Ysrcp trade union kakinada official

  • Home
  • Ysrcp trade union kakinada official

Ysrcp trade union kakinada official for the better society

గౌరవనీయులు  ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి వర్యుల YS  #జగన్మోహన్ రెడ్డి గారు  అక్టోబర్ 2వ తరీకున ఎంతో ప్రతిష్టాత్మకమైన  #గ్రా...
20/09/2019

గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యుల YS #జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ 2వ తరీకున ఎంతో ప్రతిష్టాత్మకమైన #గ్రామ_సచివాలయ ప్రారంభోత్సవానికి తూర్పు గోదావరి జిల్లా కరప గ్రామానికి వస్తున్నారు ఈ సందర్భంగా ఆ ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ గారు ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు గారు, సాంఘిక సంక్షేమ మంత్రి పినిపే విశ్వరూప్ గారు, కాకినాడ పార్లమెంటరీ మెంబర్ వంగా గీత గారు , కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.

18/09/2019

S B Narasimhareddy గారి వాల్ నుండి::::::::::::::
కోడెల విషయంలో చాలా మంది మానవత్వం మట్టేగిడేసా అని సూక్తులు చెప్తున్నారు...

తండ్రిచనిపోయిన బాధలో జగన్ ఉంటే తండ్రి చావు వెనక జగన్ ఉన్నాడు అని కూసినప్పుడు ఆ మానవత్వం ఎక్కడ పడుకుందో??
చనిపోయిన మహానేత వైస్సార్ పేరును FIR లో చేర్చినప్పుడు మానవత్వం ఏమైంది
తండ్రి శవం ఇంటికి రాకుండా జగన్ సీఎం అవ్వాలని సంతకాలు సేకరించాడు అని ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడినప్పుడు ఆ మానవత్వం ఏమైంది??
మాటవినలేదని అక్రమాకేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టి జగన్ కి నరకo చూపించినప్పుడు మానవత్వం ఏ సినిమాకి వెళ్లిందో??
ఇంటి పెద్దని పొట్టన పెట్టుకుని,ఉన్న మగదిక్కుని జైలుపాలు చేసి ఆ ఇంట్లో ఆడవారి పైన అసభ్యంగా ప్రచారం చేసినప్పుడు మానవత్వం ఎక్కడ కునిపాట్లు పడుతూ కూర్చుందో??
10 ఏళ్ల నుండి ఆరోపణలను పట్టుకుని ప్రతి వెధవ లక్షకోట్ల దొంగ అన్నప్పుడు,రాజకీయంగా ఒక్కడి మీద అందరూ కలిసి కుట్రలు పన్నినప్పుడు మానవత్వం ఏమైంది??
ఒక ప్రతిపక్ష నాయకుడి మీద హత్యాయత్నం జరిగితే జగన్ నే కావాలని చేపించుకున్నాడు అని వాగినప్పుడు, జగన్ వాళ్ళ అమ్మ చెల్లె ప్లాన్ చేశారు అని మోరిగినప్పుడు మానవత్వం ఎక్కడ తొంగుంది??
సొంత బాబాయ్ చనిపోయిన బాధలో జగన్ ఉంటే ఆయన్ని చoపించింది జగన్ నే అని ప్రచారం చేసినప్పుడు మానవత్వం గుర్తుకు రాలేదా??
టీడీపీ కి యెల్లో మీడియాకి మానవత్వం గురించి మాట్లాడే అర్హత లేదు నొప్పి మీకు తగిలేపాటికి మానవత్వం మట్టిగడ్డ అన్ని గుర్తుకొస్తున్నాయా??

అక్ర‌మంగా ఇసుక‌ను ర‌వాణా చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోండి.
05/09/2019

అక్ర‌మంగా ఇసుక‌ను ర‌వాణా చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోండి.

పవన్ కళ్యాణ్ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా నువ్వు కానీ మీ సైనికులు గానీ సమాధానం ఇవ్వండి చాలు..1.నాకు కులం మతం లేదు అంటావు...
04/09/2019

పవన్ కళ్యాణ్ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా నువ్వు కానీ మీ సైనికులు గానీ సమాధానం ఇవ్వండి చాలు..

1.నాకు కులం మతం లేదు అంటావు గా నువ్వు చేసే రాజకీయాలు ఏమిటి..?

2.తెలంగాణా కి వెళ్ళి నేను ఇక్కడ వుండి వుంటే ఆంధ్ర వాళ్ళ నీ వుచ్చ పొయించేవాడిని అంటావ్ ఆంధ్ర లో వుండి తెలంగాణా వాళ్ళ నీ తిడతావ్ నువ్వా నీతులు చెప్పేది దీనికి నీ సమాధానం ఏమిటి ?

