Venkat Gaddam

Venkat Gaddam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Venkat Gaddam, Digital creator, Memphis, TN.

09/19/2026

My friend!! 🤣

❤డేనా.. . బోజ్యం.....

09/19/2026

ప్రైవేట్ స్కూల్స్ కి ఫ్రీగా భూమి ఇవ్వడం ఏందిరా?

ఇదేనా మీ ఇజినరీ పాలన అంటే?

09/19/2026

🍊🍊🍊 గాళ్ల బాధ వర్ణనాతీతం ...కక్కలేక మింగలేక  ముడ్డి కింద మంట పెట్టినా కూడా సమ్మగా ఉన్నట్లు కలరింగులు ఇస్తున్నారు.బట్టలు ...
09/17/2026

🍊🍊🍊 గాళ్ల బాధ వర్ణనాతీతం ...
కక్కలేక మింగలేక ముడ్డి కింద మంట పెట్టినా కూడా సమ్మగా ఉన్నట్లు కలరింగులు ఇస్తున్నారు.

బట్టలు ఊడదీసినా
అవమానం కాదు.. అద్భుతం అనే అనుకుంటారు..

09/17/2026

పెరియార్
నిప్పులు చీమ్ముకుంటూ
నెంగి కేరిగిన

సామాజిక మార్పు అనే
రాకెట్ కోణం

ఎప్పటికి అయన ఆలోచనలు
పరిపూర్ణానమైనవి ఈ మానవాళికి!

ఆ మహుని్యునికి జయంతి శుభాకాంక్షలు!

మూడుసార్లు  పోటువకు దండేసి, దీపం ఎలిగించాల్నా??
09/17/2026

మూడుసార్లు పోటువకు దండేసి, దీపం ఎలిగించాల్నా??

కస్టమర్: ఎంత అయ్యింది?షాపు యజమాని: 10 వేలు.కస్టమర్: UPI చేయల..?షాపు యజమాని: అవును చేయండి. కానీ ₹10,000తో పాటు మరో ₹200 క...
09/16/2026

కస్టమర్: ఎంత అయ్యింది?

షాపు యజమాని: 10 వేలు.

కస్టమర్: UPI చేయల..?

షాపు యజమాని: అవును చేయండి. కానీ ₹10,000తో పాటు మరో ₹200 కూడా UPI చేయాలి.

కస్టమర్: ₹200 అదనంగా ఎందుకు?

షాపు యజమాని: ఎందుకంటే ₹2,000 కంటే ఎక్కువ UPI లావాదేవీ చేస్తే ప్రభుత్వం మాపై 2% అదనపు ఛార్జీ వేస్తుంది.

కస్టమర్: అయితే వద్దులేండి. ₹10,000 నగదే ఇస్తాను.

కథలోని నీతి: UPI కూడా త్వరలో క్రెడిట్ కార్డుల్లాగే కనుమరుగయ్యే పరిస్థితి రావచ్చు. మళ్లీ నగదు లావాదేవీల సంస్కృతి తిరిగి వచ్చే అవకాశం ఉంది

అమెరికా మాస్టర్ కార్డు వీసా కార్డు కోసం ఇండియా upi ని తాకట్టు పెడుతున్న బీజేపీ మోడీ ప్రభుత్వం .


🇮🇳

దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చే రష్యా - చైనా అధ్యక్షులకు, అడవులను అదానీకి కట్టబెట్టే భారత ప్రధాని (ఫోటోజీవి) కి మొక్కల ...
09/15/2026

దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చే
రష్యా - చైనా అధ్యక్షులకు,
అడవులను అదానీకి కట్టబెట్టే భారత ప్రధాని (ఫోటోజీవి) కి మొక్కల యందు శ్రద్ధ స్పష్టంగా కనిపిస్తుంది కదా...

09/15/2026

ఈ దేశంలో మధ్య తరగతి వర్గం సమూలంగా అంతరించి పోతే తప్ప మూఢనమ్మకాలు, పిచ్చి భక్తి పోయేటట్లు లేదు.

09/15/2026

మొత్తం 123 దేశాల్లో ఇండియాది హంగర్ ఇండెక్స్‌లో 102వ స్థానం అంటే ఏంటో అనుకున్నా… కానీ మరీ ఇంత దారుణంగా ఉంటుందని అనుకోలేదు! 😑


Address

Memphis, TN

Telephone

+19014618911

Website

Alerts

Be the first to know and let us send you an email when Venkat Gaddam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share