
25/06/2023
Andhra Pradesh లో నమోదైన మరియు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాను AP రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ జాబితాలో జనసేన రిజిస్టర్డ్ రాజకీయ పార్టీగా, గాజు గ్లాస్ రిజర్వ్ చేయబడిన చిహ్నంగా పేర్కొనబడింది.
జనసేన పార్టీ అధికారిక ఎలక్షన్ గుర్తును ప్రకటించిన EC. - సిటీ న్యూస్ - VOTE FOR ANDHRA PRADESH