𝗬𝗦𝗥𝗖𝗣 𝗬𝗘𝗟𝗔𝗠𝗔𝗡𝗖𝗛𝗜𝗟𝗜 𝗖𝗢𝗡𝗦𝗧𝗜𝗧𝗨𝗘𝗡𝗖𝗬

  • Home
  • India
  • Yellamanchili
  • 𝗬𝗦𝗥𝗖𝗣 𝗬𝗘𝗟𝗔𝗠𝗔𝗡𝗖𝗛𝗜𝗟𝗜 𝗖𝗢𝗡𝗦𝗧𝗜𝗧𝗨𝗘𝗡𝗖𝗬

𝗬𝗦𝗥𝗖𝗣 𝗬𝗘𝗟𝗔𝗠𝗔𝗡𝗖𝗛𝗜𝗟𝗜 𝗖𝗢𝗡𝗦𝗧𝗜𝗧𝗨𝗘𝗡𝗖𝗬 Official Page of YSR Congress Party | Yelamanchlili Constituency | Fighting for Social Justice, Welfare & Development | Inspired by YSR's Legacy, Led by Y.S.

Jagan Mohan Reddy | Jai YSRCP!

𝗛𝗮𝗽𝗽𝘆 𝗕𝗶𝗿𝘁𝗵𝗗𝗮𝘆 𝗦𝗶𝗿 🥳🎉
31/07/2025

𝗛𝗮𝗽𝗽𝘆 𝗕𝗶𝗿𝘁𝗵𝗗𝗮𝘆 𝗦𝗶𝗿 🥳🎉

అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్ళే విమానం ప్రమాదవశాత్తు కూలిపోవడం దిగ్భ్రాంతికి గురి చేసింది. జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన...
12/06/2025

అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్ళే విమానం ప్రమాదవశాత్తు కూలిపోవడం దిగ్భ్రాంతికి గురి చేసింది. జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను..!

19/07/2024

అడుగడుగునా కార్యకర్తలకి భరోసా కల్పిస్తూ వినుకొండ చేరుకున్న జగనన్న..!

జగన్ - జనం.. ఈ బంధం ఎవ్వరూ విడదీయలేనిది!వైయస్ జగన్ గారి నరసరావుపేటలో జననీరాజనం.
19/07/2024

జగన్ - జనం.. ఈ బంధం ఎవ్వరూ విడదీయలేనిది!

వైయస్ జగన్ గారి నరసరావుపేటలో జననీరాజనం.

ఈరోజు వైఎస్ఆర్సీపీ తాడేపల్లి  క్యాంప్ కార్యాలయంలో గౌ" శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసిన యలమంచిలి ఎంపీపీ & రాష...
10/07/2024

ఈరోజు వైఎస్ఆర్సీపీ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో గౌ" శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసిన యలమంచిలి ఎంపీపీ & రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ జోనల్ ఇంఛార్జ్ బోదెపు గోవింద్ గారు. ఈ సమావేశంలో జగనన్న మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండాలని, రాబోయే రోజుల్లో మళ్ళీ నేను ప్రజల్లోకి వస్తాను, మళ్ళీ 2029 మనమే గెలుస్తాం ధైర్యంగా ఉండండి అని గోవింద్ గారికి సూచించారు..!

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్ రాజశేఖర్‌రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్‌ వద్ద వైయస్ఆర్ కా...
08/07/2024

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్ రాజశేఖర్‌రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్‌ వద్ద వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌ మోహన్ రెడ్డి గారు ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో పాటు వైయస్ విజయమ్మ గారు, వైయస్ భారతి గారు, పలువురు కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో పలువురు వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, స్ధానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొని దివంగత వైయస్ రాజశేఖర్‌రెడ్డి గారికి ఘనంగా నివాళులర్పించారు.



కడప రిమ్స్ ఆస్పత్రిలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు..!...
06/07/2024

కడప రిమ్స్ ఆస్పత్రిలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు..!

29/01/2024

YSRCP 2024 ELECTIONS SONG

30/12/2023

Vote To Good Governance..! Vote To Jagananna..!

AP CM YS Jagan Mohan Reddy  Government  leads with exemplary measures as Cyclone Michaung approaches, ensuring the best ...
05/12/2023

AP CM YS Jagan Mohan Reddy Government leads with exemplary measures as Cyclone Michaung approaches, ensuring the best possible relief efforts.

27/11/2023

గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలోనే తొలిసారి జగనన్న ప్రభుత్వం అతి పెద్ద యూత్ ఫెస్టివల్ నిర్వహించబోతోంది.

గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా సంబరాలు జరపబోతోంది. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ ఆటల ద్వారా యువత ప్రతిభను గుర్తించి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై మన వాళ్లు పోటీ పడేలా తీర్చి దిద్దడం, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే ఆడుదాం ఆంధ్ర లక్ష్యం . డిసెంబర్ 15న మొదలై 50 రోజులపాటు కొనసాగనున్న ఈ క్రీడా సంబరాలకు మన రాష్ట్రానికి చెందిన 15 ఏళ్లు నిండిన యువతీ, యువకులు అందరూ అర్హులే.

ఇంకెందుకు ఆలస్యం.. రండి ఆడుదాం ఆంధ్రా. వెంటనే రిజిస్టర్ చేసుకోండి : http://aadudamandhra.ap.gov.in

24/11/2023

*రూ. 13.5 లక్షల కోట్ల పెట్టుబడులతో 1200 ఎకరాల్లో హైడ్రోజన్ గ్రీన్ హబ్‌ ప్రాజెక్టు - లక్షల మందికి ఉపాధి*

జగనన్న పాలనలో పారిశ్రామిక రంగం పరుగులు పెడుతోంది. NTPCతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం 1200 ఎకరాల్లో ఈ హైడ్రోజన్ గ్రీన్ హబ్‌ను ఏర్పాటు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాపార అనుకూల విధానాలు నచ్చి "రిలయన్స్, అదానీ, టాటా, ఇన్ఫోసిస్, ఐటీసీ, హీరో మోటోకార్ప్, గ్రాసిమ్, జిందాల్ స్టీల్, యోకోహామా" వంటి పారిశ్రామిక దిగ్గజాలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. ఇది లక్షల మందికి ఉపాధిని కల్పించే ఒక గొప్ప ప్రాజెక్టు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మరో ముందడుగు వేసి శక్తివంతమైన కార్యాన్ని చేపట్టిన జగనన్న

Address

Yellamanchili

Website

Alerts

Be the first to know and let us send you an email when 𝗬𝗦𝗥𝗖𝗣 𝗬𝗘𝗟𝗔𝗠𝗔𝗡𝗖𝗛𝗜𝗟𝗜 𝗖𝗢𝗡𝗦𝗧𝗜𝗧𝗨𝗘𝗡𝗖𝗬 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share