09/01/2022
పది లక్షల హృదయాలను తాకిన మన తెలుగింటి "అప్పగింతల" పాట. పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్ళే ప్రతీ అమ్మాయి కష్ట సుఖాలను కళ్ళముందు కదలాడుతున్నట్లు చూపించిన ఈ పాటను చాలా బాగా ఆదరించి, అతి తక్కువ సమయంలో 1M (మిలియన్) వీక్షణలు అందించి, మా టీమ్ అందరినీ ఆశీర్వదిస్తున్న మా ప్రేక్షక దేవుళ్ళకి మనస్ఫూర్తిగా దండాలు🙏
✍️Concept & Lyricist: Naresh Chintha
🎤Singers : Vadde Mounika
🎹Music : Kalyan Keys
🧑🤝🧑Cast : Nakshatra
📷D.O.P : Shekhar Sagar
👷Direction : Naresh Alvala
🎥Editing : Prasad Ndp
🎞️Post Production : Mai Studio (Uppal-HYD)
🕵️CEO, Creative Head & Producer : Mahesh Mai
Keep the love for upcoming Songs @/maistudio
మరోసారి చూడడానికి ఫుల్ సాంగ్ లింక్ మీకోసం👇
https://youtu.be/Wm_PlOQMYgk
https://youtu.be/Wm_PlOQMYgk