Seemandhra Keratam

  • Home
  • Seemandhra Keratam

Seemandhra Keratam Our state - Our people

28/06/2023

Polavaram Porukeka

15/12/2022

Leaders of Fraternal Organization's addressing the 17th All India Conference.

15/12/2022

SFI Press Meet

13/12/2022

SFI 17th All India Conference Inaugural session

13/12/2022

SFI 17th All india Conference public meeting

05/12/2022

SFI State Level Seminar

09/07/2022
ఎంపి బాలశౌరిబందరు ఎమ్మెల్యే పేర్ని నాని ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. స్వంత పార్టీ ఎం పి బాలశౌరి నీ మచిలీపట్నం రా...
11/06/2022

ఎంపి బాలశౌరి

బందరు ఎమ్మెల్యే పేర్ని నాని ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది.

స్వంత పార్టీ ఎం పి బాలశౌరి నీ మచిలీపట్నం రానీయకుండా అడ్డుకొని రానీయకుండా చేస్తున్నాడు..

అదే వేరే పార్టీ ఎం పి సుజనా చౌదరి తో కార్య క్రమాలలో పాల్గొంటాడు..ఆ ఎం పి ముఖ్య మంత్రి గారిని , పార్టీ నీ, ప్రభుత్వాన్ని అవినీతి మయం అని తిడితే స్పందించడు..

టీడీపి మాజీ ఎం పి కొనకళ్ళ నారాయణ తో వారానికి ఒకసారైనా కలిసి మాట్లాడక పోతే నిద్ర పట్టదు...

కానీ స్వంత పార్టీ ఎం పి మాత్రం బందర్ రాకూడదు...

ఏం ... బందర్ నీ అడ్డా కాదు..

ఇకనుండి నేను బందర్ లోనే ఉంటాను... నా ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమాల్లో పాల్గొంటాను ....

ఎవరేం చేస్తారో చూస్తాను.... ఎం పి అంటే ఏమిటో చూపిస్తాను....

30/05/2022

LIVE | YSRCP Senior Leaders About 3 Years Of CM YS Jagan Governance |

24/05/2022

*24-05-2022*
*సచివాలయం:*

*బ్రేకింగ్ పాయింట్స్...*

*మీడియాతో మాట్లాడిన శ్రీమతి తానేటి వనిత - హోం శాఖ మాత్యులు...*

కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లా గా మార్చాలని స్థానిక ప్రజలు, అన్ని వర్గాలు, పార్టీలు డిమాండ్ చేసాయి.

ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఈ మధ్యనే పేరు మార్చడం జరిగింది.

డా.బీఆర్ అంబేద్కర్ మహా మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న,, ఆయన ఎంతో మందికి స్ఫూర్తి దాయకం.

అలాంటి మహానుభావుని పేరును ఒక జిల్లాకు నామకరణం చేయడాన్ని వ్యతిరేకించడం బాధాకరం.

కోనసీమ జిల్లా ప్రజల అభీష్టం మేరకే అంబేద్కర్ కోనసీమ గా పేరు మార్చిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.

కొందరు ఉద్దేశపూర్వకంగా గొడవలు, అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారు.

గొడవలు చేసే వారి వెనుక ఉండి నడిపించే వారిని గుర్తించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

ఈ రోజు 20 మందికి పైగా పోలీసులపై రాళ్లు రువ్వి గాయపరిచారు. స్కూల్ బస్సు ల ను కూడా తగులబెట్టారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని కొన్ని శక్తులు కుట్ర పూరితంగా ప్రయత్నిస్తున్నాయి.

అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

పోలీసులపై జరిగిన దాడిని ఖండిస్తున్నాను.

ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై తప్పక చర్యలు ఉంటాయి.

ఆందోళనకారులను, వారి వెనుక ఉండి నడిపించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను అదేశిస్తున్నాను.

Address


Telephone

+919010226999

Website

Alerts

Be the first to know and let us send you an email when Seemandhra Keratam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Seemandhra Keratam:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share