29/08/2026
🌹జీవితంలో ముగ్గురిని ఎప్పుడూ మర్చిపోవద్దు..🌹
1.నువ్వు సమస్యల్లో వున్నప్పుడు,
నిన్ను ఆదుకున్న వారిని.....
2. నువ్వు సమస్యలో ఉన్నావని తెలిసి
కూడా, నిన్ను వదిలి వెళ్ళిన వారిని,.....
3. అసలు ఆ సమస్యకు కారణమైన వారిని.!... Sri