123Nellore

123Nellore 123Nellore provides you News, Updates, Videos, Short Films, Interviews, Promotions etc.

123Nellore provides you News, Updates, Videos, Pranks, Short Films, Interviews, Promotions etc.

01/11/2025

కదిరి నియోజకవర్గం పెద్దన్నవారిపల్లెలో వీధిలో ఒక సాధారణ మనిషిలా సీఎం చంద్రబాబుని చూసి ఆశ్చర్యపోయిన ప్రజలు

01/11/2025

ప్రశాంతత కోసం హార్మోనియం బాగుంటుంది అంటూ కళాకారుడితో కలిసి సీఎం చంద్రబాబు

01/11/2025

దోశను నీకంటే నేనే బాగా వేసాను కదమ్మా.. కదిరిలో ఓ టిఫిన్ అంగడి దగ్గర ఆగిన సీఎం చంద్రబాబు

01/11/2025

నెల్లూరులో ఇంటింటికీ పింఛన్ అందించిన మంత్రి నారాయణ

01/11/2025

కాశీబుగ్గలో ఆలయంలో సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఆ ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోది కాదని, అక్కడి పరిస్థితులపై ప్రభుత్వానికి సమాచారం కూడా లేదన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

01/11/2025

నెల్లూరు రూరల్ కొత్త వెల్లంటి, పాత వెల్లంటి వైసీపీ నేతలకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

01/11/2025

పీపీపీ మెడికల్ కాలేజీలు వద్దంటూ సంతకాల సేకరణలో వైసీపీ నెల్లూరు సిటీ ఇన్ ఛార్జ్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

01/11/2025

సంగం రోడ్డు ప్రమాద బాధితుల కుటుంబాలకు భరోసానిస్తూ ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల ఆర్ధిక సాయం అందజేసిన మంత్రి నారాయణ

01/11/2025

గిరిజనుల ఇళ్ళ నిర్మాణంలో అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్లను, వైసీపీ నేతలను బొక్కలో వేపిస్తానన్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

01/11/2025

నెల్లూరులో విటరాగా స్మార్ట్ హోమ్స్ షోరూం ప్రారంభానికి ముఖ్యఅతిథులుగా హాజరైన ఎమ్మెల్యే కాకర్ల సురేష్, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, డాక్టర్ దివ్యారెడ్డి

01/11/2025

కాశీబుగ్గ తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం. బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశం.

01/11/2025

మొంథా తుఫాను నష్టాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, మంత్రి అచ్చన్నాయుడుది వీధి రౌడీల భాషన్న వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

Address

16-7-205, Beside Ramachandra Kalyana Mandapam, 3rd Street, Rammurthy Nagar

524003

Opening Hours

Monday 09:00 - 22:00
Tuesday 09:00 - 22:00
Wednesday 09:00 - 22:00
Thursday 09:00 - 22:00
Friday 09:00 - 22:00
Saturday 09:00 - 22:00
Sunday 09:00 - 22:00

Telephone

+919010410450

Alerts

Be the first to know and let us send you an email when 123Nellore posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to 123Nellore:

  • Want your business to be the top-listed Media Company?

Share