Update AP

Update AP WELCOME! People's Media Networks is a indipendent news and entertainment media group

పోలవరం ప్రాజెక్టుకి పంగనామంఎవరికైనా పడుతుందా?
26/01/2025

పోలవరం ప్రాజెక్టుకి పంగనామం
ఎవరికైనా పడుతుందా?

పోలవరం ప్రాజెక్ట్ కుదింపు ఖాయమయిపోయింది. జాతీయ ప్రాజెక్టు కి కూడా నీళ్లొదిలేస్తున్నారు. అత్యంత ముఖ్యమైన అంశం.....

చంద్రబాబుకి సగం భారం తగ్గించిన మోదీఇకనైనా అన్నదాత సుఖీభవా అంటారా?
01/01/2025

చంద్రబాబుకి సగం భారం తగ్గించిన మోదీ
ఇకనైనా అన్నదాత సుఖీభవా అంటారా?



అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలుఅన్నదాతలకు పెట్టుబడి సాయం కింద పీఎం కిసాన్ పేరుతో కేంద్రం అందించే సహాయాన్ని...

31/12/2024
పవన్ దూకుడువెనుకబడిన నారా లోకేశ్వెలుగులోకి సుజనా చౌదరి స్కామ్
31/12/2024

పవన్ దూకుడు
వెనుకబడిన నారా లోకేశ్
వెలుగులోకి సుజనా చౌదరి స్కామ్

పవన్ కళ్యాణ్ గేరు మారుస్తున్నారు. వేగం పెంచుతున్నారు. ఇది టీడీపీ నేతలకు ముఖ్యంగా నారా లోకేశ్ కి సమస్యగా మారే అవ....

అప్పుడు పీకే టీమ్ఇప్పుడు రాబిన్ శర్మ టీమ్జగన్ రూటులో చంద్రబాబు
29/12/2024

అప్పుడు పీకే టీమ్
ఇప్పుడు రాబిన్ శర్మ టీమ్

జగన్ రూటులో చంద్రబాబు

చంద్రబాబు కూడా జగన్ బాటలో సాగుతున్నారు. అప్పట్లో ఐ ప్యాక్ తరహాలోనే ఇప్పుడు రాబిన్ శర్మ టీమ్ రంగంలో దిగుతోంది. ప....

మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్  బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ టీమిండియా స్కోర్ 221-7. ఇంకా253 రన్స్ వెనుకబడి ఉండగా క్రీజ్ లోకి...
28/12/2024

మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్
బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్
టీమిండియా స్కోర్ 221-7.
ఇంకా253 రన్స్ వెనుకబడి ఉండగా క్రీజ్ లోకి వచ్చి
స్టార్క్, కమిన్స్, లయన్, బోలాండ్ వంటి వాళ్ళని ఎదుర్కొని
తొలి సెంచరీ పూర్తి చేయడం
అసాధారణం
అమోఘం
అద్భుతం
అత్యున్నతం

శభాష్ తెలుగోడా!!

బీసీ మంత్రులే బలిపశువులా?గాలివీడు దాడిని కవర్ చేయాలనుకున్న సాక్షి
28/12/2024

బీసీ మంత్రులే బలిపశువులా?
గాలివీడు దాడిని కవర్ చేయాలనుకున్న సాక్షి

అధికారుల మీద పడిన ఆంధ్రజ్యోతిఒకటో తేదీన ఈసారి ఉద్యోగుల జీతాలుపెరుగుతున్న అప్పులు, రాష్ట్రానికి తప్పని తిప్పల...

అర్థ సత్యాల టీవీ5అసలు గుట్టురట్టు చేసిన ఈనాడు
27/12/2024

అర్థ సత్యాల టీవీ5
అసలు గుట్టురట్టు చేసిన ఈనాడు

వైఎస్ జగన్ పులివెందుల పర్యటనలో జరిగిన తోపులాటను తిరుగుబాటుగా ప్రచారం చేసేందుకు టీవీ5 చాలా కష్టపడింది. కానీ ఈనా...

అక్కడ జరిగిందొకటి, టీవీ5 కోతలు మరోటికరెంటు ఛార్జీల పెంపుదలకు కారకులెవరుఇతర ముఖ్య కథనాల విశ్లేషణ
27/12/2024

అక్కడ జరిగిందొకటి, టీవీ5 కోతలు మరోటి
కరెంటు ఛార్జీల పెంపుదలకు కారకులెవరు
ఇతర ముఖ్య కథనాల విశ్లేషణ

మన్మోహన్ సింగ్ కి నివాళులుకరెంటు ఛార్జీల పెరుగుదలకు కారకులె...

22/12/2024

అల్లు అర్జున్ ని రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారా
ఏపీ ప్రజల మీద పన్నుల మోత, ఎందుకంటే
ఇతర ముఖ్య కథనాల విశ్లేషణ

https://youtube.com/live/KOxD0IpmfWs

మంత్రిని ఖాతరు చేయని యంత్రాంగంరోడ్డన పడ్డ సుభాష్
21/12/2024

మంత్రిని ఖాతరు చేయని యంత్రాంగం
రోడ్డన పడ్డ సుభాష్

ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కి ఎదురుదెబ్బ తగిలింది. స్వయంగా ఆయన ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న జిల్లాలోనే అధికారులు ...

కార్మికమంత్రి వాసంశెట్టి సుభాష్ ను రోడ్డు మీదనే నిలబెట్టేసిన పోలీసులుపుష్ప 2 ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..ఇతర ముఖ్య కథనాల విశ...
21/12/2024

కార్మికమంత్రి వాసంశెట్టి సుభాష్ ను రోడ్డు మీదనే నిలబెట్టేసిన పోలీసులు
పుష్ప 2 ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..
ఇతర ముఖ్య కథనాల విశ్లేషణ



ఏపీ అప్పుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. జీఎస్టీడీపీలో పరిమితికి మించి అప్పులు చేస్తున్నట్టు తేలింది. దేశ.....

Address


Alerts

Be the first to know and let us send you an email when Update AP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Update AP:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share