TDP Media NTR District

TDP Media NTR District Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from TDP Media NTR District, Media/News Company, Vijayawada.

ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్య శాఖా మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు నాపై ఉంచిన నమ్మకాని, బాధ్యతను ఎంపీగా, విజయవాడ పార...
14/05/2026

ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్య శాఖా మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు నాపై ఉంచిన నమ్మకాని, బాధ్యతను ఎంపీగా, విజయవాడ పార్లమెంట్ అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, పారిశ్రామిక రంగ పురోగతి ప్రధాన లక్ష్యంగా, ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరింత నిబద్ధతతో పనిచేస్తానని తెలియజేస్తున్నాను.

మీ...
కేశినేని శివనాథ్(చిన్ని)
విజయవాడ పార్లమెంట్ సభ్యులు...

అమరావతికి గ్లోబల్ దిగ్గజం EY!  చంద్రబాబు గారు, లోకేష్ గారి దార్శనికత, కృషితో గ్లోబల్ ఐటీ హబ్‌గా మారుతున్న మన అమరావతి!   ...
12/05/2026

అమరావతికి గ్లోబల్ దిగ్గజం EY! చంద్రబాబు గారు, లోకేష్ గారి దార్శనికత, కృషితో గ్లోబల్ ఐటీ హబ్‌గా మారుతున్న మన అమరావతి!




Nara Chandrababu Naidu Nara Lokesh Kesineni Sivanath TDP Media NTR District
12/05/2026

Nara Chandrababu Naidu
Nara Lokesh Kesineni Sivanath
TDP Media NTR District

12/05/2026

అసోం సీఎంగా హిమంత బిశ్వశర్మ ప్రమాణస్వీకారానికి హాజరైన సీఎం చంద్రబాబు, ఏపీ మంత్రి నారా లోకేష్, ముఖ్యఅతిథిగా హాజరైన ప్రధాని మోదీ .


ఆంధ్రప్రదేశ్ దేశ రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో ప్రధాన హబ్‌గా ఎదుగుతోంది. అందుకు రాయలసీమ కేంద్రం కానుంది.  దేశ రక్షణ రంగంలో అ...
12/05/2026

ఆంధ్రప్రదేశ్ దేశ రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో ప్రధాన హబ్‌గా ఎదుగుతోంది. అందుకు రాయలసీమ కేంద్రం కానుంది. దేశ రక్షణ రంగంలో అత్యంత కీలకంగా భావిస్తున్న ఐదవ తరం యుద్ధ విమానం 'అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్' (AMCA)ల తయారీ ప్లాంటును శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏర్పాటు చేస్తున్నారు.




12/05/2026

ప్రధాని మోదీకి అభివందనం చేసిన చంద్రబాబు గారు..

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మంత్రి నారా లోకేష్ గారు.




12/05/2026

స్పీచ్ ఇవ్వటానికి వెళ్లి, పెట్టుబడులు పట్టుకొచ్చిన సీఎం చంద్రబాబు గారు.

చంద్రబాబు గారు మ్యాజిక్ చేశారని, ఆయన ప్రెజెంటేషన్ చూడగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టటానికి ముందుకు వచ్చినట్టు చెబుతూ, ఏపీలో పెట్టుబడులు పెట్టటానికి ఒప్పుకున్న "Ernst & Young". Rajiv Memani, Chairman and CEO of EY India

12/05/2026

ఇది మన అమరావతిలో కాదు అస్సాంలో.
పసుపుమయమైన ప్రమాణస్వీకార వేదిక!
వేదిక మీద నాయుడు కూడా ఆశీనులై ఉన్నారు!

అసలే ఆ కలర్ అంటే ఇక్కడ రఫ్ఫా రఫ్ఫాలకు,
పుండు మీద పసుపు లెక్క!

ఎంత మండుతోందో?

గౌహతి విమానాశ్రయంలో సోమవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం. నేడు అస్సాం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకా...
12/05/2026

గౌహతి విమానాశ్రయంలో సోమవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం. నేడు అస్సాం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు గారు.

Address

Vijayawada
520012

Telephone

+918500456767

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP Media NTR District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share