99onlinemedia

  • Home
  • 99onlinemedia

99onlinemedia 99OnlineMediaTV
Local2Global
24X7 NEWS UPDATES
RKBCI GROUP
99OnlineMediaAdX
NEWS Advertising ,Business INTERVIEWS
99OnlineMediaAdX
Farm2Citizen
ZOWIZE CORP

99OnlineMedia
Local To Global
24X7 UPDATES

99ONLINE MEDIA ADS

Hello Business Owners For Xclusive  Business Interviews and Business Promotions contact usBest Packages. For all categor...
17/07/2025

Hello Business Owners

For Xclusive Business Interviews and Business Promotions contact us

Best Packages. For all categories of Business.

గోవా గవర్నర్ గా నియమితులైన శ్రీ అశోక్ గజపతి రాజు గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు.💐💐Hearty congratulations to TDP senior ...
14/07/2025

గోవా గవర్నర్ గా నియమితులైన
శ్రీ అశోక్ గజపతి రాజు గారికి
హృదయ పూర్వక శుభాకాంక్షలు.

💐💐
Hearty congratulations to TDP senior leader & former Union Minister Shri Pusapati Ashok Gajapathi Raju garu on being appointed as the Governor of Goa. 🌟

A statesman known for integrity, administrative wisdom, and public service — his appointment is a proud moment for Andhra Pradesh.

Wishing him a successful tenure in this new constitutional role. 🙏




11/07/2025

For Business Consulting contact
+91 9035758761

Promote your business, products & services. Follow & engage with others!🌸
10/07/2025

Promote your business, products & services. Follow & engage with others!🌸

10/07/2025

99OnlineMediaAdX

ARE YOU A BUSINESS OWNER OR CONSULTANT STRUGGLING TO GET CONSISTENT, HIGH-QUALITY LEADS?

You’ve tried boosting posts, cold calling, networking—but the leads just aren’t converting.

It’s time to change that.

We create high-converting sales funnels designed specifically for business owners and consultants:

✅ Funnel that attracts your ideal client
✅ Automated follow-up system
✅ Proven Meta Ads strategy for predictable growth
✅ ZERO tech headache for you — we do it all!

📈 Whether you want more discovery calls, appointments, or sales, we build the system to make it happen.

💼 Stop chasing leads. Start attracting them.

👇 Tap "Learn More" for a FREE funnel strategy consultation!
🟡 Headline:

HIGH-QUALITY LEADS FOR BUSINESS OWNERS & CONSULTANTS 🚀


Baahubali… The beginning of many expeditions. Countless memories. Endless inspiration. It’s been 10 years. Celebrating t...
10/07/2025

Baahubali… The beginning of many expeditions. Countless memories. Endless inspiration. It’s been 10 years. Celebrating this special milestone with BaahubaliTheEpic, a two-part combined film. In theatres worldwide on October 31, 2025.


With 99offerkart – I just got recognized as one of their top fans! 🎉
10/07/2025

With 99offerkart – I just got recognized as one of their top fans! 🎉

10/07/2025

99ONLINEMEDIATV
FINPLUS LIFT.
NEWS
No Minimum Balance Required: కస్టమర్లకు గుడ్ న్యూస్.. SBIతో పాటు 6 బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు రద్దు
No Minimum Balance
(No Minimum Balance) నిబంధనను తొలగించాయి. దేశంలోని అగ్రగామి బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో పాటు మరికొన్ని ప్రముఖ బ్యాంకులు తమ ఖాతాదారులకు కనీస బ్యాలెన్స్ విధించే ఛార్జీలను పూర్తిగా రద్దు చేశాయి.

1. బ్యాంక్ ఆఫ్ బరోడా

జూలై 1, 2025 నుంచి కనీస బ్యాలెన్స్ షరతులను అన్ని సేవింగ్ ఖాతాలపై విధించే ఛార్జీని బ్యాంక్ ఆఫ్ బరోడా రద్దు చేసింది. కానీ, ప్రీమియం సేవింగ్ ఖాతా పథకాలపై ఈ ఛార్జీని రద్దు చేయలేదు.

