Ravi Kumar

Ravi Kumar సంస్కృతి మరియు ఆచారాలు

13/09/2025

09/05/2025

ఇవాళ కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ- విదేశాంగ శాఖ సంయుక్త ప్రెస్ కాన్ఫరెన్స్ లో తెలిసింది ఇదే

నిన్న పాకిస్తాన్ పెద్ద దాడి ఏమీ చెయ్యలేదు

నిన్న మన బోర్డర్ మొత్తం 300-400 డ్రోన్లు ప్రయోగించారు, మన AD ( air defence) సిస్టమ్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం ఇది .. మాన వాళ్లు వాటినీ న్యూట్రలైజ్ చేసేశారు

ఒక చోట ఎటాక్ డ్రోన్ వాడారు దాన్ని కూల్చేశారు

ఆ డ్రోన్ లు పంపినప్పుడు.. పాకిస్తాన్ shelling చేసింది .. ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది

పాకిస్తానీ ఫైటర్ aircraft ని కూల్చటం, కరాచీ మీద దాడి ఇవన్నీ అర్నాబ్ గారి పులిహోర

పాకిస్తాన్ చేసిన పెంటపని ఏంటంటే.. ఎటాక్ జరుగుతున్నప్పుడు సివిలియన్ airspace మూసేస్తారు. కానీ అదే సమయంలో సౌదీ నుంచి ఒక విమానం దిగింది. ఇది చాలా తప్పు. పొరపాటునా భారత ఎదురుడాడి చేసీ దాంట్లో aa విమానాం చిక్కుకుంటె అమాయక ప్రయాణికుల ప్రాణాలు పోయేవి

నాకు తెలిసి.. ఒకరి నొకరు కవ్వించు కుంటున్నారు.. యుద్ధం మొదలవ్వలేదు

భారత్ యుద్ధానికి కాలుదువ్వటం లేదు.. సరైన సమాధానం మాత్రమే ఇస్తుంది

Oh my god ....
09/05/2025

Oh my god ....

Ome namashiya
05/05/2025

Ome namashiya

గెలవడమంటే...ముందు నిన్ను నువ్వు గెలవడం...అప్పుడేఎన్ని చేతులు నిన్ను వెనక్కి లాగినా గమ్యం వైపుకే నీ అడుగులు పడతాయి నీ ఆశయ...
05/05/2025

గెలవడమంటే...ముందు నిన్ను నువ్వు గెలవడం...
అప్పుడే
ఎన్ని చేతులు నిన్ను వెనక్కి లాగినా
గమ్యం వైపుకే నీ అడుగులు పడతాయి

నీ ఆశయం చిన్నదా....పెద్దదా అని కాదు
నీ నిర్ణయం దృఢమైనదా కాదా అనేది ముఖ్యం....
ప్రతి గెలుపు వెనుకా.. ఓడిన కంటి తడి వుంటుంది
మనకు అద్భుతమనిపించే ఎన్నో విషయాల వెనుక ఒక సాదాసీదా మనిషి
గుండె ఉప్పెన వుంటుంది....

05/05/2025

Sweety... lollipop

Just like that
04/05/2025

Just like that

Address

Visakhapatnam
530016

Website

Alerts

Be the first to know and let us send you an email when Ravi Kumar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share