3 .నెల్లూరులో ఆంధ్ర వాళ్ళ నీ కొడుతున్నారు అంటావ్ కాదా అసలు నెల్లూరు ఎక్కడ వుంది అని ఆలోచించావా ?

4. రాష్ట్ర విభజన అన్యాయంగా చేసారు అని ఆంధ్ర లో అంటావ్ 11 రోజులు అన్నం మానేసా అంటావ్ మరి తెలంగాణా వెళ్ళి ఆంధ్ర వాళ్ళు తెలంగాణా నీ దోచుకుతిన్నారు అంటావ్ కాదా ఎవరూ ప్రాంతల మధ్య చిచ్చు రేపేది సమాధానం చెప్పు కొంచెం ?

5. 2014 లో ప్రస్నించాడానికి పార్టీ పెట్టావ్ కాదా చంద్రబాబు కి మద్దతు ఇచ్చి నీ ఓటు బ్యాంక్ తో గెలిపించవ్ కాదా ఏ రోజైనా ప్రశ్నించావా ?

6.రాజధాని పేరుతో ఎంత భూదోపిడి జరిగిందో నీకు తెలియాదా ఏ ఒక్క రోజైనా ప్రశ్నించావా ?

7 . నాలుగు సంవత్సరాలు కలిసి వున్నావ్ కాదా TDP తో ఒక్కో MLA ఎంత అవీనీతి చేసారో నీకు తెలీదా ?

8.ఇసుక దోపిడీ ,భుకుంబాకోణమ్ .కాల్ మని సెక్స్ రాకెట్ ,వీటి గురించి ఏ రోజైనా ప్రశ్నించావా ?అవి నీకు కనబడలేదా ?

9 .MLA చింతమనేని ప్రభాకర్ లేడీ MRO నీ ఇసుక లో వేసి కొడుతూంటే ఎందుకు ఆమె కు సపోర్ట్ చెయ్యలేదు ?

10. ర్యాగింగ్ పేరుతో రిషితేశ్వరి చనిపొతే ఎందుకు నోరు మెదపలేదు ?
11.23 MLA లని నీ పార్టనర్ అడ్దగోలుగా కొని రాజ్యాంగన్ని అపాహస్యమ్ చేస్తుంటే ఏ ఒక్కరోజైనా అడిగావా మీ పార్టనర్ నీ ?

12.జాతీయోద్యామా నాయకుల పేర్లు చెప్పి నాకు వాళ్ళే ఇన్స్పిరేషన్ అంటావ్ కాదా రాజ్యాంగన్ని అపాహస్యమ్ చేస్తుంటే ఏ ఒక్కనిముషం అయినా ప్రశ్నించాడానికి నోరు రాలేదా ?
13.నారాయణ కాలేజీ స్టూడెంట్స్ అంతా మంది చనిపొతే ఎందుకు ప్రశ్నించాలేదు నోరు రాలేదా

14 సత్తెనపల్లి లో కొడెల కుమారుడు కుమర్తె అరాచకాలు నీకు కనబడలేదా ?

15. ఎన్నికల ముందురాజధానికి వెళ్ళి రాజధాని ప్రాంతం ఒక కులనికి సంభందించినదే అంటావ్ మరి ఎన్నికల టైమ్ లో కర్నూలు లో మీరు సభ పెట్టి కర్నూలు నేను అధికారం లోకి వచ్చాకా రాజధాని అంటావ్ కాదా ఏ మాట నమ్మాలి మీది ?

16 . 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి పక్షంలో వున్నవారిని ప్రశ్నించావ్ కాదా అధికారం లో వున్న చంద్రబాబు నీ ఏ ఒక్క రోజైనా ప్రశ్నించాలి అని అనిపించలేదా ?

17 .5 సంవత్సరాలు ఏ ఒక్క రోజు అధికార పక్షన్ని ప్రశ్నించాని నువ్వు ఎందుకు జగన్ గారు వచ్చి 3 నెలలు కూడా అవకుండనే ఎందుకు విమర్శ లు చేస్తున్నావ్ ?

18. కొడెల అసెంబ్లి ఫర్నిచర్ దొంగతనం చేస్తే ఎందుకు అడగలేదు ప్రశ్నించాడానికి నోరు రాలేదా ?

19. evm లు అంటున్నావ్ గా మరి 2014 లో అవే EVM లు కాదా ఎందుకు అప్పుడు మాట్లాడలేదు ? అ టైమ్ లో జగన్ గారు హుందాగా ఓటమిని ఒప్పుకుంటే ఎందుకు ఇప్పుడు మీరు అలా చెయ్యలేకపొతున్నారు.?

20. EVM వల్ల జగన్ గారు గెలిచావు అంటున్నావు కాదా మరి నీ ఏకైక MLA రాపాకా దేనితో గెలిచాడు ? సరే EVM temparing జరిగితే బ్యాలెట్ ఓట్లు లో ysrcp అత్యధిక మెజారిటీ ఎలా వచ్చింది ?