2. ఇండియన్ బ్యాంక్ బ్యాంక్

ఇండియన్ బ్యాంక్ కూడా కనీస బ్యాలెన్స్ ఛార్జీని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూలై 7, 2025 నుంచి అన్ని రకాల సేవింగ్ ఖాతాలపై కనీస బ్యాలెన్స్ ఛార్జీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

3. కెనరా బ్యాంక్

ఈ సంవత్సరం మే నెలలో సాధారణ సేవింగ్ ఖాతాలతో సహా అన్ని రకాల పొదుపు ఖాతాలపై కనీస బ్యాలెన్స్ ఛార్జీని కెనరా బ్యాంక్ రద్దు చేసింది. వీటిలో శాలరీ, NRI సేవింగ్ ఖాతాలు కూడా ఉన్నాయి.

4. పంజాబ్ నేషనల్ బ్యాంక్

పంజాబ్ నేషనల్ బ్యాంక్ అన్ని రకాల సేవింగ్ ఖాతాలపై కనీస బ్యాలెన్స్ ఛార్జీని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ బ్యాంకు కస్టమర్లకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

5. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

2020 నుంచి కనీస బ్యాలెన్స్‌ను వసూలు చేస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఇప్పుడు దానిని కూడా రద్దు చేసింది. అంటే, ఇప్పుడు సేవింగ్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ పాటించకపోయినా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు.

6. బ్యాంక్ ఆఫ్ ఇండియా

మినిమం బ్యాలెన్స్ విషయంలో సేవింగ్ ఖాతాలకు కస్టమర్ల నుంచి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయకూడదని బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నిర్ణయించింది. దీని ప్రకారం మారుతున్న మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక సౌలభ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

09/07/2025

ప్రపంచం డిజిటల్ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ముందుకు దూసుకుపోతుంది! తాజాగా ఆ రంగంలో కృత్రిమ మేధస్సు రంగ ప్రవేశం చేసింది ! AI వల్ల లాభనష్టాలు ఏంటి? మానవ వనరుల అభివృద్ధిలో భవిష్యత్ సవాళ్ళు ఎలా ఉండబోతున్నాయి ? సమగ్ర విశ్లేషణ లింక్ కామెంట్ బాక్సులో... 🤖💻📈💸

09/07/2025

ZOWIZE CLASS

విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ క్లస్టర్‌లో 10 ఎకరాల విస్తీర్ణంలో గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ (జీసీసీ) ఇన్నోవేషన్ క్యాంపస్‌ను స...
09/07/2025

విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ క్లస్టర్‌లో 10 ఎకరాల విస్తీర్ణంలో గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ (జీసీసీ) ఇన్నోవేషన్ క్యాంపస్‌ను స్థాపించేందుకు ఏఎన్‌ఎస్‌ఆర్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కీలకమైన అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ అత్యాధునిక క్యాంపస్ 2029 నాటికి 10,000 అధిక నాణ్యత గల ఉద్యోగ అవకాశాలను సృష్టించనుంది. డిజిటల్ ఇన్నోవేషన్, ప్రతిభావంతుల అభివృద్ధి, మరియు గ్లోబల్ బిజినెస్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లకు ఈ క్యాంపస్ ఒక ఉత్ప్రేరకంగా నిలుస్తుంది. ఏఎన్‌ఎస్‌ఆర్, యాక్సెంచర్, యాక్సెల్, సర్వీస్‌నౌ వంటి ప్రముఖ భాగస్వాములతో కలిసి, ఈ ప్రాజెక్ట్ ద్వారా గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్‌ను ఆకర్షించి, ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక ప్రతిభను వినియోగించుకునేందుకు కృషి చేయనుంది. ఈ క్యాంపస్‌లో ఆధునిక వర్క్‌స్పేస్‌లు, శిక్షణా కేంద్రాలు, ఇన్నోవేషన్ స్టూడియోలు, మరియు ప్రత్యేక టెక్నాలజీ జోన్‌లు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4.0కి అనుగుణంగా, ఈ చొరవ రాష్ట్రంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేయడంతో పాటు, విశాఖపట్నంను గ్లోబల్ ఐటీ హబ్‌గా మార్చే దిశగా ఒక మైలురాయిగా నిలుస్తుంది.


Address


Alerts

Be the first to know and let us send you an email when 99onlinemedia posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to 99onlinemedia:

  • Want your business to be the top-listed Media Company?

Share