Maa Vooru Inugurthy మా ఊరు ఇనుగుర్తి

  • Home
  • India
  • Warangal
  • Maa Vooru Inugurthy మా ఊరు ఇనుగుర్తి

Maa Vooru Inugurthy  మా ఊరు ఇనుగుర్తి This is the page about our village INUGURTHY
It contains all the maters of our village

11/11/2025
మహబూబాబాద్ జిల్లాలో ఇనుగుర్తిలో అత్యధిక వర్షాపాతం నమోదుతేది: 29/10/2025 రాత్రి 7 గంటల వరకు 205.3 మి.మీ వర్షాపాతం నమోదురె...
29/10/2025

మహబూబాబాద్ జిల్లాలో ఇనుగుర్తిలో అత్యధిక వర్షాపాతం నమోదు
తేది: 29/10/2025 రాత్రి 7 గంటల వరకు 205.3 మి.మీ వర్షాపాతం నమోదు
రెడ్ జోన్ లో మహబూబాబాద్ జిల్లా..

ఇనుగుర్తి మండలంలో శాశ్వత భవనాల నిర్మాణమెప్పుడో. !?అద్దె మరియు తాత్కాలిక భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్వాహణ వల్ల ఇబ్బం...
25/10/2025

ఇనుగుర్తి మండలంలో శాశ్వత భవనాల నిర్మాణమెప్పుడో. !?

అద్దె మరియు తాత్కాలిక భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్వాహణ వల్ల ఇబ్బందులు పడ్తున్న మండల ప్రజలు, అధికారులు

Mahabubabad District Police Telangana CMO

మహబూబాబాద్ జిల్లా "దిశ" కమిటీ సభ్యుడిగా గుజ్జునూరి బాబురావు గారు..- బాబురావు గారిని సన్మానించిన ఇనుగుర్తి అంబేద్కర్ యువజ...
23/10/2025

మహబూబాబాద్ జిల్లా "దిశ" కమిటీ సభ్యుడిగా గుజ్జునూరి బాబురావు గారు..

- బాబురావు గారిని సన్మానించిన ఇనుగుర్తి అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు

హృదయపూర్వక శుభాకాంక్షలు బాబురావు గారు.. 💐👏👌

విద్యాసేవలో.. భూక్య శోభన్ బాబు గారు Shobanbabu Bhukya - తాను చదువుకున్న ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్ వితరణ- శోభన్ బాబు సే...
23/10/2025

విద్యాసేవలో.. భూక్య శోభన్ బాబు గారు Shobanbabu Bhukya

- తాను చదువుకున్న ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్ వితరణ
- శోభన్ బాబు సేవలను ప్రశంసించిన ఎంఈవో రూపారాణి

19/10/2025

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రాంనాధ్ కెకాన్, ఐపీఎస్ గారు ఈ రోజు కేసముద్రం సర్కిల్, కేసముద్రం పోలీస్ స్టేషన్ మరియు ఇనుగుర్తి పోలీస్ స్టేషన్‌లను సందర్శించారు. ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన ఈ పోలీస్ స్టేషన్‌లలో ఎస్పీ గారు పలు విభాగాలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు.

సిబ్బంది విధుల నిర్వహణ, రికార్డుల నిర్వహణ, భౌతిక వసతులు మరియు ప్రజలతో సంబంధాలపై ఎస్పీ గారు సమీక్ష చేశారు. విధుల్లో నిజాయితీ, క్రమశిక్షణ, ప్రజల పట్ల మర్యాదతో వ్యవహరించాలని, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా కృషి చేయాలని సూచించారు.

ప్రజలను కలసి పోలీస్ సేవల పట్ల వారి అభిప్రాయాలను తెలుసుకోవాలన్నారు. పోలీస్ శాఖ ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, చట్టసువ్యవస్థ కాపాడడంలో ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని ఎస్పీ గారు పేర్కొన్నారు.

ఈ సందర్శనలో DSP తిరుపతి రావు, కేసముద్రం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, కేసముద్రం ఎస్‌ఐ క్రాంతికిరణ్, ఇనుగుర్తు ఎస్.ఐ కరుణాకర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

మన గ్రామ పెద్దలు, గ్రామస్తులకు సుపరిచితులు శ్రీ ఒద్దిరాజు వసంతరావు గారి చిన్న కూతురు ఒద్దిరాజు శ్రీలక్ష్మి గారు గ్రూప్ 2...
18/10/2025

మన గ్రామ పెద్దలు, గ్రామస్తులకు సుపరిచితులు శ్రీ ఒద్దిరాజు వసంతరావు గారి చిన్న కూతురు ఒద్దిరాజు శ్రీలక్ష్మి గారు గ్రూప్ 2 ఉద్యోగానికి ఎంపికై నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మన గ్రామ శ్రేయోభిలాషులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారి మరియు ముఖ్య అతిథుల చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్న శుభ సందర్భాన వారికివే మా హార్థిక శుభాకాంక్షలు.. విధి నిర్వాహణలో మీరు మరింత పేరు ప్రఖ్యాతులు కైవసం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.. 💐👏👌🙏

పాఠశాల అభివృద్ది.. ప్రతీ ఒక్కరి బాద్యత 🙏- వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు తక్కెళ్ళపల్లి రవీంద్ర
17/10/2025

పాఠశాల అభివృద్ది.. ప్రతీ ఒక్కరి బాద్యత 🙏

- వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు తక్కెళ్ళపల్లి రవీంద్ర

మన గ్రామస్తులు, ఇండియన్ ఆర్మీలో సేవలందించిన రిటైర్ అయిన శ్రీ సంగెం సారయ్య (ఆర్మీ సారయ్య) గారు తేది: 15-10-2025 బుధవారం న...
16/10/2025

మన గ్రామస్తులు, ఇండియన్ ఆర్మీలో సేవలందించిన రిటైర్ అయిన శ్రీ సంగెం సారయ్య (ఆర్మీ సారయ్య) గారు తేది: 15-10-2025 బుధవారం నాడు పరమపదించారని తెలుపుటకు విచారిస్తున్నాము.

మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..💐🙏😢

అశృనివాళి.. జై జవాన్.. జై భారత్ 🇮🇳🙏

ఇంటికి వంద..బడికి చందా..🙏ప్రభుత్వ బడిని కాపాడుకునేందుకు ఇనుగుర్తి గ్రామస్తుల వినూత్న కార్యక్రమం..👍రండి.. చేయి చేయి కలుపు...
15/10/2025

ఇంటికి వంద..బడికి చందా..🙏

ప్రభుత్వ బడిని కాపాడుకునేందుకు ఇనుగుర్తి గ్రామస్తుల వినూత్న కార్యక్రమం..👍

రండి.. చేయి చేయి కలుపుదాం
మన సర్కారు బడిని బాగు చేసుకుందాం..✊

Address

Warangal
506112

Telephone

9951282919

Website

Alerts

Be the first to know and let us send you an email when Maa Vooru Inugurthy మా ఊరు ఇనుగుర్తి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Maa Vooru Inugurthy మా ఊరు ఇనుగుర్తి:

Share