MissionAndhra

MissionAndhra The study of history reveals that major portion of the southern India (Dakshina Padham) was extended by Andhra region.

Several dynasties ruled over this part of the country. Historically the earliest mention of the Andhras appeared in the Aitareya Brahmana (B.C.800).It was called Dakshina Padh during those days. Historians felt that Andhras, Pulindas, Sabaras, and many other sects lived in Dakshina Padh. But it is only in the Mauryan age that one gets historical evidence of the Andhras as a political power in the

southeastern Deccan. Megasthenese,who visited

the Court of Chandragupta Maurya (B.C.322–297), mentioned that Andhra country had 30 fortified towns and an army of 1,00,000 infantry, 2,000 cavalry and 1,000 elephants. Buddhist books reveal that Andhras established their kingdoms on the Godavari belt at that time. Asoka referred in his 13th rock edict that Andhras were his subordinates.

నిరుద్యోగులకు సువర్ణావకాశం
17/04/2023

నిరుద్యోగులకు సువర్ణావకాశం

17/12/2018

: #కోనసీమలో ఏస్.యానాం గాడిమొగ దగ్గార తీరం దాటనున్న తుపాన్ ( #పెథాయ్‌ )...

కాకినాడ కి 60 కిలొమీటర్ల దూరం లో తుఫాన్ , ప్రజలు మరియు అధికారులు అందరు అప్రమత్తం గా వుండాలి.

కలెక్టర్ #కార్తీకేయ మిశ్రా....

వైఎస్‌ జగన్‌పై కత్తితో దాడి:  ప్రతిపక్ష నేత భుజానికి గాయం నిందితుడిని తూర్పుగోదావరి జిల్లా  #అమలాపురానికి చెందిన  #జరిపె...
25/10/2018

వైఎస్‌ జగన్‌పై కత్తితో దాడి: ప్రతిపక్ష నేత భుజానికి గాయం
నిందితుడిని తూర్పుగోదావరి జిల్లా #అమలాపురానికి చెందిన #జరిపెల్లి_శ్రీనివాస్‌గా గుర్తించారు.

Visakhapatnam Airport

  : History About   (or locally  ) is a 2400 year old   site in   taluk of   district in
02/06/2018

: History About (or locally ) is a 2400 year old site in taluk of district in

ఆదుర్రు – గోదావరి ఒడ్డున అత్యంత విలువైన బౌధ్ధ స్థూపం గోదావరి తీరన బౌధ్ధ మతానికి చెందిన అత్యంత విలువైన నిర్మాణా...

కోనసీమటుడే : నేడు గోదావరి జలాలు విడుదల ఖరీఫ్ సాగు కోసం..    at   in
01/06/2018

కోనసీమటుడే : నేడు గోదావరి జలాలు విడుదల ఖరీఫ్ సాగు కోసం..

at in

ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఖరీఫ్ సాగు కోసం గోదావరి జలాల విడుదల ఈ రోజు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద జలవనరుల శాఖ అధికార.....

banks strike: Banking services, ATM operations may hit as unions call for 2-day strike - Konaseema Today
30/05/2018

banks strike: Banking services, ATM operations may hit as unions call for 2-day strike - Konaseema Today

నేడు, రేపు బ్యాంకులు బంద్‌ – ఏటీఎంలు కూడా పనిచేయవు కోనసీమటుడే: వేతన సవరణ డిమాండ్‌తో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్య.....

మన రావులపాలెం కుండ బిర్యానీ అండి ... హైదరాబాద్ లో ప్యారడైస్ బిర్యానీ ఎంత ఫేమసో ... మన గోదావరి జిల్లాలో రావులపాలెం కుండ బ...
23/05/2018

మన రావులపాలెం కుండ బిర్యానీ అండి ... హైదరాబాద్ లో ప్యారడైస్ బిర్యానీ ఎంత ఫేమసో ... మన గోదావరి జిల్లాలో రావులపాలెం కుండ బిర్యానీ అంత ఫేమస్ అండి కుదిరితే ఒక సారి ఆలా వెళ్ళినపుడు తినండి మరి ఆయ్ ........

మన రావులపాలెం కుండ బిర్యానీ అండి … హైదరాబాద్ లో ప్యారడైస్ బిర్యానీ ఎంత ఫేమసో … మన గోదావరి జిల్లాలో రావులపాలెం క....

విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు..రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు ప్రత...
10/05/2018

విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు..

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు విజయవాడ రైల్వే డివిజన్‌ ఇన్‌చార్జి పీఆర్వో జేవీఆర్కే రాజశేఖర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడటౌన్‌–తిరుపతి ప్రత్యేక రైలు (07210) మే 11, 13, 18, 20, 25, 27, జూన్‌ 1, 3, 8, 10, 15, 17, 22, 24, 29వ తేదీల్లో రాత్రి 6.45కు కాకినాడటౌన్‌లో బయలుదేరుతుంది. తిరుపతి–కాకినాడ టౌన్‌ రైలు (07209) మే 12, 14, 19, 21, 26, 28, జూన్‌ 2, 4, 9, 11, 16, 18, 23, 25, 30 తేదీల్లో రాత్రి 7.00 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది.

నర్సాపూర్‌–హైదరాబాద్‌ ప్రత్యేక రైలు (07258) మే 6, 13, 20, 27, జూన్‌ 3, 10, 17, 24 తేదీల్లో సాయంత్రం 6.00 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరుతుంది. హైదరాబాద్‌–విజయవాడ రైలు (07257) మే 7, 14, 21, 28, జూన్‌ 4, 11, 18, 25 తేదీల్లో రాత్రి 10.20కు హైదరాబాద్‌లో బయలుదేరుతుంది. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడ మీదుగా రాక పోకలు సాగిస్తాయని రాజశేఖర్‌ తెలిపారు.

Source:

 #బద్రీనాథ్‌లో చిక్కుకున్న  #ఉత్తరాంధ్ర  వాసులు .ఆప‌ద‌లో 66 మంది యాత్రికులు  #శ్రీ‌కాకుళం: శ్రీకాకుళం,  #విశాఖ జిల్లాల‌క...
09/05/2018

#బద్రీనాథ్‌లో చిక్కుకున్న #ఉత్తరాంధ్ర వాసులు .
ఆప‌ద‌లో 66 మంది యాత్రికులు

#శ్రీ‌కాకుళం: శ్రీకాకుళం, #విశాఖ జిల్లాల‌కు చెందిన 66 మంది చార్‌ధామ్‌ యాత్రికులు మంగళవారం బద్రీనాథ్‌లో చిక్కుకుపోయారు. తామంతా బద్రీనాథ్‌ కొండపై బస్టాండ్‌ సమీపంలో చిక్కుకున్నామని, ఆపదలో ఉన్న తమను రక్షించాలంటూ వేడుకుంటున్నారు. ఉదయం 7 గంటలకు బద్రీనాథ్‌ చేరుకోగా, ఎడతెరిపిలేని మంచు వర్షం కురిసిందని, దీంతో కొండ పైనే చిక్కుకుపోయామని యాత్రికుల బృందం తెలిపింది. మరో మూడు రోజుల పాటు మంచు వర్షం కురవవచ్చని వాతావరణశాఖ హెచ్చరిస్తోందని, ప్రస్తుతం చిమ్మచీకటిలో తాము మగ్గుతున్నామని బాధిత యాత్రికులు భయాందోళనలు వ్యక్తంచేశారు. తాము ప్రయాణించే బస్సు సైతం మంచులో కూరుకుపోయిందని, ప్రభుత్వం సత్వరం స్పందించి తమను ఆదుకోవాలని వారంతా కోరుతున్నారు. మొత్తం 104 మంది యాత్రికులు ఏప్రిల్ 26న ఛార్‌ధామ్ యాత్ర‌కు బ‌య‌లుదేరి వెళ్లారు. బాధిత యాత్రికులంతా 55 ఏళ్లకు పైబడిన వారే. వీరిలో 38 మంది సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. మిగిలిన 66 మంది బద్రీనాథ్‌లో ఓ లాడ్జిలో తలదాచుకున్నారు.
ఆరుగురు విశాఖ వాసులు
66 మంది బాధితుల్లో ఆరుగురు విశాఖ వాసులు ఉన్నారు. విశాఖకు చెందిన కలివరపు ముత్యాలరావు, అతని భార్య, వేప‌గుంట‌కు చెందిన ఎస్‌.కామేశ్వరరావు, ఎస్‌.భారతి, కంచరపాలెనికి చెందిన వడ్డీ కాశీవిశ్వనాధం, వడ్డీ విజయలక్ష్మి ఉన్నారు. ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న వారి పరిస్థితిని ఆంధ్రప్రదేశ్‌భవన్‌ అదనపు కమిషనర్‌ అర్జా శ్రీకాంత్, తెదేపా పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి నౌపాడ సత్యనారాయణ ఎప్పటికప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్నారు.
చిక్కుకున్న జ‌డ్పీ బృందం ‌
ఉత్తరాఖండ్‌ వెళ్లిన మరో 39 మందితో కూడిన జడ్పీటీసీలు, అధికారుల బృందం కూడా #ఉత్తరాఖండ్‌లో చిక్కుకుపోయింది. జడ్పీ ఛైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మి నేతృత్వంలో వీరంతా ఉపాధి హామీ పనుల పరిశీలన నిమిత్తం వెళ్లారు. మంచు వర్షం కారణంగా వీరంతా సీతాపురిలో చిక్కకుపోయారు. వీరంతా ఈ నెల 3న బయల్దేరి వెళ్లారు.
Source:

