FOCUS NOW

FOCUS NOW News channel

22/08/2026

అసలు పూర్తి సీసీటీవీ ఫుటేజ్ లో ఏముంది.

20/08/2026

ఈ టీచర్ ను ఏంచేయాలి?

19/08/2026

చిన్న పిలోడిని ఎదురుగా పెట్టుకుని ఇవేం పనులు
భార్య చేతికి రెడ్ హ్యాండెడ్గా దొరుకిన ప్రముఖ సింగర్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్

18/08/2026

కవితా బంపర్ ఆఫర్ ఇది జరిగిదేనా?
మేము అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి ఒక ఎకరం భూమి ఉచితంగా ఇస్తాం

17/08/2026

ఉప్పల్ బాలు VS హీరో నవదీప్ బిగ్ బాస్ అగ్నిపరీక్ష
Uppal balu Vs hero navadeep controversy in big boss agnipariksha

13/08/2026

అనంతపురం:
ఉదయాన్నే సేద్యం చేస్తున్న సమయంలో ఎద్దు పైన కరెంటు తీగలు పడబోతే ఎద్దు ని కాపాడుతున్న సమయంలో కరెంటు తీగ తగిలి ఎద్దుతో పాటే తనువు చాలించిన రైతు.

12/08/2026

హెడ్ కానిస్టేబుల్‌పై యువకుల దా@డి!

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో చోరీ ఫిర్యాదుకు సంబంధించి అనుమానితులను ప్రశ్నిస్తున్న సమయంలో ఫోన్ తీసుకుని విచారించడంపై ఆగ్రహించిన యువకులు హెడ్ కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. అనంతరం ఆయన కాలర్ పట్టుకుని కత్తితో దా@డికి ప్రయత్నిస్తూ బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

***a

అసక్తి ఉన్నవాళ్లు focusnowtelugu@gmail.com సంప్రదించండి
10/08/2026

అసక్తి ఉన్నవాళ్లు [email protected] సంప్రదించండి

09/08/2026

Dcs లో వాళ్లకు అన్యాయం జరిగిందా?

టాలీవుడ్‌లో విషాదం.నటుడు ప్రదీప్ రావత్ Pradeep Singh Rawat (74) కన్నుమూత. ముంబైలో ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు గుండెపోటుతో...
04/08/2026

టాలీవుడ్‌లో విషాదం.

నటుడు ప్రదీప్ రావత్ Pradeep Singh Rawat (74) కన్నుమూత. ముంబైలో ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు గుండెపోటుతో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

1952 జనవరి 21న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జననం. 'మహాభారత్' సీరియల్‌లో అశ్వత్థామ పాత్రతో దేశవ్యాప్త గుర్తింపు.
తెలుగులో 'సై' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆయన.. బిక్షు యాదవ్ పాత్రతో సంచలనం సృష్టించారు.

'ఛత్రపతి'లో రాజ్ బిహారిగా, 'గజిని'లో ప్రధాన విలన్‌గా చిరస్మరణీయ నటన. భద్ర, దేశముదురు, స్టాలిన్, ఓయ్, నేను శైలజ సహా అనేక తెలుగు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు.

Address

Vijayawada

Alerts

Be the first to know and let us send you an email when FOCUS NOW posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share