చెప్పు పవన్ కళ్యాణ్ నీ అభిమానులు నిన్ను దేవుడు అంటారుగా మరి దీనీలో ఏ ఒక్కదానికైనా సమాధానం ఇవ్వు ? నువ్వు ఇలా మాట్లాడితే ఎప్పటికీ MLA కాలేవు కనీసం ఇప్పటి నుంచి అయినా విలువైన రాజకీయాలు చెయ్యి నెక్ట్స్ టైమ్ కనీసం MLA అయిన అవుతావు ఏమో..!!!

Note : ఈ పోస్ట్ ని మీకు తెలిసిన పవన్ కళ్యాణ్ అభిమానులకి కామెంట్ లో చేయండి వాళ్ళు ఏం సమాధానం చెబుతారో చూద్దాం..?!?

ప్రతీ పేద వాడిని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాల చరిత్ర గతిని మార్చిన ఒకే ఒక్క నాయకుడు...డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్...
02/09/2019

ప్రతీ పేద వాడిని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాల చరిత్ర గతిని మార్చిన ఒకే ఒక్క నాయకుడు...డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారు.ఆరోగ్య శ్రీ, 108,ఫీజు రియంబర్స్మెంట్,ఉచిత విద్యుత్, పెళ్ళైన ప్రతీ కొత్త జంటకు రేషన్ కార్డు మొదలైనవి ఎన్నదగినవి.ఆయన హఠాత్తుగా కనుమరుగైపోవడం అత్యంత విషాధకరం,బాధాకరం... ఇప్పటికీ ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రియతమ నాయకుడు డాక్టర్ Y.S.Rajashekar Reddy గారు మాత్రమే...జోహార్ వైయస్సార్.

29/08/2019

అమరావతి: గిరిజన సంక్షేమ శాఖ సమీక్ష సమావేశంలో కీలక అంశాలు.

-----గిరిజనులకు పెద్ద పేట----
* సాలూరులో ట్రైబల్‌ యూనివర్శిటీ
* పాడేరులో ట్రైబల్‌ మెడికల్‌ కాలేజీ
* కురుపాంలో ట్రైబల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ
* 7 ఐటీడీఏల్లో సూపర్‌ స్పెషాల్టీ హాస్పటిల్స్‌
అరుకు, పాలకొండ, పార్వతీపురం, రంపచోడవరం, చింతూరు, కె.ఆర్‌.పురం, దోర్నాలలో ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్, ఆమేరకు ప్రతిపాదనల తయారీకి సీఎం ఆదేశం.

* గిరిజనులకు అటవీభూములపై పట్టాలు ఇవ్వడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం, ఈవిషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారానికి దృష్టిపెట్టాలని ఆదేశం

* ఎస్సీలకు, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు
ఈమేరకు అసెంబ్లీలో బిల్లు పెట్టాలని ఆదేశం

* రెసిడెన్షియల్‌ స్కూళ్లు, హాస్టళ్లలో క్వాలిటీ ఉండాలి, అధికారుల దృష్టి దానిమీద ఉండాలి: సీఎం

* అధికారులు క్రమంగా తప్పకుండా వాటిని పరిశీలించండి, తనిఖీలు చేయండి
కనీస సౌకర్యాల ఉన్నాయో లేదో చూడండి:
* స్కూళ్లకు సంబంధించి 9 రకాల సౌకర్యాలు ఏర్పాటుచేయడానికి ఒక ప్రణాళిక రూపొందించాం.
* మూడు దశల్లో ఈ సౌకర్యాలను కల్పిస్తున్నాం:
* రెసిడెన్షియల్‌ స్కూళ్లు, హాస్టల్స్‌లో కూడా చేపట్టాల్సిన పనులపై ఒక ప్రణాళిక తయారుచేయండి : సీఎం
* మంచాలు, బ్లాంకెట్స్‌ సహా అన్ని సౌకర్యాలూ హాస్టళ్లలో ఉండాలి, మూడు దశల్లో ఈ పనులు పూర్తికావాలి: సీఎం
* హాస్టళ్లలో పిల్లలకు మంచాలు ఉన్నాయా? లేవా? దుప్పట్లు్ల్ట ఉన్నాయా? లేవా? అల్మరాలు ఉన్నాయా? లేదా? వీటన్నింటినీ పరిశీలించి.. ఈ కనీస సదుపాయాలను కల్పించాలి: సీఎం
* మన పిల్లలను ఏదైనా స్కూలుకు పంపిస్తున్నప్పుడు మనం ఎలా ఆలోచిస్తామో.. ప్రభుత్వం రెసిడెన్షియల్‌ స్కూళ్లు, పాఠశాలలు, హాస్టళ్లుకూడా అలాగే ఉన్నాయో లేదో ఆలోచన చేయాలి: సీఎం