రాష్ట్రంలో మిగిలిపోయిన  పీజీ వైద్య సీట్లు రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలలు పొరుగు రాష్ట్రాల విద్యార్థులను ఆకర్షించలేకపోతు...
08/05/2018

రాష్ట్రంలో మిగిలిపోయిన పీజీ వైద్య సీట్లు

రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలలు పొరుగు రాష్ట్రాల విద్యార్థులను ఆకర్షించలేకపోతున్నాయా? పీజీ వైద్య సీట్ల భర్తీ సరళిని పరిశీలిస్తే అవుననే అనిపిస్తోంది. తొలిసారిగా జాతీయ స్థాయిలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని 50% ఎంబీబీఎస్‌, దంత వైద్య సీట్ల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం పీజీలో 397 సీట్లను జాతీయ కూటమి (నేషనల్‌ ఫూల్‌) పరిధిలోనికి వెళ్లగా 163 సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. ఈ సీట్లలో జనరల్‌ మెడిసిన్‌, గైనిక్‌, ఆఫ్తమాలజీ, ఈఎన్‌టీ, ఇతర విభాగాల సీట్లు ఉన్నాయి. ముఖ్యమైన జనరల్‌ మెడిసిన్‌ వంటి సీట్లు ఉన్నా...విద్యార్థులు ఇటువైపు మొగ్గుచూపలేదు. దంత వైద్య సీట్లు ఏడు జాతీయ కూటమి పరిధిలోకి వెళ్లినా ఒక్క సీటూ భర్తీకాలేదు. జాతీయ స్థాయిలో సీట్ల భర్తీకి ఆమోదం తెలపడం ద్వారా రాష్ట్ర, పొరుగు రాష్ట్రాల విద్యార్థులతో సీట్లన్నీ నిండుతాయని అంతా ఆశించారు..అదీ జరగలేదు. చివరకు భర్తీకాని సీట్లను ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయమే భర్తీ చేసుకోవాలని కేంద్రం సూచించింది. దీనికి అనుగుణంగా విశ్వవిద్యాలయం చర్యలు ఆరంభించింది.
కేటాయించినివీ వదులుకున్నారు.. అన్ని రాష్ట్రాల నుంచి వేలల్లో సీట్లు జాతీయ కూటమిలోనికి వెళ్లినప్పటికీ ఏపీకి చెందిన సీట్లు భారీగానే మిగిలిపోయాయి. కేటాయింపు జరిగిన సీట్లను సైతం వదులుకోవడం విశేషం. వైజాగ్‌ ఆంధ్ర, విజయవాడ సిదార్థ, గుంటూరు వైద్య కళాశాల, కాకినాడ, తిరుపతి, కడప, ఇతర ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సీట్లు మిగిలాయి.

