Adoni News

Adoni News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Adoni News, News & Media Website, Memphis, TN.

07/19/2025
*మహిళలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఎన్డీఏ ప్రభుత్వం* *దీపం పథకం 2 క్రింద ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ కార్యక్రమం*  *...
11/01/2024

*మహిళలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఎన్డీఏ ప్రభుత్వం*

*దీపం పథకం 2 క్రింద ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ కార్యక్రమం*

*ఆదోని లో స్టేట్ బ్యాంక్ కాలనీ లో ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ పంపిణి కార్యక్రమం*

దీపావళి కానుకగా మహిళా లోకానికి *ఒక కోటి 55 లక్షల మంది లబ్ధిదారులకు సూపర్ సిక్స్* మేనిఫెస్టో లో సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాము అనే హామీ నిలబెట్టుకున్న ఎన్డీఏ ప్రభుత్వం.

ఆదోని లో లబ్ధిదారులుకు ఉచిత గ్యాస్ సిలిండర్ లు పంపిణి చేసిన MRO, TDP స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ, బిజెపి సీనియర్ నాయకులు విట్ట రమేష్, csdt వలి, జనసేన నాయకులు రేణు వర్మ, బిజెపి నాయకులు నాగరాజ్ గౌడ్ ఆచారి, జనసేన నాయకులు పులి రాజు, వీరేష్, బల్లెకల్ రామంజి తదితర నాయకులు అధికారులు పాల్గొన్నారు

12/05/2023
10/29/2023
10/19/2023

*⭕ Bengaluru: Fire Breaks Out In Mudpipe Cafe In Koramangala, Man Jumps From 4th Floor! ⭕*

_A Distressing Event Unfolded in Koramangala, Bengaluru, as a Fire Broke Out at a Cozy Cafe Situated on the Third Floor of a Building. A Video Captured the Act of a Man Jumping from the 4th Floor of the Building to Escape the Flames. The Building Accommodates a Prominent Car Showroom and Cult Gym. According to the Police, it is Suspected that a Gas Leak may have been the Cause of the Fire, Particularly Since there is a Cafe Situated on the Building's Top Floor. Reports Suggest that One Individual has been Injured. Fire Officials Further Revealed that Five Cylinders Exploded at the Mudpie Cafe in Koramangala. Additional Details are Expected to Emerge as the Situation Unfolds._

Address

Memphis, TN

Telephone

+19014486864

Website

Alerts

Be the first to know and let us send you an email when Adoni News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share