stories with nagamani

stories with nagamani Stories for parents who are learning, not perfect
Telugu stories | Kids | Real emotions 🌱

12/06/2026

ప్రేమే నిజమైన మంత్రం! ❤️ | జాన్వీ & మాయా చెట్టు కథ | Telugu Moral Story for Kids | Telugu Animated Story

ప్రేమే నిజమైన మంత్రం! ❤️🌳
ఒక అందమైన మాయా అడవిలో ఉన్న ప్రత్యేకమైన చెట్టుకు పండ్లు కాదు... ఆటవిమానాలు, కార్లు, బస్సులు, టెడ్డీ బేర్లు, బొమ్మలు కాస్తాయి! 🧸✈️🚗
ఒక రోజు జాన్వీ అనే చిన్నారి ఆ చెట్టుపై ఉన్న అందమైన బొమ్మను చూసి దాన్ని కోరుకుంటుంది. మొదట కోపంగా అడుగుతుంది. కానీ చెట్టు ఆమెకు బొమ్మ ఇవ్వదు. తర్వాత జాన్వీ ప్రేమగా, మర్యాదగా అడిగినప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది!
ఈ హృదయాన్ని హత్తుకునే తెలుగు నీతి కథ పిల్లలకు ప్రేమ, మర్యాద, దయ, మంచి మాటల విలువను నేర్పుతుంది.
✨ నీతి: "కోపంతో కాదు... ప్రేమతో అడిగితేనే మనం అనుకున్నది సాధించగలం."
❤️ ఈ వీడియో నచ్చితే Like, Share, Subscribe చేయండి.





08/06/2026

నేర్చుకున్న స్కిల్స్ నా కలలను ఎలా మార్చాయో చూడండి

"ఆకాశంలో ఎగిరే గరుడ పక్షికి కనిపించిన అందమైన ప్రపంచాన్ని అందరికీ చూపించాలని కోరిక. కానీ ఎలా?
అది Storytelling, AI Tools, Video Editing, Animation మరియు Content Creation వంటి Digital Creator Skills నేర్చుకుంది. ఆ తర్వాత తన దృష్టిని కథలుగా, వీడియోలుగా మార్చి అందరికీ చేరవేసింది.
ఈ గరుడం కథ నా ప్రయాణానికి ప్రతిబింబం.
నేను నాగమణి, Amma 2.0 Nagamani ఛానల్ ద్వారా Storytelling, AI Tools, Video Editing మరియు Animation నేర్పిస్తున్నాను.
మీరు కూడా కొత్త స్కిల్స్ నేర్చుకుని మీ కలలకు రెక్కలు ఇవ్వండి! 🦅





03/06/2026

2026 Lo Mahilala Kosam Biggest Online Zoom Bazaar – FREE Join Now

Mee Shopping, Learning & Business Needs Kosam Ultimate Destination! 🌟
Latest Dresses 👗 | Healthy Snacks 🍪 | Homemade Products 🏡 | Karam Podulu 🌶️ | Jewellery 💍 | Parenting Coaches 👩‍👧 | AI Services 🤖 | Content Creators 🎬 | Digital Entrepreneurs 💼
Ippudu veetannitini vetukuntu shops tiragalsina avasaram ledu!
✨ Chennai Digital Mahila Spark Hub teesukostunna ONLINE ZOOM BAZAAR lo:
✅ Shopping
✅ Learning
✅ Networking
✅ Business Opportunities
✅ Expert Guidance
✅ Special Offers
📅 Date: June 6
💻 Platform: Zoom (Online)
🎁 Entry: FREE
Mee intlo comfort ga kurchoni, mee mobile tho participate avvandi!
📲 Join avvalante Comment lo "LINK" ani type cheyyandi!

🛍


16/05/2026

ముందుచూపు ఉన్న చేప 🐟 | Powerful Moral Story
జీవితంలో సమస్యలు వచ్చిన తర్వాత ఆలోచించడం కంటే, ముందే జాగ్రత్త పడటం మంచిది. ఈ చిన్న కథ మనకు ముందుచూపు ఎంత ముఖ్యమో నేర్పిస్తుంది.

Address

Vishakapatnam
Visakhapatnam
530016

Website

Alerts

Be the first to know and let us send you an email when stories with nagamani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share