22/09/2025
🕉️🚩🚩 *శ్రీ మాత్రే నమః* 🚩🚩🕉️
*దేవి శరాన్నవరాత్రుల మహోత్సవములు*
గ్రామం: గడ్డబస్వాపురం, మండలం: చిన్నంబావి,
జిల్లా: వనపర్తి.
*ఉమ్మడి మండల స్థాయి కోలాటం పోటీలు-2025*
*బహుమతుల ధాత: కొత్తకళ్యాణ్ కుమార్*
🎁ప్రథమ బహుమతి: 15000/-
🎁ద్వితీయ బహుమతి: 10000/-
🎁తృతీయ బహుమతి: 5000/-
🎟️ఎంట్రీ ఫీజు: 500/- మాత్రమే
*డ్రా తీయు తేది*: 25.09.2025 సాయంత్రం 5:00 గంటలకు
{ప్రారంభ తేది: 25.09.2025}
*నియమ నిబంధనలు*:-
* ఎవరి సామాగ్రి వారే తెచ్చుకోవాలి (కోలాటంలు)
* పోటీలు 25.09.2025 నుండి 01.10.2025 వరకు
* ప్రతి రోజు రెండు టీం లకు మాత్రమే పోటీ నిర్వహించడం జరుగుతుంది.
* నిర్వహకులదే తుది నిర్ణయం
* కనీసం టీం కు 10 మంది ఉండవలెను
*ఇట్లు*
ఉత్సవ కమిటీ & గడ్డబస్వాపురం ప్రజలు
సంప్రదించవలసిన నెంబర్లు:
📞+91 94402 11891,
📞+91 9640402062,
📞+91 81060 15167,
📞 77024 50095.