Madhyanapu S Kishore

Madhyanapu S Kishore Respect , Royalty,. Advertising hoarding .

28/11/2024
28/11/2024
ॐ సమస్తము నృసింహుడే ॐభగవంతుడు ఎక్కడ ఉంటేభక్తుడు అక్కడ ఉంటాడు కానీభక్తుడు ఎక్కడ ఉంటేఅక్కడ భగవంతుడు తప్పక ఉంటాడుఎందుకంటే ఆ...
25/07/2023

ॐ సమస్తము నృసింహుడే ॐ
భగవంతుడు ఎక్కడ ఉంటే
భక్తుడు అక్కడ ఉంటాడు కానీ
భక్తుడు ఎక్కడ ఉంటే
అక్కడ భగవంతుడు తప్పక ఉంటాడు
ఎందుకంటే ఆయన ధర్మం తెలిసిన పరంధాముడు ధర్మ ప్రభువు కాద
ఎందుకు ఏమో ఆయన మనసు మధుర మైనది ఇది తెలుసుకోవడానికే కావచ్చు ఈ జన్మ ఇచ్చాడు ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు నమో నమః గోవింద హరి గోవిందా
భక్తి అంటే ధైర్యం అంటే ప్రేమ అంటే ఆయనే నా తోడు ఉన్నాడని నమ్మకమే నాలొన ఉన్నది నా తండ్రి మీ చల్లని దీవెన నా తోడు ఉంటే ఈ లోకంలో కావలసింది మరొకటి లేదు మీ రూపాన్ని చూసిన మిమ్మల్ని తలుచుకున్న ఆనందం మరి దేనిలోనూ లేదు ఈ జన్మకి ఇది చాలయ్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు నమో నమః గోవిందా హరి గోవిందాॐ సమస్తము నృసింహుడే ॐ
-----------------------------
శ్లో|| మాతా నృశింహశ్చ పితా నృసింహః -
భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహః |
విద్యా నృసింహొ ద్రవిణం నృసింహః -
లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబం ||

---> నాకు నృసింహుడే తల్లి తండ్రి,
నృసింహుడే సోదరుడు మిత్రుడు,
నృసింహుడే విద్య ధనము,
నృసింహుడే ప్రభువు,
నాకు సర్వస్వము నృసింహుడే

06/07/2023

ఈ నెల 9వ తేదీన ఏలూరు నగరంలో బహిరంగ సభ శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తారు 🔥🔥🔥

03/06/2023

Address

Near Ganesh Temple
Secunderabad
500011

Telephone

+18885044777

Website

Alerts

Be the first to know and let us send you an email when Madhyanapu S Kishore posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Madhyanapu S Kishore:

Share