* డిమాండు ఉన్నచోట కొత్త హాస్టళ్ల కోసం ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశం
* హాస్టళ్లలో వసతుల సౌకర్యంకోసం కలెక్టర్లకు నిధులు ఇచ్చారా? లేదా? అన్నదానిపై సీఎం ఆరా, ఇచ్చామని అధికారుల సమాధానం
* టాయిలెట్స్‌ను ప్రతి హాస్టల్‌లో వెంటనే ఏర్పాటు చేయాలని, ప్రయార్టీ ప్రకారం చేయాలని సీఎం ఆదేశం హాస్టళ్లలో కుక్స్, వాచ్‌మన్‌ సహా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని, ఆమేరకు ప్రతిపాదనలు సిద్ధంచేయాలని ఆదేశం
* వచ్చే ఏడాది నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూలు తెరిచే సమయానికి యూనిఫారమ్స్, పుస్తకాలు అందాలి.

* ప్రభుత్వ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేయాలన్న సీఎం

* నామినేటెడ్‌ పోస్టులు, నామినేషన్‌ వర్కుల్లో కచ్చితంగా యాభై శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇవ్వాలని ఆదేశం. కలెక్టర్లకు స్పష్టంగా చెప్పాలన్న సీఎం.

* వైయస్సార్‌ చేయూత కింద లబ్దిదారులను గుర్తించే పని మొదలుపెట్టండి: సీఎం
* వచ్చే ఏడాది నుంచి 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు ప్రతి ఏటా రూ.18750లు, సంతృప్తికర స్థాయిలో వైయస్సార్‌ చేయూత
* రాజకీయాలకు, వర్గాలకు, పార్టీలకు అతీతంగా అందరికీ అందాలి
* పథకాల అమల్లో పారదర్శకత ఉండాలి: సీఎం

టిటిడి పాలకమండలి సభ్యులుగా నియమితులైన మా ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారికి శుభాకాంక్షలు💐💐💐💐
28/08/2019

టిటిడి పాలకమండలి సభ్యులుగా నియమితులైన మా ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారికి శుభాకాంక్షలు💐💐💐💐

28/08/2019
కంగ్రాట్స్ మేడమ్..💐💐
26/08/2019

కంగ్రాట్స్ మేడమ్..💐💐

Ysrcp సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం..@తాడేపల్లి
11/08/2019

Ysrcp సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం..@తాడేపల్లి

ఈరోజు తాడేపల్లిలో వై.యస్.ఆర్.సీపీ కేంద్ర పార్టీ కార్యాలయంన్నీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్ జగన్ మోహన్ రె...
10/08/2019

ఈరోజు తాడేపల్లిలో వై.యస్.ఆర్.సీపీ కేంద్ర పార్టీ కార్యాలయంన్నీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రారంభించిన బాపట్ల పార్లమెంటు సభ్యులు నందిగం సురేష్ గారు మరియు ఆమంచి కృష్ణ మోహన్ గారు..



వైసీపీ సోషల్ మీడియా మిత్రులకు ఆహ్వానం..ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, సోషల్ మీడియా సమేశానికి తేదీ...
07/08/2019

వైసీపీ సోషల్ మీడియా మిత్రులకు ఆహ్వానం..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, సోషల్ మీడియా సమేశానికి తేదీ ఖరారు అయినది.
ఆగష్టు 11వ తేదీన (ఆదివారం) ఉదయం 10 గంటలకు, గుంటూరు జిల్లా, తాడేపల్లి, "CSR గార్డెన్స్" నందు సోషల్ మీడియా సమావేశం జరగబోవుచున్నది.

ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిధిగా జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మరియు పార్టీ సంస్థాగత నిర్మాణ వ్యవహారాల ఇంచార్జి గౌ|| శ్రీ వేణుంబాక విజ‌య‌సాయి రెడ్డి గారు, పాల్గొని సోషల్ మీడియా అభిమానులకు దిశానిర్దేశం చేస్తారు. కనుక దీనినే ఆహ్వానంగా భావించి ప్రతీ వైసీపీ సోషల్ మీడియా అభిమాని సమావేశానికి హాజరు కావాలని కోరుచున్నాను...

YS Jagan Mohan Reddy
YSR Congress Party - YSRCP
Vijay Sai Reddy
YSRCP Social Media

మీ
దేవేంద్ర రెడ్డి గుర్రంపాటి
సోషల్ మీడియా కోఆర్డినేటర్

Address

Mgk Towers Church Square Jkpur Kkd

Telephone

+18885415799

Website

Alerts

Be the first to know and let us send you an email when Ysrcp trade union kakinada official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ysrcp trade union kakinada official:

  • Want your business to be the top-listed Media Company?

Share