I Love Kavali

I Love Kavali Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from I Love Kavali, Media/News Company, New York, NY.

01/11/2026

@ మహిళ వ్యవసాయ మార్కెట్ కమిటి ఛైర్మన్ కు అవమానం..టిడిపి పెద్దలు సీరియస్ ..కావలి టిడిపి లీడర్స్ కు వేధింపులు..

01/11/2026

నెల్లూరు బ్యూరో జనవరి 08 సూర్య న్యూస్:

జిల్లాలోని ఆ నియోజకవర్గంలో రాజకీయాలు ఉన్నాయి. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఆ నియోజకవర్గశీ ఒక్కసారిగా అలజడులతో . ఉక్కిరిబిక్కిరి అవుతుంది. తాజాగా నియోజకవర్గంలో 2015 కొన్ని సంఘటనలు ముక్కున వేలు వేసుకునేలా చేశాయి. ఇంతకీ ఎక్కడ అసుకుంటున్నారా అదేనండి మన రసవత్తరంగా నియోజకవర్గం లోనే... కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వరుస పరాభావాలతో చిక్కుకున్న ఆ ఎమ్మెల్యే మరోసారి అవమానాల పాలయ్యారు. తాజాగా కావలి ఎమ్మెల్యే ఏఎంన్ చైర్మన్ లేకుండా మద్దురుపాడు మార్కెట్ యార్డ్ ఆరస్మర తనిఖీ పట్టణం లో కలరలు రేపింది. తనిఖీ లో భాగంగా సమావేశం మందిరం తలుపులు మూసివేసి 11 మంది డైరెక్టర్లు, సెక్రటరీ లతో ఎమ్మెల్యే జరిపిన రహస్య భేటీ గుట్టు రట్టయింది. అందరూ బీద, రవిచంద్ర వర్గంగా భావించే మార్కెటింగ్ డైర్మెన్ పోతుగంటి. అలేఖ్యపై సెక్రటరీ ద్వారా తీవ్ర పదజాలంతో ఎమ్మెల్యే మాట్లాడించినట్టు దానికి పలువురు డైరెక్టర్లు సపోర్ట్ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఇది తెలిసిన అలేఖ్య బిర. రవిచంద్ర దగ్గర వాపోయినట్టు సమాచారం. వెంటనే పావులు కదిపిన జిల్లాఆధ్యక్షలు కావలి ఏఎంసి సెక్రటరీ నీ బదిలీ చేయించడంతో రాజకీయం రసకందాన పడింది. ఊహించని దెబ్బకు బిత్తరపోయిన ఎమ్మెల్యే వేమిరెడ్డి కి ఫోన్ చేయగా ఫోన్ లిఫ్ట్ చేయలేదని తెలిసింది. దివంగత గ్రంథి. యానాది శెట్టి కుమార్తె ను ఇలా వేధించడం వైశ్య వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. నూతన సంవత్సరంలో ఇది మొదటి దెబ్బ రాగా వెంటనే రెండో కిక్ దగదర్తి నుంచి వచ్చింది. ఒక చిన్న గొడవను సర్దుబాటు చేయాల్సింది పోయి పంతంతో కేసులు పెట్టమని 11 మంది పై పిర్యాదు చెయించగా .అ నసేమిరా అనడం తో అభాసు రావాల్సి వచ్చింది చివరరు రెండు వర్గాల పై కేసు పెట్టడంతో దగదర్తి పోలీసులు సమయస్పూర్తి ప్రదర్శించినట్లు సమాచారం. ఇలా దెబ్బమీద దెబ్బ పడటంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే ఆ కోపాన్ని కొందరు స్టాఫర్ల మీద చూపించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అనుకూల న్యూస్ వేయడం లేదని తానే రెండు యూ ట్యూబ్ ఛానెళ్లు పెడతానని అన్నట్టు స్టాఫర్ల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కొత్త సంవత్సరం ఎత్తులు పై ఎత్తులతో కావలి రాజకీయ చాతావరణకీ చలికాలంలో సెగలు రేకెత్తించింది నిజమే అని అంటున్నారు. ఇక రాబోయే మున్సిపల్ ఎన్నికల నాటికి దాదాపు నాయకులు అందరూ

ఎమ్మెల్యే గూడి నుంచి ఎగిరి బీద. రవిచంద్ర పంచన చేరనున్నట్టు కావలి టీ సెంటర్ల దగ్గర స్వయంగా అంటున్నట్టు సమాచారం. ఓసీ లేదా ఎస్సీ రిజర్వేషన్ అయ్యే అవకాశం ఉన్న కావలి మున్సిపాలిటీ నీ బీద సోదరులు తమ ఖాతాలో వేసుకోవడానికి పూర్తి స్థాయిలో పావులు కదుపుతూ ఉన్నట్టు రాజకీయ పండితుల విశ్లేషణ. రాబోవు రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. రణమా.. శరణమా అనేది ఎమ్మెల్యే ముందు ఉన్న ఆప్షన్స్ ఏది ఎంచుకుంటారు అనేది రాజకీయ వెండితెర పై చూడాల్సిందే.

01/11/2026
01/10/2026

కావలి టిడిపి రాజకీయాల్లో మాలేపాటి తరువాత గ్రంధి ఫ్యామిలీ టార్గెట్ గా ఎంచుకున్నారా?

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను కించపరిస్తే ఎలా ఉంటదో తెలియచెప్పిన పోతుగంటి అలేఖ్యకావలి ఎమ్మెల్యేకు ఒకటి చేద్దామనుకుం...
01/09/2026

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను కించపరిస్తే ఎలా ఉంటదో తెలియచెప్పిన పోతుగంటి అలేఖ్య

కావలి ఎమ్మెల్యేకు ఒకటి చేద్దామనుకుంటే ఇంకోటి బొక్క బోర్లా పడింది ఇలా ఉంటదని తెలియచెప్పారు పోతుగంటి అలేఖ్య

*కావలి మాస్ మహారాజ్ తిరువీధి  ప్రసాద్ కొత్త మూవీ పోస్టర్*..ఎవడ్రా నాయనా దీన్ని డిజైన్ చేసిన వాడు?......
01/03/2026

*కావలి మాస్ మహారాజ్ తిరువీధి ప్రసాద్ కొత్త మూవీ పోస్టర్*..

ఎవడ్రా నాయనా దీన్ని డిజైన్ చేసిన వాడు?......

కావలి ప్రజలకు, టిడిపి కార్యకర్తలకు ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలినట్టు అయ్యింది........
12/30/2025

కావలి ప్రజలకు, టిడిపి కార్యకర్తలకు ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలినట్టు అయ్యింది........

శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ జాతర అల్లూరు, నెల్లూరు జిల్లా, అందరూ తప్పకుండా రావాలి, అమ్మవారి అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు క...
12/30/2025

శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ జాతర అల్లూరు, నెల్లూరు జిల్లా, అందరూ తప్పకుండా రావాలి, అమ్మవారి అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలని పొందాలని కోరుకుంటున్నాం.........

కావలి ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.....
12/30/2025

కావలి ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.....

12/29/2025
కావలి నుంచి నెల్లూరు పార్లమెంట్ కు ఎన్నికైన నాయకులకు హృదయపూర్వక ధన్యవాదములు....
12/29/2025

కావలి నుంచి నెల్లూరు పార్లమెంట్ కు ఎన్నికైన నాయకులకు హృదయపూర్వక ధన్యవాదములు....

Address

New York, NY

Website

Alerts

Be the first to know and let us send you an email when I Love Kavali posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share