THM 360 News

THM 360 News Support us to 10K 🎯 Followers

📢 Telugu Media for Daily News & Knowledge 🌟
Stay informed every day on:
📰 Political | 🌟 Celebrity | 🔍 Facts | 📈 Trending
📲 Follow us to stay up-to-date with the latest!

మరో 720 రోజుల్లో ‘SSMB 29’ రానుందా? 😲RRR రిలీజ్‌కి సరిగ్గా 5 ఏళ్ల తర్వాత వస్తుందంటూ టాక్… కానీ సినిమా ఇంకా అనౌన్స్‌ కూడా...
14/04/2025

మరో 720 రోజుల్లో ‘SSMB 29’ రానుందా? 😲
RRR రిలీజ్‌కి సరిగ్గా 5 ఏళ్ల తర్వాత వస్తుందంటూ టాక్… కానీ సినిమా ఇంకా అనౌన్స్‌ కూడా కాలేదంటూ నెటిజన్ల సెటైర్లు వైరల్! 🤭
👉 మీకు ఏం అనిపించింది? కామెంట్‌లో చెప్పండి ❤️👇
😎

His Grace 🥵🔥💥Chiranjeevi ❤️❤️❤️❤️Pure Vintage MEGASTAR Vibe's ❤️‍🔥                                                      ...
12/04/2025

His Grace 🥵🔥💥
Chiranjeevi ❤️❤️❤️❤️

Pure Vintage MEGASTAR Vibe's ❤️‍🔥


జగన్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ అరెస్ట్..!మహిళలపై ఎవరు ట్రోల్ చేసినా ఊరుకోము అని హెచ్చరించిన సీఎం చ...
12/04/2025

జగన్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ అరెస్ట్..!
మహిళలపై ఎవరు ట్రోల్ చేసినా ఊరుకోము అని హెచ్చరించిన సీఎం చంద్రబాబు!

👉 మీ అభిప్రాయం కామెంట్ చేయండి… ట్రోలింగ్‌కి శాశ్వత full stop పెట్టాలా? 👇💬
✌️ ✊✊

If the makers had stuck to the schedule, we’d be watching   tomorrow 😭 😭Which upcoming   film are you most excited for?W...
10/04/2025

If the makers had stuck to the schedule, we’d be watching tomorrow 😭 😭
Which upcoming film are you most excited for?

We'll go first:

ఓహ్! షెడ్యూల్‌కు అనుగుణంగా పోయి ఉంటే రేపే మనం సినిమా చూసే వాళ్లం 😭😭
ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్… రాబోయే సినిమాల్లో మీరు ఎక్కువగా ఎదురు చూస్తున్న సినిమా ఏది? 👇
కమెంట్ చేయండి! మీ ఫేవరెట్ ఏదో చెప్పండి! 💥🔥

ఇది ఎక్కడి తినిసకం ఉంది: సీఎం చంద్రబాబు ఉప్పు, వంటనూనె, చక్కెర తదితర ఆరోగ్య సమస్యలు దరిచేరవు.                           ...
08/04/2025

ఇది ఎక్కడి తినిసకం ఉంది: సీఎం చంద్రబాబు

ఉప్పు, వంటనూనె, చక్కెర తదితర ఆరోగ్య సమస్యలు దరిచేరవు.

Man of Masses 🔥🔥 today at   Success Meet 🎉🎉
04/04/2025

Man of Masses 🔥🔥



today at Success Meet 🎉🎉

🚀 2.0 భిన్నంగా ఉండబోతుంది: జగన్ 🔥 'కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయి ఈసారి జగన్ 2.0 భిన్నంగా ఉంటుంది. కార్యకర్తల కోసం...
04/04/2025

🚀 2.0 భిన్నంగా ఉండబోతుంది: జగన్ 🔥

'కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయి ఈసారి జగన్ 2.0 భిన్నంగా ఉంటుంది. కార్యకర్తల కోసం గట్టిగా నిలబడతా. రాబోయే రోజులు మనవే

🔥 మెగా ఫ్యామిలీలో మరో మైలురాయి! 🔥ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ (MLC) సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన తమ్ముడు  గారికి హృదయపూర్...
02/04/2025

🔥 మెగా ఫ్యామిలీలో మరో మైలురాయి! 🔥

ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ (MLC) సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన తమ్ముడు గారికి హృదయపూర్వక అభినందనలు, ఆశీస్సులతో – అన్నయ్య చిరంజీవి & వదిన 💐💐

మెగా ఫ్యామిలీ నుంచి మరో రాజకీయ ప్రయాణం ప్రారంభం! మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ❤️👇

Your honest review of   ❔rate 1-10 and best part in movie 👇  |   |   |   |   |                                          ...
05/12/2024

Your honest review of ❔
rate 1-10 and best part in movie 👇

| | | | |

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఆ రోజునే సభలో పూర్తిస్థాయి బడ్జెట్..అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజునే బడ్జెట్...
05/11/2024

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఆ రోజునే సభలో పూర్తిస్థాయి బడ్జెట్..

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజునే బడ్జెట్ ఉంటుంది. ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనుంది. అటు, కనీసం పదిరోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. బడ్జెట్‌తోపాటు ఇతర బిల్లులను సభ ముందుకు తీసుకురానుంది.

✅ 😍

అక్కినేని వారసులతో ఓ సరదా సాయంత్రం: చిరంజీవిఅన్నపూర్ణ స్టూడియోలో నిన్న ఘనంగా జరిగిన ఈ వేడుకకు నాగార్జున, చిరంజీవి కుటుంబ...
30/10/2024

అక్కినేని వారసులతో ఓ సరదా సాయంత్రం: చిరంజీవి
అన్నపూర్ణ స్టూడియోలో నిన్న ఘనంగా జరిగిన ఈ వేడుకకు నాగార్జున, చిరంజీవి కుటుంబాలు హాజరయ్యాయి. ఈ సందర్భంగా నాగార్జున, అఖిల్, నాగచైతన్యతో కలిసి తాను, రామ్‌చరణ్ దిగిన ఫొటోను చిరు ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

❤️ 🏴 😍

Address

Vijayawada

Website

Alerts

Be the first to know and let us send you an email when THM 360 News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share