రాష్ట్ర విద్యార్థులకు అవకాశమున్నా.. మరోవైపు...ఈ సీట్లను రాష్ట్ర విద్యార్థులు సైతం జాతీయ కోటా ద్వారా దక్కించుకునే అవకాశం ఉన్నా మిగిలిపోవడం చర్చనీయాంశమైంది. నీట్‌ ద్వారా ఉత్తమ ర్యాంకులు సాధించిన వారి సంఖ్య రాష్ట్ర స్థాయిలో తక్కువగా ఉన్నందున ఈ పరిస్థితి నెలకొందని భావిస్తున్నారు. మిగిలిన సీట్ల వివరాలను కేంద్రం రాష్ట్ర విశ్వవిద్యాలయానికి పంపింది. వీటిని రాష్ట్ర స్థాయిలో భర్తీచేయనున్న ఇతర సీట్లతో కలిపి భర్తీచేసేందుకు విశ్వవిద్యాలయం ఆప్షన్లను స్వీకరిస్తోంది.

ఇలా జరిగిందేమిటో.. జాతీయ స్థాయిలో పరిశీలించినప్పుడు.. రాష్ట్ర వైద్య కళాశాలలు పొరుగు రాష్ట్రాల విద్యార్థులను ఎందుకు ఆకర్షించలేకపోయాయన్న దానిపై విశ్వవిద్యాలయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. దానిపై నిశిత పరిశీలన జరగాల్సి ఉందని..అదే సమయంలో వైద్య విద్య ప్రమాణాల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించాయి. అలాగే..జాతీయ స్థాయిలో సీట్ల భర్తీకి ఆమోదం తెలిపితే రాష్ట్ర విద్యార్థులు ఇతర రాష్ట్రాల సీట్లను ఎక్కువ సంఖ్యలో దక్కించుకుంటారని ప్రభుత్వ వర్గాలు ఆశపడ్డాయి. కానీ, ఈ విషయంలోనూ అనుకున్నట్లు జరగలేదు.

Source:
Andhra Pradesh CM

గౌరవనియులు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఆయన అమరావతి నిర్మాణం కోసం పలు దే...
07/05/2018

గౌరవనియులు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఆయన అమరావతి నిర్మాణం కోసం పలు దేశాలు తిరిగారు. ఏ దేశం వెళ్తే అక్కడ నేను కూడా ఇదే తరహా రాజధాని నిర్మాణం చేస్తాను అని వాగ్ధానం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఏ తరహాలో రాజధాని నిర్మిస్తారో ప్రజలకు అర్ధం కావడంలేదు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోండి. ఏ తరహా రాజధాని నిర్మిస్తున్నారు అనేది కొంచం ప్రజలకు స్పష్టత ఇవండి.

Telugu Desam Party (TDP) TDP YOUTH

 #ఆంధ్రా (  #గుంటూరు ) లో  #హిందూ సంఘాల కార్యకర్తలు కాకుండా మిగతా హిందువుల చీము నెత్తురు చచ్చిందా...?ఆత్మాభిమానం చచ్చింద...
26/02/2018

#ఆంధ్రా ( #గుంటూరు ) లో #హిందూ సంఘాల కార్యకర్తలు కాకుండా మిగతా హిందువుల చీము నెత్తురు చచ్చిందా...?ఆత్మాభిమానం చచ్చిందా....? దేవుడిపైన ,ధర్మం పైన భక్తి మీ స్వార్థం కోసమేనా...? నామమాత్రమేనా ? పౌరుషాల గడ్డ అయిన #ఆంధ్రా, #రాయలసీమ హిందువులు ఎం చేస్తున్నారు దేవుడి కన్నా....? ధర్మం కన్నా....? మీ నాయకుడే దేవుడైపోయాడా మీకు....?
మర్చి పోయారా...... " #వైజాగ్" ప్రళయ తాండవం మళ్లీ కావాలా సరే కానివ్వండి .....
ఓ భగవంతుడా నిన్ను కాపాడలేని,నీ కోసం పోరాడలేని వారు ఉంటే ఎంత?పోతే ఎంత? ఇంకొక్కసారి హుద్ హుద్ కి తాత లాంటి ప్రళయాన్ని ప్రసాదించు స్వామి అప్పుడైనా స్వార్థానికి అంకితమైన హిందువులకు బుద్ది వస్తది. హర హర మహాదేవ......

Address

Viayawada
Vijayawada
520011

Alerts

Be the first to know and let us send you an email when MissionAndhra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to MissionAndhra:

Share