.......🙏