ITDP Tirupathi

  • Home
  • ITDP Tirupathi

ITDP Tirupathi సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు

06/10/2025
04/10/2025

*ఎన్నో సంస్కరణలకు నాంది పలికిన ఆ మహనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఎలా మర్చిపోగలం... గుండెల్లో పెట్టుకొని చూసుకోవడం తప్ప*

ఆయన మన రాష్ట్రానికే కాదు ఈ దేశానికే ఆదర్శ నేతగా నిలబడ్డారు

నాయకుడంటే ఎలా ఉండాలో పని చేసి నిరూపించారు... తనలోని సుదీర్ఘ రాజకీయ అనుభవంతో మా తరానికే కాదు నేటి తరానికీ ఆదర్శం గా నిలబడ్డారు

*మరి పెద్దాయన నిర్ణయాలను, పెద్దాయన ఆలోచనలను, ప్రశ్నించే స్థాయి మనకి ఉందా అంటే లేదనే చెప్పాలి*


*iTDP*
*చిలకలూరిపేట*

30/09/2025

Deeply moved by the heart-rending story of little Yashwant (7) and Lakshmi (6) from Kadapa who lost both parents to illness and are now cared for by their aged grandfather. No child should be left helpless in such a tragedy.
I urge the Kadapa District Collector to immediately extend relief and ensure all eligible support through govt schemes reaches these children. Their future must be secured with compassion and urgency.

30/09/2025
29/09/2025

గతంలో 4 శ్లాబుల్లో జీఎస్టీ ఉండగా ఇప్పుడు వాటిని రెండే శ్లాబులకు కుదించారు. దీంతోపాటే పేద, మధ్య తరగతి ప్రజలకు అవసరమైన వస్తువులపై 18, 12 శాతం పన్నును ఏకంగా 5 శాతానికి తగ్గించారు. అలాగే కొన్ని వస్తువులపై పన్నును సున్నా చేసింది కేంద్రం. దీంతో ప్రజలు నిత్యం ఉపయోగించే వస్తువుల ధరలు భారీగా తగ్గి, పండుగ ఆనందం రెట్టింపు అయ్యింది.



29/09/2025
29/09/2025

తిరుమల వెంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించిన కానుకల నుండి సుమారు రూ.200 కోట్లు కాజేసినట్టు జగన్ హయాంలో బయటపడింది. అందులోంచి రూ.100 కోట్లను ముద్దాయి నుంచి ఆస్తుల రూపంలో భూమన కరుణాకర్ రెడ్డి వంటి వైసీపీ పెద్దలు తమ పేరిట రాయించుకుని కేసును రాజీ చేసారు. అయినా జగన్ ఏమీ చేయలేదంటే... అసలు ఈ చోరీ స్కీం జగన్ దేనా అని అనుమానం.



Address


Alerts

Be the first to know and let us send you an email when ITDP Tirupathi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share