07/03/2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులపై అసెంబ్లీలో ఒక క్లారిటీ ఇచ్చిన కూటమి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ - 14 లక్షల కోట్లు కాదు మొత్తం ఏపీ అప్పు -6 .78 లక్షల కోట్లు 💥
జగన్ హయాంలో మొత్తం అప్పులు- 3.39 లక్షల కోట్లు
(బహిరంగ ఋణం -2 ,34 ,225 కోట్లు
కార్పొరేషన్ ల ద్వారా అప్పు-1 ,05 ,335 కోట్లు )
-అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ఆర్థిక మంత్రి పయ్యావుల
జగన్ ప్రభుత్వం దిగిపోయేనాటికి
ఏపీ అప్పులు -రూ.5,19,192 కోట్లు మాత్రమే
ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు -రూ.1,58,657 కోట్లు మాత్రమే
మొత్తం ఏపీ అప్పు -6 .78 లక్షల కోట్లు (6 ,77 ,849 కోట్లు )