teju_rudraraju

teju_rudraraju Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from teju_rudraraju, Film/Television studio, Vijayawada.

22/04/2026

I'm life is open book..... 😊

With Minister for Revenue, Registration and Stamps of Andhra Pradesh Anagani Satya Prasad garu and with my family member...
29/08/2025

With Minister for Revenue, Registration and Stamps of Andhra Pradesh Anagani Satya Prasad garu and with my family members Rakhi, mourya, & govardhan in VGA airport

04/04/2025
India gate New Delhi.
27/11/2024

India gate New Delhi.

ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేసిన క్షత్రియులకు పేరు పేరున్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు.....🙏           మీ *పిన్నంరాజు త్రి...
13/03/2024

ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేసిన క్షత్రియులకు పేరు పేరున్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు.....🙏

మీ
*పిన్నంరాజు త్రిమూర్తి రాజు*

క్షత్రియ యువజన సంఘం ఆధ్వర్యంలో విజయవాడ, అల్లూరి సీతారామరాజు సర్కిల్ (బుడమేరు వంతెన) నందు భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుక...
26/01/2024

క్షత్రియ యువజన సంఘం ఆధ్వర్యంలో విజయవాడ, అల్లూరి సీతారామరాజు సర్కిల్ (బుడమేరు వంతెన) నందు భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉప్పలపాటి మురళికృష్ణంరాజు పాల్గొని మరియు క్షత్రియ సేవ సంఘం అధ్యక్షులు సాగి నరసింహ రాజు గారు ప్రధానకార్యదర్శి ఉద్ధరాజు విజయరామరాజు గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు. తదనంతరం స్వాతంత్ర్య సమర యోధులు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహనికి క్షత్రియ క్షత్రియ యువజన సంఘం అధ్యక్షులు తిరుమలరాజు మిదిలేష్ వర్మ గారు ప్రధానకార్యదర్శి కళ్ళెపల్లి రాజు గారి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు సర్కిల్ (బుడమేరు వంతెన) దగ్గర అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పిన్నంరాజు త్రిమూర్తి రాజుగారు వలివర్తి దుర్గాప్రసాద్ గారు పెనుమత్స అప్పలరాజు గారు సామంతపూడి సుబ్బరాజు గారు కాకర్లపూడి బ్రహ్మ రాజు గారు వలివర్తి రామరాజు గారు దాట్ల రాజేష్ వర్మ గారు అదేపల్లి శివ గారు నెట్ మురళి గారు పాల్గొన్నారు. పెద్దలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడతూ ..... ఎందరో త్యాగధనుల త్యాగం సిద్ధం ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని అందరికీ సామాన హక్కులు, అవకాశాలు లభించే విధంగా మనకు మనం లిఖించుకున్న అతి పెద్ద రాజ్యాంగం అమలులోకి వచ్చిన దినం. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం మనదే కావడం గర్వకారణం. సమరయోధుల స్ఫూర్తితో దేశ నిర్మాణానికి బాధ్యతాయుతమైన పనిని చేయడమే మనం వారికి ఇచ్చే అసలైన నివాళి అని తెలిపారు.

17/12/2023
Hukuam tiger ka hukuam........ 🚲✌️❤️
20/10/2023

Hukuam tiger ka hukuam........ 🚲✌️❤️

Address

Vijayawada

Website

Alerts

Be the first to know and let us send you an email when teju_rudraraju posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share